Transcript
Page 1: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు
Page 2: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు

1

తమిళ కథలు – ఆణిముత్యాలు

అనువాదం

గౌరీ కృపానందన్

ప్రచురణ

నందన్ పబి్లకేషన్్, చ న్న ై

Page 3: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు

2

ముందు మాట

పదిహేను సంవత్్రాలకి పైగా అనువాద రంగంలో కృషి చేస్తున్నైను. (త్మిళం నుంచి తెలుగు మరియు తెలుగు నుంచి త్మిళం) తెలుగు నుంచి యాబై నవలలు, చ ఎన్నై కథలు త్మిళంలోకి వెళ్ళాయి .

న్న మనస్తకు నచిిన త్మిళ కథ లను తెలుగు పాఠకులకు అందించ గలుగుతు న్నైను అంటే వాటి ని ప్రచురించిన పత్రికలకీ, చ ఆదరిస్తునై పాఠకులకీ ఎంతో రుణపడి ఉన్నైను. కధలు మనిషిని సానబె డతాయనైది న్న స్వీయ అనుభవం. ఒక సమసయ వస్తు బెదిరి పోకుండా, చ పారి పోకుండా ధై రయంగా ఎదుర్కో గలిగే శకిు మనకి సాహిత్యం నుంచి దొరుకుతు ంది.

ఈ కధలు మీకు నచిి తే మీ స్తైహితు లకి తెలియ జేయండి. నచిక పోతే న్నకు తెలియజేయండి.

గౌరీ కృపానంద న్, చ న్న ై-78

[email protected]

Page 4: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు

3

ఇందులో.... 1 సృషిిలో తీయనిది అనూరాదా రమణన్

2 పులివేషగాడు అశోకమిత్రన్

3 వృత్తు ఇందిరాపారథసారధి

4 ఈ త్రం కధ ఉషాస్తబ్రమణయన్

5 అనుభవం స్తజాత్

6 త్థా స్తథ స్తబ్రమణయరాజు

7 బోడి జయంత్న్

8 నమమకం D.జయకంత్న్

9 మారిన విలువలు దేవిబాల

10 జాత్ర న్నంజిల్ న్నడాన్

11 విధీంసం భామ

12 పయనం వాసంత్త

13 పై గొళ్ాం R.వెంకటేష్

14 అభిజాత్యం N.రఘున్నద న్

15 అపుులు - అనుబంధాలు షారాజ్

16 ఇదే న్న న్నయయ ం శివశ ంకరి

Page 5: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు

4

సృష్టిలో తీయనిది

అనూరాధా రమణన్

పెళ్లి అవకుండా ఉంటే ఏళ్ళా పైబడిన్న మనస్త మాత్రం యవీనంలోనే ఉంటందేమో.

అమలోత్ుల మేరీ పెద వుల మీద చిరు నపుు మెదిలింది. ఒంటరిగా రైలు కంపారి్ట మెంట్ లో కూరుిని త్నలో తానే నవుీకు ంటే చూస్త వాళ్ళా ఏమనుకుంటారు? అమల ఓసారి చుట్టి కలియజూసంది.

మందుగానే రిజర్వీషన్ చేయి ంచుకునై ఆ కంపారి్ట మెంటలో ఆమె గాక ఐదుగురు కుటంబ సభ్యయలు ఉనై కుటంబం. భారయ, చ భరు, చ ఇదదరు పిలలిు. వీళాతో ఓ మసలామె.

మసలామె! బావుంది. త్నకి మాత్రం వయస్త పైబడలేదూ ? ఈ డిసంబరు వస్తు డెబె ై

నిండుతాయి. మనస్త మాత్రం ఇంక చినై పిలలిా ... అలా ఉండబటేినేమో జుటి కూడా ఎకు ోవగా న రవలేదు. అకోడకోడా తెల ి వెంట్రుకలు ఒకటో, చ రండో ఉన్నైయి అంతే. మఖం చూస్తు యాభై ఏళి కన్నై ఎకుోవ అనిుంచని, చ ఆర్కగయమైన శరీరాకృత్త. అమల ఎదురుగా నిలబడడ ఆ కుటంబానిై పరిశీలనగా చూసంది. త్మ సామానిను ఎకోడ, చ ఎలా సరుదకోవాలో తెలీక అయోమయంగా చూస్తున్నైరు. బ్రాహ్మణుల కుటంబం.

