సరసవతీ వందన మంత్రం saraswati vandana · pdf...

13
సరసవ వందన మంЌం Saraswati Vandana Mantram నం సం మΜ త సం వ ల ం Νయమ న హంϞ మంЌం. చέల మΜ కళల అవత అన సరసవ రతశం యΛ ుల ίం తల వర అందϊ గ దరశకతవం మΜ నం సం త Λ. ఈ మంа ఆమ భ త Ι Б ఉదయం వ త Λ. ంంέ Ϋర ర ధవ ΗД వ ѣత వర దండ మంతకర వత ప 'సన Г'Φయత శంకరఃБќ స ఫ ం Ϋ సరసవ భగవ ఃషయప. || 1 || ΙΤ అίదం : పదΝ, చంן, ఉదయప పల వం Ιపదనం కన; ణ త ధం, ల పసనం ద Λున; Г, Ζ , మశవΛలΨ వతలందί తయం ఫంచబ; అనΨవం సరసవ! ల! నక డవ లంΦ! This Prayer is meant for the God of knowledge. As per Hindu mythology Saraswathi, wife of Lord Brahma is the God of knowledge. So, from student to scientist every Indian pray for her blessings in order to get knowledge in their fields. The prayer goes like this: Yaa Kundendu-Tussaara-Haara-Dhavalaa Yaa Shubhra-Vastra-avrtaa Yaa Viinnaa-Vara-Danndda-Mannddita-Karaa Yaa Shveta-Padma-asanaa | Yaa Brahma-Acyuta-Shankara-Prabhrtibhir-Devaih Sadaa Puujitaa Saa Maam Paatu Sarasvati Bhagavatii Nihshessa-Jaaddya-Apahaa Meaning: (Salutations to Devi Saraswati) Who is Pure White like Jasmine, with the Coolness of Moon, Brightness of Snow and Shine like the Garland of Pearls; and Who is Covered with Pure White Garments, Whose Hands are Adorned with Veena (a stringed musical instrument) and the Boon-Giving Staff; And Who is Seated on Pure White Lotus, Who is Always Adored by Lord Brahma, Lord Acyuta (Lord Vishnu), Lord

Upload: trinhtu

Post on 30-Mar-2018

267 views

Category:

Documents


3 download

TRANSCRIPT

Page 1: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

సరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram

జా్ఞనం కోసం మరియు విజా్త కోసం వల్లంచే ముఖ్యమైన హందూ మంత్రం. చదువులకి మరియు కళలకి అధిదేవత అయిన సరసవతీ దేవిని భారతదేశంలో విద్యయర్థు ల నంచి శాస్త్రవేతతల వరకు అందరూ మారగ దరశకతవం మరియు జా్ఞనం కోసం పూజిస్తత ర్థ. ఈ మంత్రానిి ఆమ భకుత లు ప్రతి ఉదయం వల్లస్తత ర్థ.

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వసా్తవ్రిత యా వీణా వర దండ మండితకర యా శ్వవత పద్యా'సన యా బ్రహాా'చ్యయత శంకరఃప్రభ్రితిభిరే్దవ ైసద్య పూజితా స్త మాం పాతు సరసవతీ భగవతీ నిఃశ్వషజ్ఞడ్యయపహా. || 1 ||

తెలుగు అనవాదం : పదాము, చంద్రుడు, ఉదయపు పుషాాల వంటి తెలుపుదనం కల్గినది; వీణని చేత ధరించి, తెలలని పద్యాసనం మీద కూర్థునిది; బ్రహాా, విష్ణు , మహేశవర్థలతోపాటు దేవతలందరితోన నితయం పూజించబడేది; అయినటువంటి సరసవతీ! ఓ తల్లల ! నా మానసిక జ్డతావనిి తొలగించ్య!

This Prayer is meant for the God of knowledge. As per Hindu mythology Saraswathi, wife of Lord Brahma is the God of knowledge. So, from student to scientist every Indian pray for her blessings in order to get knowledge in their fields. The prayer goes like this: Yaa Kundendu-Tussaara-Haara-Dhavalaa Yaa Shubhra-Vastra-avrtaa Yaa Viinnaa-Vara-Danndda-Mannddita-Karaa Yaa Shveta-Padma-asanaa | Yaa Brahma-Acyuta-Shankara-Prabhrtibhir-Devaih Sadaa Puujitaa Saa Maam Paatu Sarasvati Bhagavatii Nihshessa-Jaaddya-Apahaa Meaning: (Salutations to Devi Saraswati) Who is Pure White like Jasmine, with the Coolness of Moon, Brightness of Snow and Shine like the Garland of Pearls; and Who is Covered with Pure White Garments, Whose Hands are Adorned with Veena (a stringed musical instrument) and the Boon-Giving Staff; And Who is Seated on Pure White Lotus, Who is Always Adored by Lord Brahma, Lord Acyuta (Lord Vishnu), Lord

Page 2: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

Shankara and Other Devas, O Goddess Saraswati, Please Protect me and Remove my Ignorance completely.

