మార్గదర్శి · 2020. 11. 30. · 6. దీపావళి కథల...

75
డిసబ 2020 సక కథ మగదశ

Upload: others

Post on 13-Feb-2021

0 views

Category:

Documents


0 download

TRANSCRIPT

  • డిస ెంబర్ 2020 సెంచిక

    కథా మార్గదర్శి

  • సంఖ్య విషయం పేజీ సంఖ్య 1. మా జట్టు i 2. కృతజఞతలు ii 3. కథా కీయం iii 4. ఈ నెల విశిషు అతిథి v 5. కథా మార్గదర్శి viii 6. దీపావళి కథల పో ట్ీ విజేతల గుర్శంచి x

    కథలు

    సంఖ్య కథ పేర్ు ర్చన పేజీ సంఖ్య 1. తానే నేనెై భాగయలక్ష్మి అపపిక ండ 1 2. ఆర్్ర చినుకులు వాణి శీ్రనివాస్ గొర్శి 7 3. అక్కరకు రాని చుట్ట ం వసుంధర్ 11 4. వికృతి .. సపంహ ప్రసాద్ 16 5. ఇది కథ కాదు మణి వడల మాని 25 6. ముఖ్చితరం పెమిర్ాజు విజయ ర్ామచందర 30 7. ఆకాశం వంగశంది డా. ఎమ్. సుగుణార్ావు 37 8. ఆకాశానికి గుంజలు చాగంట్ి ప్రసాద్ 44 9. నాలుగక్షర్ం ముకకలు కృపాకర్ పో తుల 51

    10. ఋణం డా. లక్ష్మి ర్ాఘవ 55

    ఇదీ వర్స

  • i

    ఇంకా మా జట్టు

  • ii

  • iii

    ఆలోచన వచ్చి అర్నెలలు అయింది. కార్యర్ూపిం దాల్చిన ఐదు నెలలోు ఐదు సించ్చకలల ఠించనుగా వచ్చిసాయ. అిందులో ఓ పరత్చయక సించ్చక కూడా ఉింది. ర్చయత(త్రర)లల, శ్రేయోభిలాషులల, పాఠకలలల .. ఇలా అిందర్ూ తలో చ్ెయయ వేసి మ ిందుకల నడిపిసుు నాెర్ు. అిందుకే .. వీర్ిందర్ి కోసిం, ఈ కథా మింజర్ి నడక చె్పాాలనిపిించ్చింది.

    కర్ు, కర్మ, కరేయలకల .. మ ిందు ఇదదర్మే నాింది పల్చకాిం. ఒకర్ు బ ింగ ళూర్ు, ఇింకొకర్ు విశ్ాఖలో నడక పరా ర్ింభిించ్ాిం. ఇదదర్ి మధ్య చర్వాణి, లాపాా ప్ ల దూర్మే ఉింది. తర్ాాత కొిందర్ు మితుర లత్ో మాట్లు డి, నామకర్ణిం చ్చసి జూన లో ర్ింగింలోకర దిగాిం. ర్నిండు నెలలల గడిచ్చసర్ికర, నేను స ైతిం అింట్ూ బొ మమలల వేసాు నింట్ూ అనకాపల్చు నుించ్చ ఆర్ిాసుా గార్ు వచ్చి కల్చసార్ు. అలా మ గ ు ర్ిం .. బ ింగ ళూర్ు, విశ్ాఖపట్ెిం, అనకాపల్చు లో ఉింట్ూ కథ నడుపుతునాెిం. పరత్ర నెలా పదిహేనవ త్ార్ీఖు వర్కల ఇమెయలోు వచ్చి కథలనిెటి్ని, వచ్చి నెల విశిషా అత్రథికర ఇమెయల్ దాార్ా పింపి, వాట్ిలో మూడు బహుమతులకల, ఏడు సాధ్ర్ణ పరచుర్ణకల కథలను ఎింపిక చ్చసి, మూడు ర్ోజుల లోపు ఇవావలసిిందిగా కోర్ుత్ాిం. వాట్ిత్ోపాట్ు ఆయనకర నచ్చిన, లేదా సూారి్ునిచ్చిన .. ఓ కథా మార్ుదర్ిి మీద వాయసిం ర్ాసి పింపమని కూడా అడుగ త్ాిం. ఆయన ఆ పది కథల పేర్ుు పింపిన తర్ాాత, ఆ కథల్చె ఆర్ిాసుా గార్ికర పింపుత్ాిం. మర్ో మూడు, నాలలగ ర్ోజులోు వాట్ికర బొ మమలల వేసి, వాట్ిని సాాన చ్చసి ఆయన ఇమెయల్ దాార్ా మాకల పింపుత్ార్ు. ఈ లోగా ఆ పది కథలని తపుాలేు కలిండా చూసి, ఓ వర్ుసలో ఉించ్చ, బొ మమలల ర్ాగానే వాట్ిని కథల పకాన చ్చర్ిి, పేజీల్చె తయార్ు చ్చసి, మర్ోసారి్ తపప ాపుాలల చూసాు ిం. ఈలోగా విశిషా అత్రథిగార్ు పింపిన కథా మార్ుదర్ిి మీద ర్ాసిన వాయసిం, సింపాదకీయిం (కథాకీయిం), అలాగే విశిషా అత్రథిగార్ి పర్ిచయిం .. వీట్నిెటి్కర పేజీ మ సాు బ లల చ్చసి, సిదధింగా ఉించుత్ాిం. మర్ో వెైపు .. ఆ నెల కథలకర నగదు బహుమతుల్చచ్చి శ్రేయోభిలాషి (లల) త్ో మాట్లు డ ిఆ ప ైకిం నెలాఖర్ుకర మాకల చ్చర్ేలా ఏర్ాాట్ు చ్చసుకలింట్లిం. అలాగే అనిె పేజీలల సమకూర్ాయా .. లేదా అని నిశితింగా ఇదదర్ిం చూసాు ిం. ఇక .. అనిె సర్ిపోయాయనే అభిపరా యింకర వచ్చిన తర్ాాత, పేజీలనిెటి్నీ పుసుకర్ూపింలోకర తీసుకొచ్చి .. అమమయాయ అని అనుకోకలిండా .. ఓ ర్ోజు మ ిందుగా కథలల పరచుర్ిసుు నె ఆయా ర్చయత(త్రర)లకూ, పరచుర్ణకల సవాకర్ిించబడని కథల ర్చయత(త్రర)లకల ఇమెయల్ దాార్ా త్ెల్చయచ్చయడిం .. వింట్ి పనులల మ గిసాు ిం. మధ్య మధ్యలో పత్రరక కావాలింట్ూ అభ్యర్ధనలల పింపిన

