gurujnanamgurujnanam.org/wp-content/uploads/2019/11/... · జ. కటప\ాది...

Post on 02-May-2020

1 Views

Category:

Documents

0 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

1

భగవద్గీ త - అర్జు న విషాదయోగం ధర్మస్వర్ూపం

1. ధర్మానికి మూలం ఏద?ిజ. వేదం అఖిల ధర్ాములకు మూలం (వేదోఖిల ధర్ామూలం ).

2. వేదం యొకక లక్షణం ఏమిటి?జ. పర్బ్రహ్ా తత్వానిి బ్ో ధించటం.

3. భగవదగీ త ఏ సమంపరదవయం లోనిద?ిజ. పుర్మణ సమంపరదవయం. ఎందుకంట ేపుర్మణ దేవత పలికిన పలుకులు గీతగమ చెపుత్వర్ు.

4. గీత అంటే ఏమిటి?జ. పర్బ్రహ్ా విదయను త్లెిపేది గీత (పర్మాతా మాటలు).

5. సర్ాగీతల సమనాయము ఏది?జ. భగవదగీ త. ఇందులో సర్ా విదయల సమనాయం ఉంది.

6. మహాభార్తం పుర్మణ సంపరదవయం అని ఎలా చెపపగలం?జ. ||నవర్మయణం నమసకృతయ నర్ంచెైవ నర్ోతతమం దేవం సర్సాతీమ్ వమయసం తత్ోజయముదగర్యేత్|| ఈ శ్లో కం 18 పురాణములకు పరధమ శ్లో కంగమ చపెపబ్డ ంది. అందువలన భార్తం పుర్మణ సంపరదవయంలో ర్చంచ బ్డ నదని చెపపవచుు.

guru

jnana

m.o

rg

2

7.జయం అనగమనేమి? జ. మానవుడు సమధించ వలసిన చతుర్వాధ పుర్ుషమర్మా లు ఎందులో చెపపబ్డుతునవియో ఆ గరంధవనికి జయం అని పరే్ు. 8. సంఖ్ాయ శ్మసత రం పరకమర్ం జయం అనగమ ఎనిి సంఖ్యలు? జ. కటపయాద ిఅక్షర్ సంఖ్ాయ శ్మసత రం య =1, జ =8, =18 = జయ అక్షర్ం కటపయాది అక్షర్ సంఖ్ాయ శ్మసత రంలో 18 సంఖ్యను త్ెలుపును.(కమద ినవ_ క, ఖ్, గ, ఘ, ఙ ,చ, ఛ, జ, ఝ, /టాది నవ __ ట, ఠ, డ, ఢ, ణ,త, థ, ద, ధ, /పమది పంచక __ ప, ఫ, బ్, భ, మ/యాధయష్టక ___య, ర్, ల, వ, శ, ష్, స, హ్, /క్ష శూనయం __క్ష). 9. సాృతులు అని వటేిని అందురు? జ. శ్రర తులు చెపపపన ధర్ాములను సార్వంచేవి సాృతులు. 10. భగవదగీ తలో మొదటి పదం “ధర్ాం”, చవర్వ పదం సంజయుడు అని “మతిర్ామ” పదం అరా్ం ఏమిటి? జ. ”మమ ధర్ాం” సాధర్మానిి ఆచర్వంచడమ ేభగవదగీ త బ్ో ధ. 11. భగవదగీ త ఎవర్ు ఎవర్వకి చెపమపర్ు? జ. శీ్ర కృష్ణ పర్మాతా అర్ుు నునికి చపెమపర్ు. 12.శీ్ర కృష్ణ పర్మాతా భగవదగీ త ఎపుపడు చెపమపర్ు? జ. 10 ర్ోజుల యుదాం తరువమత చపెమపర్ు.