దోరిిర్థయక్తత చతురిి: సఫటికమణినిభరైక్షమాలానేధానా హస్తతనకైేన పదామ్ సితామపిచ శుకమ్ పుసతకమ్ చాపేరణ భాస్తకుందేందు శంఖ్సఫటికమణినిభ భాసమానాసమానా స్త మా వాగే్దవతేయం నివసతు వదనే సరవద్య సుప్రసనాి || 2 ||

తెలుగు అనవాదం : నాలుగు చేతులలో ఒక చేతిలో సఫటికమాల, ఒక చేత తెలలని కమలము, ఒక చేత చిలుకన మరొక చేత పుసతక్తనిి ధరించి తెలలని శంఖ్ము కనాి, సఫటికమాల కనాి, చంద్రుని కనాి తెలలననై ఆమ రూపం పోల్క లేనిది. వాగే్దవతా సవరూపిణి అయిన ఆమ నితయం నా నాలుకప ైనివసించ్యగాక!

Dorbhir-Yuktaa Caturbhih Sphattika-Manni-Nibhair-Akssamaalaan-Dadhaanaa Hastenai-kena Padmam Sitam-Api Ca Shukam Pustakam Ca-Aperanna | Bhaasaa Kundendu-Shangkha-Sphattika-Manni-Nibhaa Bhaasamaana-Asamaanaa Saa Me Vaag-Devate-Yam Nivasatu Vadane Sarvadaa Suprasannaa ||2|| Meaning: (Salutations to Devi Saraswati) Who has Four Hands (two on each side); She Holds aRosary of Beads which Shines like a Crystal (Gem) ... ... with one Hand and a Pure White Lotus (with the other hand); And with the othertwo Hands She Holds a Parrot and a Book, With Pure White Lustre like the combination of Jasmine, Moon, Conch and Crystal(Gem), Her Shining Form is Incomparable, May She Who is the Goddess of Speech always Reside in my Mouth (i.e. Tongue) and Shower Her Grace.

Page 3: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

సురాసుర స్తవిత పాదపంకజ్ కర్ద విరాజితకమనీయపుసతక్త విరించి పతీి కమలాసనసిుతా సరసవతీ నృతయంతు వాచి మే సద్య || 3 ||

తెలుగు అనవాదం : సురాసుర్థలు స్తవిసుతని పాద్యలు కల్గి, చేత అందమైన పుసతక్తనిి ధరించి, బ్రహాకు భారయయై, తెలలని కమలముప ైఆసీనరాల్వ ైఉని నీవు నితయం నా నాలుకప ైనరితంచ్య.

Sura-Asura-Sevita-Paada-Pangkajaa Kare Viraajat-Kamaniiya-Pustakaa | Virin.ci-Patnii Kamala-asana-Sthitaa Sarasvatii Nrtyatu Vaaci Me Sadaa ||3|| Meaning: (Salutations to Devi Saraswati) Whose Lotus Feet is Served by the Devas and Asuras, On Her Hand Shines a Beautiful Book, Who is the Consort of Lord Brahma and Abides on a Lotus Seat, O Devi Saraswati, Please Dance on my Speech, always.

సరసవతీ సరసిజ్ కేసర ప్రభా తపసివనీ సీతకమలాసన ప్రియా ఘనస్తు నీ కమల విలోలలోచన మనసివనీ భవతు వర ప్రస్తదినీ || 4 ||

Page 4: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

తెలుగు అనవాదం : కమలము యొకక శోభతో ప్రక్తశంచ్య, నితయ తపసివని, తెలలని కమలము వంటి ఆసనమునే ఇషటపడు, గొపా ప్రశాంతత నిండిన కళళన కల్గిన, కమలము యొకక ర్దకుల వంటి కనిలు కల్గిన సరసవతీ నీ దయన నాప ైవరిషంచ్య.