    “కథా” కీయిం

  • iv

    పాఠకలల ఇమెయల్ చ్చర్ునామాలను నమోదు చ్చసే పరకరేయ నడుసూు ఉింట్ుింది. ఇక అనిె విధాలా సించ్చక విడుదలకల అనువుగా ఉిందనే నిర్ణయానికర వచ్చి, నమోదు కాబడిన ఇమెయల్ చ్చర్ునామాలకల ఒకట్ో త్ారీ్ఖు మ ిందు ర్ోజు ర్ాత్రర, సించ్చక చ్చర్వేసే కార్యకేమిం మొదలెట్ిా ఓ అర్గింట్లో మ గిసాు ిం. ఒకట్ో త్ారీ్ఖు ఉదయానికర పాఠకలల మెయల్ కర చ్చర్ిిందా, లేదా చూసుకలింట్లిం. బహుమతులల పప ిందిన ర్చయతల బలయింకల ఖాత్ా వివర్ాలల అిందుకలనె వెింట్నే, వార్ికర ఆ బహుమతులల పింపి, అపుాడు గ ిండె నిిండా ఊపిర్ి తీసుకలని, త్రర్ిగి ఆ నెల కార్యకేమానికర .. భ్ జిం మీద కిండువా వేసుకలని మ ిందుకల నడుసాు ిం. ఇదిండ ీ.. కథా మింజర్ి సవరీన పేు !! పత్రరక మొదలల ప ట్ిాన ఉదచదశ్యిం .. ఒకట్ి - య వ ర్చయత(తుర )లని పోర తసహ ించ్ాలనీ, ర్నిండు - చ్ాలా మించ్చ కథల తయార్ీకర చ్ెయయ అిందిించ్ాలని. ఏ మాతరిం గమయిం దిశ్గా నడిచ్ాిం? ఐదు సించ్చకల వయసునె పసి పత్రరకకర ప దద పరశ్రె కదా!

    ***0***

  • v

    ఇంగ్లీషులో Multi-Dimensional person అనే ఓ మూడు పదాల పదం ఉంది. అంటే తెలుగులో బహుముఖ పరజ్ఞా శాలి అని అనొచ్చు. అలా వివిధ కోణాలోీ పనిచేస్తూ , అనినంటిలోనత నిష్ాా తులుగ్ా పేరు గడ ంచ్చకునన అతికొదిి మందిలో మనం గరవం చెపపుకోగల తెలుగు సాహితీ కిరణం డా. బొ మమదేవర నాగకూమారి గ్ారు! జ్ంతు శాస్ూ రంలో పి.హెచ్.డ సాధించి, వ ంటనే దిశ మారిు జ్రనలిజ్ంలో పి.జి. డ ప్లీ మా చేసారు. ఇంకా చితరంగ్ా జ్ోతిషయ శాస్రతంలో ఎమ్.ఎ. చేసారు. ఇనిన డ గ్లీలు ఉనన నాగ కుమారి గ్ారు తపుకుండా ఓ ప్ల ర ఫెస్ర్ గ్ా ఉదయ యగం చేస్తూ ఉంటారని అనచకుంటాం. ఆశురయం.. ఆమెకు ఇంకా ఇషటమైెన జీవిత బంధలకు తరర వ చ్తపెటేట 'మాయరేజ్ బూయరో' నిరవహిస్చూ నానరు. ఇలాంటి బహుముఖ పరజ్ఞా శాలిగ్ారి విషయాలని ఆమె మాటలలో ..