guru

jnana

m.o

rg

3

13.జగతుత ను ఉదార్వంచడవనికి వచునవమర్ు ఎవర్ు? జ. నవర్మయణుడు. 14. సర్ా జగతుత నడవడవనికి, ఉదార్వంచుటకు భగవదగీ త సూచంచన ర్ ండు ధర్ాములేవి? జ. 1. పరవృతిత ధర్ాం అంటే సంసమర్ం నిర్ాహ్ణకు సంసమర్ ధర్ాం. 2. నివృతిత ధర్ాం పర్బ్రహ్ాం చేర్ుటకు వినియోగవంచే పర్మహ్ంస ధర్ాం. 15. పరతి పుర్మణవనికి, భార్తమునకు వకత, శ్లర త లెవర్ు? జ. వకత సూత పౌర్మణికుడు, శ్లర తలు శ్ౌనకమది మహ్ర్ుు లు. 16. కృష్ణ పర్మాతా భగవదగీ త భోధలో పరధవన యోగములేవి? జ. భకిత యోగం, జఞా న యోగం, కర్ా యోగం. భగవదగీ త ముఖ్య ఉదేేశయం ఏదెనైవ యోగం అవడం పరధవనం. 17. కృష్ుణ డెవర్ు? కృష్ణ పర్మాతా ఆటవసుత వు ఏమి? జ. ఓంకమర్ముత్ో చపెపబ్డే పర్తతాం కృష్ుణ డు, అతడ ఆటవసుత వు అఖిల జగతుత . 18. పర్మాతా ఆజా ఏమి? పర్మాతా శరీ్ర్ం ఏది? జ. పర్మాతా ఆజా వేదం, పర్మాతా శరీ్ర్ం జఞా నం. 19. సనవతన ధర్ాం ఎనిి సంపరదవయాలోో వచుంద?ి జ. ఒకే ధర్మానిి 3 సంపరదవయములుగమ అందంిచవర్ు. అవి 1. పుర్మణ సంపరదవయం (మితర సంహితంగమ).

guru

jnana

m.o

rg

4

2. కమవయ సంపరదవయం (సర్ావిధ అలంకమర్ములత్ో కమంత్వ సహితంగమ). 3. వేద సంపరదవయం (పర్మేశార్ుడ శ్మసనాతాకమ ైన ధర్ాం). 20.యోగం అంట ేఏమిటి? జ. పర్మ సతయంత్ో కూడ న కలయకే యోగం. ఉపమయం, సమధన అనే అర్మా లునివి. 21.మానవ శరీ్ర్ం ఎందుకు, ఎలా వచుంది? జ. ధర్ాం చెయయడవనికి, పుణయం దవార్మ వచుంది. 22. ధృతర్మష్ుట ు డు అనగమ ఎవర్ు? సంజయుడు అనగమ ఎవర్ు? జ. ధృతం(శరీ్ర్ం) ధర్వంచువమడు, సంజయుడు సమయక్ జఞా నం కలవమడు. 23. కృష్ణం వంద ేజగదుీ ర్ుం అని ఎలా చెపపగలం? జ. కృష్ణ పర్మాతా ఆచవర్ుయడ గమ త్వను ధర్మానిి ఆచర్వంచ, ఇతర్ులకు ధర్ాబ్ో ధ చసేప ఆచర్వంప చేసపనవమడు అందుకు జగదుీ ర్ువు. 24. మనలోవుని ధర్ా క్షతేరం ఏది? కుర్ుకేతరం ఏమి? జ. మన పవితర శరీ్ర్ం ధర్ాక్షేతరం, మనలో వుని సమతిాక, ర్మజస, త్వమస తిరగుణవలమధయ సంఘర్ుణ కుర్ుక్షేతరం. 25.ధర్ాం అనగమనేమి? జ. మన ఇందిరయాలత్ో, బ్ుదిాత్ో దేనిని నిర్ణయంచలేవో, ఏద ిఅవసర్మో దవనిని పటిట ఉంచదేి ధర్ాం అంటార్ు.

guru

jnana

m.o

rg

5

శ్రీ కృష్ణ అర్జు న శంఖ భేరి 26. మాధవ ర్థ అశాములు ఎనిి, వమట ిపేర్ుో ? జ. నవలుగు. శ్ ైబ్య, సుగీరవ, మేఘపుష్ప, బ్లాహ్క. ఐహికంగమ శ్ ైబ్య, సుగీరవ, బ్లాహ్క, మేఘపుష్ప అశాములు అంతఃకర్ణకి (మనో, బ్ుదిా , చతత , అహ్ంకమర్ం) గుర్ుత . 27. మాధవ ర్థ అశాముల ర్ంగు ఏమిటి? అవి దనేికి పరతీక? జ. త్ెలుపు. సాచఛత. అవి అంతఃకర్ణకి (మనో, బ్ుదిా , చతత , అహ్ంకమర్ం) పరతీక.