Sarasvatii Sarasija-Kesara-Prabhaa Tapasvinii Sita-Kamala-asana-Priyaa | Ghana-Stanii Kamala-Vilolalocanaa Manasvinii Bhavatu Vara-Prasaadinii ||4|| Meaning: Salutations to Devi Saraswati, Who has the Splendour of a Lotus Flower, Who is Tapaswini (literally a Yogi, signifying the Embodiment of Meditation), and Who Loves the Seat of White Lotus, Who has a Firm Bosom and Whose Eyes are Filled with Great Serenity, like the Pure Lotus Petals, Who is Manaswini (literally full of Mind, signifying the Embodiment of Wisdom); O Devi, Please Shower the Boon of Your Grace on us.

సరసవతి నమసుత భయం వరదే క్తమరూపిణి విద్యయరంభం కరిషాయమి సిదిిరివతు మే సద్య || 5 || తెలుగు అనవాదం : కోరిన కోరికలు తీర్దు ఓ సరసవతీ, నేన నా విద్యయభాయస్తనిి మొదలుపడుతునాిన. నీవు ఎలలపుాడూ నాకు ఆ విదయ సరిగాగ అరుం అయ్యయలా ఆశీరవదించ్య.

Sarasvati Namastubhyam Varade Kaama-Ruupinni | Vidyaarambham Karissyaami Siddhir-Bhavatu Me Sadaa ||5|| Meaning: Salutations to Devi Saraswati, Who is the Giver of Boons and Fulfiller of Wishes, O Devi, When I Begin my Studies, Please Bestow on me the capacity of Right Understanding, always.

Page 5: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

సరసవతి నమసుతభయం సరవదేవి నమోనిమః శాంతరూపి శశధర్ద సరవయోగ్ద నమోనిమః ||6|| తెలుగు అనవాదం : సరవదేవతా సవరూపిణివనై ఓ సరసవతీ, శాంతసవరూపిణివి, నితయం చంద్రుని ధరించ్యద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన.

Sarasvati Namastubhyam Sarva-Devi Namo Namah | Shaanta-Ruupe Shashi-Dhare Sarva-Yoge Namo Namah ||6|| Meaning: Salutations to Devi Saraswati, Who is the Embodiment of All Goddesses; Salutations,Salutations to Her. Who has a Tranquil Form, Who Wears the Moon and Who is the Embodiment of All Yogas; Salutations, Salutations to Her.

నితాయనందే నిరాధార్ద నిషకళాయ్య నమోనిమః విద్యయధర్ద విశాలాక్షీ శుదిజా్ఞనే నమోనిమః ||7|| తెలుగు అనవాదం : శాశవత ఆనందద్యయనివి, ఏ ఆధారమూ అవసరం లేనిద్యనవు, పరిపుర్థు రాలావు అయిన ఓ సరసవతీ, విశాలమైన కనిలు కల్గి, అనిి విదయలకు ఆధారమైనద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన. Nitya-anande Nira-adhaare Nisskalaayai Namo Namah | Vidyaa-Dhare Vishaala-Akssi Shuuddha-Jnyaane Namo Namah ||7|| Meaning: Who is Eternal Bliss, without any Support (i.e. Independent), and without any Division(i.e. Whole and Complete); Salutations, Salutations to Her.

Page 6: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

Who is the Supporter of All Knowledge, Who has Large Eyes and Who is the Embodiment of Pure Knowledge; Salutations, Salutations to Her.

శుది సఫటిక రూపాయ్య సూక్ష్మరూపీ నమోనిమః శబేబ్రహా చతురహస్తత సరవసిదియ్య నమోనిమః ||8|| తెలుగు అనవాదం : సఫటిక వంటి శుదిురాలవు, సూక్ష్మరూపివి అయిన ఓ సరసవతీ, శబేబ్రహా రూపిణివి, నాలుగు చేతులు కల్గి అనిి సిదిులు ప్రస్తదించేద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన.

Shuddha-Sphattika-Ruupaayai Suukssma-Ruupe Namo Namah | Shabdabrahmi Catur-Haste Sarva-Siddhyai Namo Namah ||8|| Meaning: Who is Pure like a Crystal and Whose Nature is extremely Subtle; Salutations,Salutations to Her. Who is the Embodiment of Sabda Brahman, Who has Four Hands and Who is the Embodiment of All Siddhis; Salutations, Salutations to Her.