    ఈ న ల విశిషట అతిథి

    డా. బొ మమదేవర నాగకుమారి గ్ారు

  • vi

  • vii

    ***0***

  • viii

    "సర్వేజన ాః సుఖినోభవంతు" అన ే సంసకృత సూక్తిక్త 'సర్వే డిపార్ట్మంట్ వాళ్ళు సుఖంగా భవన ల్లో ఉంటారనే' త తపర్ాాన్ని తమాషాగా చెప్పగలిగని రచయిత క్ీ.శే. భర్ాగో అనబడే భమిడిపాటి ర్ామగోపాల్ం గారు. అచచంగా తెల్ుగు కథల్న్న అంద ంచిన మొనిట ితరం కథకుల్లో చపె్పపక్ోతగగ గొప్ప రచయిత భర్ాగో. కథన్న అందంగా వండడమ ేక్ాకుండ , చతేి ర్ాతన్న కూడ అందంగా వడిడ ంచగల్ 'వంటొచిచన మగాడు' గా గుర్ిింప్ప ప ంద న భర్ాగో గార్ి "ఇటలో మీ విధయేుడు" అనే కథ సంకల్న న్నక్త 1991 సంవతసరంల్ల క్వందరసాహతిా అక్ాడమీ బహుమతి ల్భంచింద . ఆయన కథల్లో మధ్ాతరగతి మందహాసాల్తో పాటల, ఎకకడో గుండలెిి పపండే న్నజాల్ూ ఉంటాయి. గతి తపపపన కరుణ, కఠని శిక్ష, గమన శ్రమ, వెనెి ల్ నీడ.. వంట ికథలిి పాఠకుడు ఏ మూడ్ ల్ల చద విన సర్వ, కథ పాతరల్లక్త వెళ్ళుపో త డు. విచితరం ఏవిటంటే.. భర్ాగో సరీ్ియస్ కథల్ు ఎకుకవగా ర్ాసపన , ఆయనక్త హాసా రచయితగాన ేఎకుకవగా గుర్ిింప్ప ఉంద . క్ారణం .. ఆయన సీర్యిస్ కథల్లో కూడ , ఎకకడో ఓ చిని చమత కరం, హాసాం, చతుర సంభాషణల్ు.. ఒకద న్నతో ఒకటి పెనవసేుక్ొన్న పాఠకులిి కటి్ ప్డేసాి యి. ఆయన కథల్ు.. న్నద నంగా, సాఫీగా మొదల్ ై, చదువరుల్ను ప్ూర్ిిగా చద వే వరకూ ల్ాక్టకళ్త యి. చద వకే్ా చ ల్ా క్ాల్ం పాఠకుడ ిమసపిషకంల్ల ఉండిపో త యి. భర్ాగో గార్ి కథల్లో ఎకుకవగా గవరిమ ంట్ ఆఫసీుల్లో ప్న్న చేస ేగుమసాి ల్ే హరీ్ోగా ఉంటారు. మన చుటట్ తిర్ిగవ పాతరల్ే కనబడత యి. మన ఇంటలో మాటాో డుకునే మాటల్ే వినబడత యి. కథల్క్త, ఆయన ర్ాసే శీర్ిికల్కు న మకరణం చయేడంల్ల ఆయనక్త ఆయన ేసాటి. ఇటలో మీ విధేయుడు, వంటొచిచన మగాడు, తడసిప మోపడెు.. అల్ా చపె్పపకుంటట పో త ేన ల్ుగు వందల్ పేరుో చెపాపలి. అయన కథల్ు చద వాక్ా “హాసా రచయిత” అన్న ఆయనక్త ముదర వయేడం ‘సాహతిా దోరహం’ అన్న కూడ చ ల్ామంద వాపో యారు. భర్ాగో తన ప్పసికం గుర్ించి సేయంగా చెప్పపకుంటట -- ''సరద కధ్ల్ు '' చ ల్ా వాటొో ''నల్ుగురు కూచున్న నవేే వళే్ల్ న పేర్ొకప్ర్ి తల్చే'' వినొద తమకత వపందన్న న సుురణ. సమాజం ల్ొ తటసథప్డే క్రర ర్ాాల్ూ, నెచై ాల్ూ, చీకట ిక్ొణ ల్ూ, న కధ్ల్లో దృగొగ చరం క్ావన్న ప్రసంసా, అభసంసా కలిపపన క్తత ప్ప న క్తద వరక్వ ద ఖల్ు ప్డింద . అద మ నైస్ పాయింట్ ఎల్ాగో, పో్స్ పాయింటట అల్ాగవ అన్న ననుి ననేు ఓద రుచకున్న, న ఈ సే-ప్పసిక-ప్రచురణ -వాసన న్ని సమర్ిధంచుకున్న, ఈ “భార్ీ బడెెట్ వెంచర్” ల్ొ ద గవసాను (ప్పసికం సేయంగా ప్రచుర్ించ రు.) సరద క్త (ఏదో) ఆడతిె, చ కలిద చీర ప్టల్ కుప యిందన్న