guru

jnana

m.o

rg

6

28. హ్ృషీకేశ నవమారా్ం? జ. మనసుు, ఇందిరయముల అధపితి. 29. పర్మాతా శంఖ్ం పేర్ు ఏమిటి? ఆ పేర్ు ఎలా వచుంది? జ. పమంచజనయం. నతత ర్ూపంలో ఉని పంచజన అనే ర్మక్షసపని సంహ్ర్వంచ, ఆ శంఖ్ానిి కృష్ుణ డు తీసుకునవిడు. 30. అర్ుు నుడ శంఖ్ం పేర్ు ఏమిటి? జ. దేవదతతం. 31. వృకోదర్ శంఖ్ం పేర్ు ఏమిట?ి జ. పౌండరకం. 32.యుధషిపి ర్ మహార్మజు శంఖ్ం పేర్ు ఏమిటి? జ. అనంతవిజయం. 33.నకుల సహ్దేవుల శంఖాల పరేుు ఏమిటి? జ. సుఘోష్, మణపిుష్పకము. 34.వృకోదర్ుడు ఎవర్ు? జ. భీముడు.

guru

jnana

m.o

rg

7

35. వృకోదర్ నవమారా్ం ఏమిటి? జ. వృకోదర్ః అంటే అగవి. వృకోదర్ అగవి ఉదర్ము ఉనివమడు. 36. వృకోదర్ అనుకుంట ేఏమి అవుతుంది? జ. జీర్ణశకిత బ్ాగమ అవుతుంది. 37.పమంచజనవయనికి మర్వయు దేవదత్వత నికి వినోబ్ా భావే ఇచున చకకటి అరా్ం ఏమిటి? జ. పమంచజనయం – ఈ పరపంచంలో ఉని జీవర్మసులన్ని పంచ మహాభూతములచే ఏర్పడ దవనియందు భగవమనుడు పమర ణం ఊదవడు. దవేదతత - భగవమనుని శర్ణు వడే , అంత్వ మీ దయ అని భావం కలీిన భకుత డు అర్ుు నుడు. 38. బ్రహ్ా విదయ వినడవనికి పరధవన అర్హత ఏమిటి? జ. గుడవకేశ తమో గుణవనిి జయంచనవమడు అర్ుహ డు. 39.శ్రరర్మమ చందరమూర్వత నిరే్ాదము వశిష్టు ల వమర్వచేత ఏమి చెపపపంది? జ. యోగ వమసపషి్ము. 40. అంతఃకర్ణని ఎలా గ లవచుు? జ. సమతిాక పరవృతితత్ో. కృష్ణ పర్మాతా చేతి లో ఈ అంతఃకర్ణ అన ేనవలుగు (ఇవి గుర్మర లాో గమ పర్ుగ తుత త్వయ), పగమీ లు పెడ త్ే, అపుపడు గ లుపు (జయం) మనదే. 41. గుడవకేశి అంట ేఅరా్ం ఏమిటి? జ. అపరమతతముగమవునివమడు, గుర్ువుగమర్ు ALERT గమ వునివమడు అనవిర్ు.

guru

jnana

m.o

rg

8

42. ఆతత్వయన లక్షణవలు ఏమిటి? జ. ఆతత్వయన అనగమ నిపుప, విష్ం,పెటిటనవమర్ు. పమర ణ, ధన, భార్య, భూమిని అపహ్ర్వంచనవమర్ు. 43. అర్ుు నుడ విషమదం ఎందుకు యోగం అయయంది? జ. విషమదం శ్రర కృష్ణ పర్మాతా దగీర్ ఏడ చవడు, అంట ేఏడుపు ఈశార్ుడ దగీర్ ఏడ సేత అది యోగం అవుతుంది.

శీ్ర గుర్జవు గారి ఆశ్రస్సులతో Contributors of Srimad Bhagavat Geeta Chapter 1 –Sept 2019

1. Durga Mahavadi North Carolina

2. Pavan Kumar Virginia

Formatting and Editing By Srujana Budde and Shiva Rani Induthy Proof

reading by Shivarama Krishna Chintalapati Garu

సర్ాం శ్రరకృష్ణచర్ణవర్విందవర్పణమసుత

guru

jnana

m.o

rg

top related