ముక్తత లంకృతసరావంగయ్య మూలాధార్ద నమోనిమః మూలమంత్రసవరూపాయై మూలశక్త్యై నమోనిమః ||9|| తెలుగు అనవాదం : ముతాయల వంటి అలంక్తరములు శరీరం మొతతం కల్గినద్యనవు, మొతతం సృష్టటకే ఆధారం అయిన ఓ సరసవతీ, అనిి మంత్రాలకు, అనిి శకుత లకు ఆధారమైన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన. Mukta-Alangkrta-Sarva-Anggyai Muula-adhaare Namo Namah | Muula-Mantra-Svaruupaayai Muula-Shaktyai Namo Namah ||9|| Meaning: Whose Whole Body is Decorated with Ornaments of Pearls, and Who is the Basis Supporting the whole existence; Salutations, Salutations to Her.

Page 7: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

Who is the Basis of All Mantras and Who is the Basis of All Shaktis (Power); Salutations,Salutations to Her.

మనో మణిమహాయోగ్ద వాగీశవరి నమోనిమః వాగిైయ్ వరదహస్తత యై వరద్యయై నమోనిమః ||10|| తెలుగు అనవాదం : మనసుున మణివలె ప్రక్తశంచ్యద్యనవు, సరవ వాకుకలకు అధిపతివి అయిన ఓ సరసవతీ, వాకుకకు మూలమైనద్యనవు, అనిి వరములన ఇచ్యుద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన.

Mano Manni-Mahaa-Yoge Vaag-Iishvari Namo Namah | Vaagbhyai Varada-Hastaayai Varadaayai Namo Namah ||10|| Meaning: Who is like a Jewel Shining within the Mind as the Great Yoga, and Who is the Goddess of the Speech; Salutations, Salutations to Her. Who is the Source from where Speech originates, Who extends a Boon-Giving Hand and Who is the Giver of Boons; Salutations, Salutations to Her.

వేద్యయై వేదరూపాయై వేద్యంతాయై నమోనిమః గుణదోష వివరిినైై గుణదీపతయై నమోనిమః ||11|| తెలుగు అనవాదము: స్తక్షాత్తత వేదమే తాన,ై వేదరూపము తాన,ై వేద్యలలోని స్తరము తాన ైఉండే ఓ సరసవతీ, పాపముల నండి లోపముల నండి విడివడి గుణముల చేతనే ప్రక్తశంచే నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన.

Vedaayai Veda-Ruupaayai Vedaantaayai Namo Namah | Gunna-Dossa-Vivarjinyai Gunna-Diiptyai Namo Namah ||11||

Page 8: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

Meaning: Who is Veda Herself (i.e. the Source of All Knowledge), Whose Form represents the Vedas, and Whose Essence is the Culmination of all Vedas contained in the Great Vedanta;Salutations, Salutations to Her. Whose Transcendental Essence is Free from (i.e. Beyond) Virtues and Vices, yet Whose Form Shines with all Virtues; Salutations, Salutations to Her. సరవజా్ఞనే సద్యనందే సరవరూపే నమోనిమః సంపనాియై కుమారాయై చ సరవజా్ఞ నమోనిమః ||12|| తెలుగు అనవాదము: సకల విదయల స్తరము, నితయము ఆనందమున పందుద్యనవు, అనిి రూపములు నీవే అయినద్యనవు అయిన ఓ సరసవతీ, పరిపూర్థు రాలవు, సరవము తెల్సినద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన. Sarva-Jnyaane Sada-anande Sarva-Ruupe Namo Namah | Sampannaayai Kumaaryai Ca Sarvajnye Namo Namah ||12|| Meaning: Who is the Essence Behind All Knowledge, Who always Radiates the Joy of Divine Bliss and Who is Present in All Forms; Salutations, Salutations to Her. Who is Full with All Perfection, Who is ever Fresh and Who is All-Knowing; Salutations,Salutations to Her. యోగానారయ ఉమాదేవైై యోగానందే నమోనిమః దివయజా్ఞన త్రినేత్రాయై దివయమూర్త్యై నమోనిమః ||13|| తెలుగు అనవాదము: యోగ పరిపూర్థు రాలవు, ఉమా దేవివి, యోగము యొకక ఆనందము నీవే అయిన ఓ సరసవతీ, దివయ జా్ఞనమువు, త్రినేత్రురాలవు, దివయ మూరితవి అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన.