  • ix

    సామ త. ఈ సరద కధ్ల్ ప్రచురణ న క్ొక వసాి ా ప్హరణం క్ాకుండ వపండ ల్న్న, ఈ ప్పసికం, ననేూ బతిక్త బట్కటా్ ల్నీ, ననేే తుముమకున్న, ననేే చిరంజీవ అనుకుంటలన ిను” అంటారు. ఇద చ ల్ు అయన హాసా చతు’ర్ాత’ల్ల్ల అంతర్ీోనంగా ఉండే విషయ విషాదం!! అల్ా అన్న భర్ాగోగారు కథల్తోనే సర్పిట్ెల్ేదు.. "కథనకుతూహల్ం" పరేుతో ఓ శీర్ిికల్ల కథల్ు, వాాసాల్ు ర్ాసారు. ప్తిరకల్ల్ల కనబడ ేవాాపార ప్రకటనల్కు, ర్ోడో మీద కనబడే హో ర్ిడంగ్సస మీద ఉండ ే వాాపార ప్రకటనల్కు, ఆ క్ాల్ంల్ల వీర్వ మాటల్ంద ంచవేారు. సపన్నమాల్ “ల్లన్నక్త” వెళ్ుల్ేదు గాన్న, వీర్ిక్త సపన్నమాల్లకం అంట ేచ ల్ా ఇష్ం. సపన్నమాల్ మీద, సపన్నమా వాళో్మీద వాాసాల్ు, సమీక్షల్ు ర్ాసపర్ాసప.. ఇహ ల్ాభం ల్ేదన్న, సపన్నమా పాటల్మీద “నూట ప్దహారుో ” అనే ప్పసిక్ాన్ని ర్ాసప, సపన్నమా”ల్లన్న”వారు చేయల్ేన్న సాహసం చేసారు. ఆ విషయమే గొలో్ప్ూడి మారుతీర్ావప గారు ప్రసాి విసూి .. ”ఆయన “నూట ప్దహారుో ” తెల్ుగు సపనీ సంగతీ న్నక్త వయెిా నూటప్దహారో కటిం. ఏ ఎం.ఫపల్ ప్టా్ క్ో, ఏ కమిటడె్ విద ార్ోధ చెయావల్సపన ప్ర్శిోధ్న. క్ాన్న ఆయన సపనీ సంగతీ న్నక్త కమిటడె్ అభమాన్న. అందుకన్న ర్టండు సారుో కృషప చసేప తన రుణం తీరుచకున ిడు” అన ిరు. భర్ాగో గార్ితో మాటాో డిత ే గురజాడ వార్ి నుంచి గొలో్ప్ూడ ి వార్ి వరకు.. నేరుగా వార్తిో మాటాో డినటే్ ఉండదే . ఎందర్ో రచయితల్ కథ సంకల్ాల్న్న అందంగా తయారుచేయడమ ే క్ాకుండ , ప్రముఖ సంసధల్ సావనీరోను రూపో ంద ంచరేు. ఇంక్ా చెప్పపక్ోవాల్ంటే.. ఎనోి వందల్ ప్పసిక్ాల్ మీద న్నకకచిచగా అంద ంచిన ఆయన సమీక్షల్ు అజర్ామార్ాల్ే! 1932 ల్ల జన్నమంచిన భర్ాగో.. న ల్ుగటైదు ఉదో ాగాల్ు చసేపన సర్వ, ఎకుకవ క్ాల్ం సర్వే డిపార్ట్మంట్ ల్ల ఉన ి, అద ేఉదోాగం విశాఖప్టిం పో రు్ టరసు్ ల్ల చసేప, 1990 ల్ల ప్దవి విరమణ చేసారు. ఆరు కథ సంప్పటాల్ు, మూడు నవల్ల్ు కూడ వెల్ువర్ించ రు. "ఆర్ామ గోపాల్ం" అన ేఅందమ నై పరేుతో తన ఆతమకథన్న ప్రచుర్ించ రు. భర్ాగో గార్ ిగుర్ించి చపె్పపక్ోవల్సపన గొప్పతనం ఏమిటంటే.. 75 సంవతసర్ాల్ వయసుల్ల చక్టకర వాాధ తో పాటల ఆరథర్టైటసి్ వాాధ వల్న ర్టండు క్ాళ్ళో , చతేి వళే్ళో సహకర్ించనప్పపడు కూడ ఆయన రచన వాాసంగం ఆగిపో ల్ేదు. చక్రా ల్ కుర్ీచల్ల కూరుచన్న, తన రచనలిి సహాయకుల్తో క్ొనసాగించ రు. మనసుసన్న, మ దడున్న తన చపె్పపచేతల్లో పెటల్ కున్న, సహకర్ించన్న అన్ని అవయవాల్తో ర్ాజీప్డి, అవరసమ ైన చోట ల్ొంగదసీుకున్న పో ర్ాటం సాగించిన యోధ్ుడు భర్ాగో. అందుక్వ.. ఆయన అంటటండవేారు "సాహీతీరంగంల్ల న కంటే ఘనుల్ు ఉన ిరు. క్ాన్న న ప్రతేా కత న కుంద " అన్న. అవపను.. అల్ా గరేంగా చపె్పపక్ోగలిగవ కథ మారగదర్ిి "ఇటలో మీ విధయేుడు" భర్ాగో!!

    ***0***

  • x

    “జీవన పో రాటం” రచయిత్ర ి జాస్తి రమాదేవి ములకలల ంక గ్రా మం, తూర్పుగ్ోదావరి జిలలల లో జన్మంచిన శా్రమతి ర్మలదేవి గ్రర్ప ప్రస్తు తం పరలవంచ, భదరా దరర కొతుగుడ ంలో న్వరస్ం ఉంటున్ాార్ప. వీరి తల్లల తండ్రర లు .. కీరిుశేషులు ముస్తనూరి రరమలరరవు, ర్తాాంబ గ్రర్పల . తన కధాప్రస్రు నంలో శా్రమతి ర్మలదేవి గ్రరి వందకు ప ైగ్ర కధలు, కవితలు వివిధ ప్తిరకలోల ప్రచతరించ బడాా యి.

    వివిధ కధల పో టీలలో ప్దరహేనత స్రర్పల బహుమతులు కూడా వచ్ాాయి. స్రహితయంలో ఓనమలలు దరదరద ంచిందర అనాయ్య ముస్తనూరి స్తబబయ్య చ్ౌదరి గ్రర్న్, స్రహితయ ప్రయ్లణంలో భర్ు శా్ర జే.వి.ఎన్. బాబు గ్రర్ప తోడ్రగ్ర న్ల్లచి, స్హకరిస్తు న్ాార్న్, శా్రమతి ర్మలదేవి గ్రర్ప ఆనందంగ్ర త లుప్ుతున్ాార్ప.

    “దిశా నిరదేశం” రచయిత గంటి రమాదవేి

    “గంటి ర్మలదేవి” అన్ే కలం పేర్పతో కథలు రరస్తు నా శా్ర జి య్స్. శర్మ గ్రర్ప 1966 స్ంవతసర్ం నతంచి కథలు రరస్తు న్ాార్ప. అలన్ాటి ఆంధరప్రభ వరర్ ప్తిరక నతంచి, అన్ా వరర్, మలస్ ప్తిరకలలో వీరి కథలు ప్రచతర్ణ అయ్లయయి. 240 ప ైగ్ర కథలు, 12 నవలలు రరసిన శా్ర శర్మ గ్రర్ప మరో ర ండ్ర స్ంవతసరరలలో ఎనభ ై దశరకంలోకి అడ్రగు ప టటబో తున్ాార్ప.