Page 6: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు

5

ఆ మసలా విడ పాపం, చ ఆనుకుని కూర్కివడానికి సౌకరయంగా ఉంటంద ని కిటి కీ పకోన ఉనై స్వటో ి కూల బడింది. పది, చ ఎనిమిదేళా ప్రాయంలో ఉనై పిలిలు, చ ఆమె మనవళ్ళా కబోలు, చ వరాానికి త్డిస అరుగు మీద ఓ మూలగా నిలబడడ గజిి కుకోని అదిలిస్తునైటిగా "ష్.. ష్.." అంట్ట న్ననైమమని అదిలిస్తున్నైరు.

"కసు మీ అమమగారిై ఇలా వచిి కూర్కిమని న్పుండి. పిలిలతో సమంగా పంత్ం ఎందుకట?"

ఎదురుగా ఒక అపరిచితురాలు ఉనై విషయం కూడా లెకో చేయకుండా భరు మీద విరుచుకు పడింది ఆ పిలిల త్లిి.

"అది కదే వసూ! అమమకి మధయ స్వటలో కూర్కివడం కషిం కదా. అందులోనూ రైలు బయలు దేరింద ంటే ఆ కుదుపులిో సపోరుి లేకుండా కూర్కి లేదు పాపం."

"ఎపుుడూ మీ అమమగార్వై వెనకే స్తకుని రండి. న్నకే ఎవరూ లేరు."

అమలకి నవ్వీచిి ంది. భారాయ భరుల మధయ ఇలా ంటి గొడవలు చూస చాలా ర్కజులంది.

ఆ ర్కజులిో అనైయయ కి, చ వదినకి మధయ ఇలా గే చీటి కీ మాటి కీ గొడవలు వచేివి. కనీ గెలుపు మాత్రం ఎపుుడూ వదినదే. ఇపుుడు కూడా, చ ఈమె పేరు వస్తమత్త కబోలు. ఆమే గెలిింది. ఆమె భరు త్న త్లిి ద గగరికి వెళ్లి కసు బ్లగగరగా, చ "అమామ! కసు ఇలా జరిగి ఇకోడ కూర్కి" అన్నైడు.

Page 7: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు

6

మసలామె త్న చేత్తలో ఉనై గుడడ సంచిని గటి ిగా పటికుని మెలిగా జరిగి కూరుింది.

"మొద ట మీ అమమగారి చేత్తలో ఉనై ఆ సంచీని తీస స్వట కింద పెటిండి. చూడాడనికి అసహ్యంగా ఉంది, చ" వస్తమత్త గయి యమంది.

"సరి్వ. ఊరుకో. ఏదో ఆవిడ ఇషిం. ఊరికే అమమని దెపుడం ఎం దుకు ? పిలిల పకోన నీవు కూర్కి. నీ పకోన..."

"మీ అమమగారు కూరుింటారా? వదుదలెండి. నేను ఇలా కూరుింటాను."

అమల పకోన ఉనై స్వటను వస్తమత్త చూపించగానే అమలకి ఏమనిపించిందో ఏమో. చిరునవుీతో ఆమె వైపు చూసంది.

"కవాలంటే మీ అత్ుగారిై ఈ కిటి కీ పకో స్వటోి కూర్కిమని న్పుండి. ఇది న్న స్వటే. ఫరవాలేదు. నే ను ఆమె పకోన కూరుింటాను. మీరు మీవారి పకోనే కూర్కివచుి."

వస్తమత్త మఖం అవమానంతో ఎర్రబడిన్న వెంటనే త్మాయి ంచుకుంది. "చాలా థా ంక్స్. మా అత్ుగారికి సపోరి్ట లేకుండా కూర్కివడం కషిం. పిలికేమో బయటకు చూడాలని ఆశ."

"ఫరవాలేదు. నేను అరథం చేస్తకోగలను." అమల జరిగి కూర్కిగానే వస్తమత్త భరు త్న త్లిిని మెలిిగా చేయి

పటికొని లేవదీస ఎదురుగా ఉనై కిటి కీ స్వటో ి కూర్కిబెటాిడు. అపరిచితు ల మందు భారయ ఇలా పరుషంగా ప్రవరిుంచినందుకు త్ల తీస్తసనటిగా ఉంది అత్నికి. ఆ అవమానం, చ బాధ అత్ని మఖంలో సుషింగా క నబడాడయి .