Page 9: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

Yogaan-Aarya Umaadevyai Yoga-anande Namo Namah | Divya-Jnyaana Tri-Netraayai Divya-Muurtyai Namo Namah ||13|| Meaning: Who is the Master of Yoga, Who is Uma Devi and Who is the Bliss of Yoga;Salutations, Salutations to Her. Who is the Embodiment of Divine Knowledge, with Three Eyes and a Divine Form;Salutations, Salutations to Her. అరిచంద్రజ్టాధారీ చంద్రబంబే నమోనిమః చంద్రాదితయజ్టాధారీ చంద్రబంబే నమోనిమః ||14|| తెలుగు అనవాదము: శరసుున చంద్రుని ధరించినద్యనవు, చంద్రబంబము వలె మరిస్త మోము కలద్యనవు అయిన ఓ సరసవతీ, శరసుున సూరయచంద్రులన ధరించినద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన. Ardha-Candra-Jattaa-Dhaari Candra-Bimbe Namo Namah | Candra-aditya-Jattaa-Dhaari Candra-Bimbe Namo Namah ||14|| Meaning: Who has the Half-Moon on Her Curly Hair and Whose Beautiful Face Shines like the Reflection of the Moon; Salutations, Salutations to Her. Who Wear the Sun and the Moon on Her Curly Hair and Whose Beautiful Face Shines like the Reflection of the Moon; Salutations, Salutations to Her. అణురూపే మహారూపే విశవరూపే నమోనిమః అణిమాదిఅషటసిధాయయై ఆనంద్యయై నమోనిమః ||15||

Page 10: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

తెలుగు అనవాదము: సూక్ష్మ రూపమున, మహారూపమున, బ్రహాాండ రూపమున నీవే అయిన ఓ సరసవతీ, అణిమాది అషట సిదిులు పందినద్యనవు, ఎలలరకు సంతోషానిి ప్రస్తదించ్యద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన. Annu-Ruupe Mahaa-Ruupe Vishva-Ruupe Namo Namah | Annima-ady-Asstta-Siddhyaayai Aanandaayai Namo Namah ||15|| Meaning: Who is Present in Minute Forms and in Huge Forms, as well as in the Infinite Form of the Universe; Salutations, Salutations to Her. Who is Accomplished in the Eight Siddhis (special powers) like Anima etc and Who Bestows Happiness to All; Salutations, Salutations to Her.

జా్ఞనవిజా్ఞనరూపాయై జా్ఞనమూర్దత నమోనిమః నానాశాస్త్రసవరూపాయై నానారూపే నమోనిమః ||16|| తెలుగు అనవాదము: జా్ఞన, విజా్ఞన రూపిణివి, స్తక్షాతుత జా్ఞనమే నీవనైద్యనవు అయిన ఓ సరసవతీ, సకల శాస్త్రముల అసలు సవరూపమువు, అనేక రూపములలో ఉండుద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన.

Jnyaana-Vijnyaana-Ruupaayai Jnyaana-Muurte Namo Namah | Naanaa-Shaastra-Svaruupaayai Naanaa-Ruupe Namo Namah ||16|| Meaning: Who is Present in the Form of Knowledge and Intelligence, and Who Embodies Knowledge Itself; Salutations, Salutations to Her. Who is Present as the Essence behind Different Scriptures and in Different Forms;Salutations, Salutations to Her. పదాద్యపదావంశా చ పదారూపే నమోనిమః పరమేషట యై పరామూర్త్యై నమస్తత పాపనాశని ||17||