    “ఘోష” రచయిత్రి :పొ తతి రి విజయలక్ష్మి

    “శ్రావరరిక ి పేరమలేఖ” సిన్మల అనగ్రన్ే గుర్పు కు వచ్ేా ర్చయితిర శ్రమాతి పొ తూు ర ి

    విజయ్లక్ష్మమ గ్రర్ప. న్ాలుగు దశరబాద లుగ్ర త లుగు స్రహితి ప్రప్ంచ్ాన్కి

    చిర్ప్రచిితులే. 200 ప ైగ్ర కథలు, 20 నవలలె కరకుండా, రేడమయో న్ాటికలు,

    టి.వి. సేరయి్ళ్ళు రరస్రర్ప. మంచి ఆరోగయకర్మ ైన హాస్యం, మలనవ స్ంబంధాల

    ప్రిమళాలతో వీరి ర్చనలు న్ండ్రగ్ర ఉంటాయి. స్రహితీ శిరోమణి, హాస్య కళాప్ూర్ణ.. వంటి బిర్పదతలు,

    మర న్నా స్తాారరలు అందతకునా శా్రమతి విజయ్లక్ష్మమ గ్రర్ప మంచి వకు కూడానత.

    ***0***

    దీపరవళి కథల పో టీ విజేతల ప్రిచయ్ం

  • 1

    "అక్కా! అత్త మరీ క్ొత్త పెళ్ళి కూత్ురిలా త్యారవుత్ున్నట్టు నాకు అనిపిస్త ుంది. ఉదయాననన జాగిుంగ్, జిమ్, త్రకాత్ మొలకలు, ఫ్రూ ట్ జ్యూస్ లు .. అచ్్ు హీరోయిన్ల

    దిన్చ్రూ పకటి్స్త ుంది!" త్న్ చారెడు కళ్ిన్్ వెట్క్కరుంగక తిప్ుుత్ూ విడడూ రుంగక త్న్ తోడిక్ోడలితో చెబుత్ుుంది లత్. "నాకు అదే అనిపిస్త ుంది లతా! మావయూ చ్నిపోయి ఏడు నెలలు అవుత్ుుందా! అప్ుట్ి న్్ుంచి ఇలానన చేసోత ుంది. నాకు తెలిసి ఒక ప్దిహేన్్ క్ేజిలు త్గిిన్ట్టు ుంది. చాలా అుందుంగక మారిపో యిుంది. ఇదిగో తొమ్మిది అవుతోుందిగక ఉదయ ూగకనిక్ి బయలదే రుత్ుుంది!" అని త్న్ నెైట్ీని ప్ట్టు క్ొని లాగుత్ున్న రెుండేళ్ి క్ొడుకుని పరేమగక కస్రుకుుంట్ూ చెబుత్ుుంది స్న్ుంద. త్న్ బెడడేమ్ లో ఉన్న రకధక్ి క్ోడళ్ళి అనన మాట్లు వినిపిస్త నానయి. క్కద్ .. క్కద్ విన్బడేలా వకళ్ళి మాట్లల డుకుుంట్టనానరు. అవనమీ ఆమె మన్స్న్్ తాకలదద్. ఆమె కట్టు కున్న ప్చ్ుని చీర పెైట్క్ి పిన్్న పెట్టు కునన చోట్ ఉన్న చిరుగు చ్డసి, చిన్న న్వుా ఆమె పెదవులపెై ప్రసిుంది. ఇరవెై ఏళ్ి ముుంద్ ఇలానన అదేుం ముుంద్ ముసకత బెై త్న్్ హ్ూుండ్ బలూగ్ ప్ట్టు క్ొని ముుంద్క్ ికద్లుత్ుుండగక చిన్న శబేుం. క్ోప్ుంగక వెన్క్ిా తిరిగి చ్డసరసరిక్ి బికా మొహుం వనస్క్ొని, చేతిలో ఉన్న చీర క్ొుంగుని వెుంట్నన వదిలి "సకరీ!" అన్న మాధవ్. "ఇుంక్ెుంద్కు ఆ క్ొుంగు ప్ట్టు కుని సరకసరి నాతో పకట్ట ఆఫీస్క్ి వచెుయూుండి!" అుంది ఆద్రకే కలగలిసిన్ విస్గుతో. "ఎుంద్కుంత్ కుంగకరు?" అని ముంచ్ుం మీద సకగిలప్డి త్ల క్ిుంద చేయిపెట్ిు చిరున్వుాతో అడిగకడు. "మీకుంట్ే ఈ రోజు సెలవు కన్్క, ఇలా విష్ుు మూరితలా ఫో జ్ క్ొడుత్ూ న్వుాతారు. నననీరోజు మీట్ిుంగ్ ఎట్ ుండవకాలి. రిపో ర్టు సబిిట్ చేయాలి!" అని చీరన్్ సరుే కుుంది కుంగకరుగక. "నీక్ెుంట్ి రకధా! న్్వనాదెైనా సకధిుంచ్గలవు!" అని దగిరగక వస్త న్న మాధవ్ ని చ్డసడత , "దడరుం అనాననా దడరుం..." చిరుక్ోప్ుంతో ప్కాక్ి తోసిుంది త్న్్.