Page 8: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు

7

మసలా విడ కళ్ళా కృత్జఞత్తో మెరిశాయి . అమల వైపు చూస నవిీంది. "మీకు చాలా శ్రమ ఇచాిను."

"అదేమీ లేదు లెండి. ఇందులో శ్రమ ఏమంది?" అమల అనైది మసలా విడ న్వులిో వినబడిందో లేదో, చ ఎందుకైన్న ఉండనీ

అనైటిగా మళ్ళా ఇంకోసారి నవిీంది. "మీరూ వారణాసకి వెళ్ళున్నైరా?" వస్తమత్త అడిగింది. అంత్లో పిలిలు

అమమకనికి వచిిన పత్రికల కోసం గొడవ పెటా ిరు. "మమీమ! న్నకు స్టిరీ బుక్స కవాలి."

"న్నకూ కవాలి."

వస్తమత్త భరు వైపు కోపంగా చూసంది. "పిలిలు అడుగుతు న్నైరుగా. కొనిస్తు మీ సొమేమం పోయింది?"

"ఇదిగో" అత్ను కీ ఇచిిన బొమమలా గా వెంటనే లేచాడు. పిలిలు త్ం్ వెనకలే తోకలా గా వెళ్ళారు.

"మీరూ బన్నరస్ కి వెళ్ళున్నైరా?" ఈ సారి వస్తమత్త కసు గొంతు పెంచింది. ఈవిడకీ సరిగాగ వినబడదు కబోలు అనైటిగా.

"అవునమామ."

"మా వారికి రండేళాకోసారి ఆఫీస్తలో ఎల్ .టి .స. ఇసాురు. పోయి నసారి అండమాన్ కి వెళ్లి వచాిమ. ఈ సారి కూడా బాంబే ఢిలీి ఎకోడికైన్న వెళ్ళాలనుకున్నైం. కనీ మా అత్ుగారు కశీకి వెళ్ళిలని ఒకటే నస. వయసైన

Page 9: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు

8

త్రాీత్ ఇలిే కైలా సం. ఊర్వ వైకు ంఠం అని అనుకుంటే చాలదూ . ఏం చేసాుం? ఒకోోసారి చినైవాళాకు ఉనై బుదిద కూడా పెద దవాళాకు లేకుండా పోతుంది ."

అమల వస్తమత్తని చూస పలరింపుగా నవిీంది. అలా గే మఖం త్తపిు మసలా విడ వైపు చూసంది.

స్టడాబుడిడ కళాదాదలు, చ ఎకోడ అది కింద పడిపోతు ందో అనైటి న్వి ద గగర దారంతో మడేసంది. ఆ కళాదాదల వెనక నుంచి మసలా విడ స్తిషన్ సందడిని చినై పిలలిా గా సంబరంగా చూసూు కూరుిం ది.

"మీకు వారణాసలో ఎవరైన్న ఉన్నైరా?" ఎదురు స్వటోి కూరుిన్నైవిడ అడిగిన ఈ ప్రశైకి అమల జవాబు న్పులేదు. చేత్తలో ఉనై పుసు కనిై మెలిగా త్తరగేసూు కూరుింది.

రైలు బయలుదేరింది. అమల జాఞపకలు గత్ంలోకి వెళ్ళాయి. ****

యాభై సంవత్్రాలు... పెద ద అంత్రమే. దేశానికి సాీత్ంత్రయం వచిిన సంవత్్రం. ఇదే అమల... అమలోత్ుల

మేరి, చ వారణాస కళ్ళశాలలో చదువుకుంట్ట ఉండేది, చ ఉతా్హ్ంగా ఆడుతూ పాడూతూ.

ఇపుుడేమో నీలం అంచు తెలి చీర, చ పొడుగు చేతుల బివుస్, చ కోిస్ న క్స, చ మెడలో సలువ గురుు ఉనై జప మాలతో ససిర్ట అమల.

ఆ ర్కజులిో కళ్ళశాలలో చదివే విదాయ రుథల మత్త పోగొటి ి, చ త్న చుట్ట ిత్తపుుకు నై అందాల రాశి. ఇదదరూ ఒకోర్వనని ఒటేసి న్పిున్న ఎవరూ నమమరు. ఈ

Page 10: తమిళ కథలు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_TamilaKathaluAanimutyaalu.p… · 1 తమిళ కథలు – ఆణిముత్యాలు

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/kbook.php?id=1793

* * *


Top Related