Page 11: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

తెలుగు అనవాదము: కమలము వలె సవచఛమైన రూపము కలద్యనవు, సవచఛతన ఇచ్యుద్యనవు, సవచఛతే సవసవరూపముగా కలద్యనవు అయిన ఓ సరసవతీ, భావాతీత ప్రకృతి సవరూపిణివి, సకల పాపములన నివృతిత చేయుద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన. Padmadaa Padma-Vamshaa Ca Padma-Ruupe Namo Namah | Paramesstthyai Paraa-Muurtyai Namaste Paapa-Naashini ||17|| Meaning: Who is the Giver of Lotus (i.e. makes one Pure like Lotus), Who is from the Family of Lotus (i.e. Whose origin is from Purity) and Who is of the Form of Lotus (i.e. Whose form is Purity); Salutations, Salutations to Her. Who is the Highest and the Embodiment of Transcendental Nature; Salutations, Salutations to Her. మహాదేవైై మహాక్తళియై మహాలక్ష్మియై నమోనిమః బ్రహావిష్ణు శవాయై చ బ్రాహాణార్త్ైై నమోనిమః ||18|| తెలుగు అనవాదము: మహాదేవి, మహాక్తళి, మహాలక్ష్మి నీవే అయిన ఓ సరసవతీ, బ్రహా, విష్ణు , శవ సవరూపము నీవే అయి, అతయంత పూజ్నీయమైన బ్రహామే అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన. Mahaa-Devyai Mahaakaalyai Mahaalakssmyai Namo Namah | Brahma-Vissnnu-Shivaayai Ca Brahman-Aaryai Namo Namah ||18|| Meaning: Who is Mahadevi (the Great Goddess), Who is Mahakali and Who is Mahalakshmi;Salutations, Salutations to Her. Who is Brahma, Vishnu and Shiva (in essence) and Who is the most Adorable Brahman;Salutations, Salutations to Her.

Page 12: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

కమలాక్తరపుషాా చ క్తమరూపే నమోనిమః కపాల్ కరాదీపాత యై కరాద్యయై నమోనిమః ||19|| తెలుగు అనవాదము: సవచఛతకు మూలమైనద్యనవు, అనిి కోరికలన నరవేర్థుద్యనవు అయిన ఓ సరసవతీ, భకుత లు సమరిాంచ్య బలులు సీవకరించ్యద్యనవు, వాటిచే ప్రక్తశంచ్యద్యనవు, వాటి వనకనని శకి త నీవే అయినద్యనవు అయిన నీకు అనేక నమస్తకరములు తెలుపుతునాిన.

Kamala-akara-Pusspaa Ca Kaama-Ruupe Namo Namah | Kapaali Karma-Diiptaayai Karma-Daayai Namo Namah ||19|| Meaning: Who is the Source of Lotus (i.e. Source of Purity) and Whose Form expresses the fulfillment of Wishes; Salutations, Salutations to Her. Who is the Receiver of Oblations, Who Shine with the Oblation of Activities and Who is also the Energy behind those Activities; Salutations, Salutations to Her. స్తయంప్రాతః పఠేనిితయం షణాస్తత్ సిధిిర్థచయతే చోరవాయఘ్ర భయంనాసిత పఠతామ్ శృణవతామపి ||20|| తెలుగు అనవాదము: ఈ స్తత త్రానిి నితయం ఉదయం, స్తయంత్రం ఆర్థనలలు పఠంచినవార్థ ఆ సరసవతి అనగ్రహానిి పందెదర్థ. సకల సిదిులన పందెదర్థ. దీనిని పఠంచ్యట లేద్య వినట వలన దంగల వలన గానీ, క్రూర మృగముల వలన గాని భయానిి పందర్థ.

Saayam Praatah Patthen-Nityam Ssann-Maasaat Siddhir-Ucyate Cora-Vyaaghra-Bhayam Naasti Patthataam Shrnnvataam-Api ||20|| Meaning: Those who Recite this Stotra Regularly in the Early Morning and Evening for Six Months with Devotion, will become Fit for Siddhi (i.e. will receive the Grace of Devi Saraswati), Those who Recite or Listen to this Stotra will Not have the Fear of Thieves (i.e. loss of wealth due to theft) or Tigers (i.e. attack of wild animals).

Page 13: సరసవతీ వందన మంత్రం Saraswati Vandana · PDF fileసరసవతీ వందన మంత్రం – Saraswati Vandana Mantram జ్ఞానం

ఇతవం సరసవతి స్తత త్రం అగసతై మునివాచకం సరవసిదిికరం నృణామ్ సరవపాపప్రణాశనమ్ ||21|| తెలుగు అనవాదము: అగసతై ముని సవరపరచిన ఈ సరసవతీ స్తత త్రం సకల పాపములన నివారించి, అనిి సిదిులకు ద్యరిచూపుతుంది. ఇతి శ్రీ అగసతై మునిప్రోకతం సరసవతీస్తత త్రం సంపూరుమ్

Ittham Sarasvatii-Stotram Agastya-Muni-Vaacakam | Sarva-Siddhi-Karam Nrrnnaam Sarva-Paapa-Prannaashannam ||21|| Meaning: Thus this Saraswati Stotram composed by Sage Agastya, ... ...Leads to all Accomplishments and Destroys all Sins. Thus ends the Saraswati Stotram composed by Sage Agastya.