    భలగూ లక్ష్ిి అపిుక్ొుండ

  • 2

    త్లుప్ు త్ట్ిున్ శబేుం విని ఈ ప్ేప్ుంచ్ుంలోక్ి వచిున్ రకధ త్లుప్ు తీసిుంది. "అత్తమాి!! ఆచారి గకరు ఈ బలూగ్ మీక్ివామనానరు!" అని బలూగ్ ఇచిు వెళ్ళిపో యిుంది లత్. బలూగోల ఉన్న చిన్న ఎరర పెట్ ు తీసిుంది. అుంద్లో ఒుంట్ిగక న్వుాత్ున్న లాక్ెట్ కనిపిుంచిుంది. అది ఒుంట్ిదా? త్న్ భరత కనాన ముుంద్గక, ముంగళ్ప్ేదుంగక త్న్ ఎద సిుంహ్సనానిన అలుంకరిుంచిుంది. త్న్ బిడూలక్ి తొలి తాయిలుం అయిుంది. ప్ేతిరోజు కళ్ికద్ే కుని చ్డస్క్ోకపోయినా, ఏ క్షణము వదలక గుుండెలోల దాచ్్కున్న ముంగళ్ సడతాేలు. సడతాేల మధూన్ ఉన్న నాన్ క్ోడ్ వకరధిగక ప్కా ప్కాన్ ఉుండేవి క్కనీ, ఇప్ుుడు శకసీతయీమో క్కదయ తెలియక పోయినా, వకట్ిని రెుండిుంట్ిని కలిపి లాకె్ట్ లా చేయిుంచ్్కుుంది. మనిషికి్ మనో ధరకినికి్ మ్ముంచిన్ శకసత మేీముుంది!! మన్శకశుంతికి్ మ్ముంచిన్ సకావలుంబన్ ఏముుంది. ఆమెకి్ ఇప్ుుడు ఆ లాక్ెట్ వనస్కుుంట్టుంట్ే త్న్ భరతన్్ ధరిస్త న్నట్టు గక అనిపిుంచి, అలవకట్టగక గుుండెలోల దాచ్్కుని హ్ూుండ్ బలూగు తీస్కుని బయట్ిక్ి వచిుుంది. "అమాి! ఇది నా చిన్నప్ుట్ి చీర కదడ!? నాకె్ుంత్ ఇష్ుమో! ఇదిగో క్ొుంగు చివరన్ అప్ుుడు తెలియక నననన ప్స్ప్ు పెయిుంట్ రకసక, ఇుంక్క ఆ మరక పో లదద్ .. చ్డడు.." త్న్ పెదే క్ొడుకు విన్య్ ప్సిపిలాల డిలా చీర క్ొుంగు చేతిలోక్ి తీస్కుని మురిపెుంగక చ్డసడత అనానడు. "అలాగే క్ొుంగు ప్ట్టు కుని సరకసరి అత్తగకరి వెన్క ఆఫీస్క్ెళ్ళిప ుండీ!" అని మేలమాడిుంది లత్ త్న్ బలవగకరితో. ప్చ్ుని చీరకు పకేణుం పో సిన్ ప్దిలమైెన్ జాా ప్క్కలు త్న్ మదిని తాకి్న్ట్టు గక రకధ ప్గలబడి న్విాుంది. ఆ న్వుాక్ి అకాడ ఉన్న వకరుంతా జత్ కలిపకరు. త్ట్ప్ట్లయిసడత నన విన్య్ రకధ దగిరగక వచిు"అమాి!! న్్వుా నాన్న చ్నిపోయిన్ దగిర న్్ుంచి, అయితే మౌన్ుంగక ఉుంట్టనానవు లదదుంట్ే న్వుాత్ునానవు. కనీసుం కనీనటి్ చ్్కా అయినా క్కరులదద్. నాకె్ుంద్క్ో భయుం వనసోత ుంది. నీ బలధ బయట్ిక్ి ప్ుంపిుంచెయ్ అమాి!" అనానడు. అది విన్న రకధ విన్య్ భుజుం మీద చెయిూ వనసి, "న్్వనామీ భయప్డకురక నానాన!! ననన్్ మామూలుగక ఉనానన్్. ఓదారేు తోడున్నప్ుుడే బలధ బయట్ిక్ొస్త ుంది. త్ుడిచే చేత్ులున్నప్ుుడే కనీనరు ఉబిక్ొస్త ుంది.." అని చెపిు రెుండు అడుగులు ముుంద్కు వనసి, "స్న్ుందా!! ననన్్ సకయుంత్ేుం రకవడుం ఆలసూమౌత్ుుంది. నాక్ోసుం ఏమ్మ వుండొద్ే !" మన్వడిని ఎత్ుత కుని ముద్ే పెడుత్ూ చెపిు, ముుంద్కు న్డుసడత , వకక్ిలిలో ఉన్న క్ొదిేపకటి్ సథలుంలో మట్ిు పో సి పెుంచిన్ మొకాలన్్ కన్్లతోనన ప్లకరిుంచిుంది. ఉదయుం ప్రట్ ఆ ప్లకరిుంత్క్ి వకక్ిలిలో విరబూసిన్ రుంగు రుంగుల గడిూ గులాబీలు న్వుాత్ూ బద్లు ప్లిక్కయి.

  • 3

    సడాట్ీపెై ఆఫీస్కి్ వెళ్ళిుంది. సకయుంత్ేుం ట్ ైనీ్ర్ట దగిరికి్ వెళ్ళిుంది. డాకుర్ట దగిరకి్ వెళ్ళి హెల్తత చెకప్ చేయిుంచ్్కుుంది. త్న్కు క్కవలసిన్ బట్ులు, వస్త వులు సిదేుం చేస్కుుంది. ఇుంట్ిక్ి వచేు సరిక్ి రకతేి ప్ది అయిుంది. ఉదయుం ముుంగిలిలో న్విాన్ గడిూ గులాబీలు ఇప్ుుడు లదవు. ప్ున్నమ్మ చ్ుంద్ేని క్కుంత్ులక్ి తెలలని చ్ుందేక్కుంత్ ప్ువుాలు మరిుంత్ అుందుంగక ననలపెై వెనెనలలా విరబూసకయి. వకట్ిని చ్డస్త ుంట్ే రకధక్ి మాధవ్ తో ఉన్నప్ుుడు త్న్్ న్విాన్ న్వుాలు గురతత చాుయి. ఆ ప్కాగక, ఎరర గులాబి ఒళ్ిుంతా ముళ్ళినాన అుందుంగక ముందహ్సుం చేస్త ుంది. ఆ ముందహ్సుం ఇప్ుుడు త్న్్ న్వనా న్వుాలా అనిపిుంచిుంది. మన్మెలా ఆలోచిసరత మన్ చ్్ట్ూు ఉన్నవి అలాగే కనిపిసకత యన్్క్ొని ఇుంట్ి లోనిక్ి వెళ్ళి, సరకసరి త్న్ గదిలోనిక్ి వెళ్ళి త్లుపరస్కుుంది. ఉదయుం న్్ుంచి రకతిే వరకు బత్ుకు హడావిడిలో బలధని గుుండె మాట్టన్ కట్ిు ప్డేయగలుగుత్ుుంది. గదిలోనిక్ి అడుగు పెట్ిున్ త్రకాత్ తెరుచ్్కునన గుుండె త్లుప్ులన్్ ఆప్లదక పో త్ుుంది. త్న్ కళ్ళి యథాలాప్ుంగక చ్డసడత , “ఎనోన పెన్్ ఉపెున్ల త్గకదాలకి్ తీపి తీరుులు చెపిున్ ధరకిసన్ుం., త్న్ దాుంప్తాూనిన ప్ుండిుంచిన్ మాగకణి., జాా ప్క్కల ననలమాళ్ళగ గదిలా అయిపోయిుంది!" అని నిట్ూు రుసడత పరేమగక ముంచానిన త్డిమ్ముంది. ఎప్ుట్లల నన త్న్ మన్స్ క్ొదిే నెలల క్ిరత్ుం మాధవ్ అన్న చివరి మాట్లు జాపిత క్ి తెచ్్ుకుుంది. "రకధా!! ఎనిన బలధలు, సుంతోషకలు, జయాప్జయాలు ప్ుంచ్్కునానుం. క్కని ప్దేప్దే క్ోరి, ననన్్ వనడుకున్న మొదట్ి క్ోరిక తీరననలదద్!" అనానడు మాధవ్ క్ిన్్కుగక. "అలా అుంట్లరేుంట్ుండి!! మొదట్ి సకరి మీరడిగిన్ప్ుుడు పెళ్ళిన్ క్ొత్త రోజులు, మన్మ్ముంక్క సెట్ిల్త అవాలదద్, త్రకాత్ పెేగెననీీ, పిలలలు వకళ్ి పెుంప్కుం ఎప్ుుడడ కుదరలదద్. అనీన బలధూత్లు తీరకయి అన్్కుుంట్ే, ఇదిగో మీరిలా...." మాధవ్ కళ్ిలోక్ి చ్డసడత , త్న్ కళ్ిలోక్ి ప్రుగున్ వస్త న్న నీట్ిని కన్్రెప్ుల మాట్టనన అదిమ్మ అడుూ కట్ు వనసిుంది రకధ. "మీరిలా!! అని ఆగిపో తావనుం? ... లుంగ్ క్కూన్ీర్ట అని అన్్. నిజానిన నోట్ితో అన్డానిక్ి భయప్డి, భలేుంతిలో బేత్కకూడద్ రకధా!! ఏదేమైెనా నా క్ోరిక ఇక తీరద్!" నిష్ూు రుంగక అనానడు మాధవ్. "అయినా మీకు ఎనోన సకరుల చెపకున్్. నాకు ఈ పిలలలతో కుదరట్ేల ద్, మీరు వెళ్ళి రుండి అని, విుంట్ేనా!" అన్్న్యుంగక అుంట్ూ మాధవ్ చేతిక్ి ట్లబెల ట్ ఇచిుుంది. "ఆ అుందమైెన్ అన్్భూతిని, ఆ ఆతాిన్ుందానిన నీతో కలిసి అన్్భవిుంచాలన్నదే నా అసలు క్ోరిక.." అనానడు చిన్నగక న్వుాత్ూ. "ఇప్ుటి్క్ెైనా మ్ముంచిపోయిుందేముుంది! మీరు క్ోలుక్ోుండి, కలిసర వెళ్ే ుం.." నిబబరకనిన న్ట్ిసడత ఆశగక అుంది రకధ.

  • 4

    "రకధా!! నిబబరకనిన న్ట్ిసరత ఎలా? నిబబరుంగక జీవిుంచ్డుం ననరుుక్ో. నీ కన్్రెప్ు కదలికలు కూడా తెలిసిన్ నాకు, ఆ కళ్ిలో ఏముుందయ తెలియదా? అయినా పిచిు రకధా.. ఎుంద్క్ిుంత్ న్మికుం! అది కుదిరే ప్ని క్కద్. కలిస్ుండట్ుం అుంట్ే ఒకరితో ఒకరు ఉుండట్ుం క్కద్, ఒకరిలో ఒకరు ఉుండట్ుం. న్్వుా ధెైరూుంగక ఉుంట్ ేనాకదే చాలు!" అనానడు మాధవ్ లాలన్గక. క్ిచ్ క్ిచిాచ్ అన్న శబధుంతో రకధ ఈ లోకుంలోక్ి వచిుుంది. ఆ శబేుం త్న్ ప్డక గది దగిరగక ఉన్న పకరిజాత్ చెట్టు మీద ఉన్న చిలకల గూడులోనిది. ఇుంట్లల అలిరకలు కట్ుగక మ్మగిలిన్ చిన్న చిన్న చెకాలతో మూడు గూడులు త్యారు చేసి చెట్టు కు అకాడకాడ వనలాడదీశకడు. క్ొత్తగక ఏ చిలక్ో క్కప్ురకనిక్ొచిున్ట్టు ుంది. నా పకేణుం మట్టు కు రెకాలు కట్టు కుని ఎగిరెళ్ళిపోయిుంది అన్్కుని ఒక నిసకీరప్ు న్వుా న్విాుంది. వూధ ఊయలలో ఊగుత్ున్న ఆమె కన్్లు, ఆ ఆలోచ్న్లలోనన అలసి త్ారగక నిద్రలోనిక్ ిజారుకునానయి. గుుండె త్డుత్ున్న శబలే నిక్ి ఆమె నాలుగు గుంట్లక్ి ముుందే లదచిుంది. త్న్ బలూక్ పకూక్ లో క్కవలసిన్ సకమాన్లనీన సరుే కుుంది. మాధవ్ ప్ది సుంవత్ీరకలు క్ిరత్ుం తెచిున్ది, అకాడకాడ ముత్ూప్ు వర్టా చేసిన్ తెలలని చ్్డీదార్ట ఇప్ుుడు సరిగకి ఆమె దేహ్కృతికి్ సరిపోయిుంది. క్కుంతా వర్టా చేసిన్ ద్ప్ుట్లు వనస్కుుంది. దానిని సరుే కున్న ప్ేతిసకరీ మాధవ్ పరేమ ప్రిమళ్లు, జవకాదిలా ఆమె ముకుాప్ుట్లలన్్ చేరుత్ునానయి. త్న్్ గదిన్్ుంచి బయట్ిక్ొచేుసరిక్ి విన్య్ క్కరు సకు ర్టు చేసి సిదేుంగక ఉనానడు. రకధ క్కరు ఎక్ిా ఎట్ల చ్డసడత ఆలోచిస్త ుంది. "అమాి!!......ఏుంట్మాి న్్వుా!! ఎప్ుుడడ ఏదయ లోకుంలో ఉుంట్టనానవు మీ ఆఫీస్లో అుంతా బలగకనన ఉుందా? అసలు ఎకాడికె్ళ్ళత నానవో నాకు కూడా చెప్ువక అమాి?" అని ఆపకూయుంగక అడిగకడు విన్య్. "నీకు చెప్ుకూడదని క్కద్ నానాన!! నాకీ్ మధూ ఎవరిక్ీ ఏది చెపకులని అనిపిుంచ్ట్ేల ద్. ఏదెైతే ననన్్ గట్ిుగక న్ముిత్ునాననో అదే చేస్త నానన్్. నీకు తెలియడుం ఇష్ుుం లదకపో తే నినెనుంద్కురక దిగబెట్ుముంట్లన్్? అద్గో, ఉుండు! ఆప్ర! ఇకాడ మా వకళ్ళినానరు ఆప్రక!!" త్న్ బలూక్ పకూక్ చేతిలోక్ి తీస్కుుంట్ూ అుంది రకధ. విన్య్ క్కరు ఆపి క్ిుందకి్ దిగి, క్కరు డయర్ట తీసి రకధ చేతిలో ఉన్న లగేజ్ తీస్కుని, అమి వెుంట్ వెళ్ళత్ూ అకాడ అుందరిని సమన్ాయ ప్రుసడత హడావుడి చేస్త న్న ఒకత్నిన గమనిుంచాడు. ఒక్కమె ఎద్రుగక వచిు, "మీ అబలబయా? రకధగకరు" అని విన్య్ వెైప్ు చ్డసడత రకధని ప్లకరిుంచిుంది. ఆ ఆపకూయ ప్ేశనక్ి

  • 5

    చిన్న చిరున్వుాతో సమాధాన్మ్మచిు, క్ొదిేగక క్ొుంచెుం ముుంద్క్ి న్డిచాడు. ఆ న్డుస్త న్నప్ుుడే ఆ సమూహ చ్రులు బట్ిు రకధ ఎకాడికి్ వెళ్ిబో త్ుుందయ అరథమయిుంది విన్య్ క్ి. ఇదివరకు గమనిుంచిన్ అత్నిన, "మీరు?" అని అడిగకడు. "ట్ ైనీ్ర్ట న్ుండి!" అనానడు అత్న్్. "అవునా అుండి! ననన్్ రకధ గకరి పెదేబలబయిని. ఈ వయస్లో అమిని అకాడ వరకు ప్రేలదా?" అని సుంశయాత్ికుంగక అడిగకడు. “మీ అమిగకరు అుందరి కుంట్ే ఎకుావగక ఆరు నెలలు ట్ ైనీిుంగ్ తీస్కునానరు. ననన్్ చెపిున్ ఆహ్ర నియమాలు పకటి్ుంచారు. అనినుంట్ి కుంట్ే ఇలాుంట్ి ప్ేయాణాలక్ి క్కవలసిుంది 'ననన్్ వెళ్ిలి, వెళ్ిగలన్్' అనన దృఢ సుంకలుుం, అది మీ అమిగకరిలో ఉుంది. మీరు ఏమీ భయప్డకుండి. మీ అమిగకరు రెట్ిుుంపెైన్ ఆన్ుందుంతో తిరిగి మీ దగిరక్ి వసకత రు!" అని వివరణ ఇచాుడు. ఆ మాట్లక్ి కుద్ట్ప్డిన్ విన్య్ రకధక్ి వీడయాలు చెపిు వెళ్ళిపో యాడు. రకధ ప్ేయాణుం మొదల ైుంది. విమాన్ుం, రెైలు, క్కూబ్ ఇలాుంట్ి అనిన ప్ేయాణ సకధనాలలో ఆమె ప్ేయాణుం సకగుత్ుుంది క్కనీ, ఆమె మన్స్ మాధవ్ తో ప్యనిస్త ుంది. కళ్ికి్ చేరవలసిన్ గమూమే కనిపిస్త ుంది. ఆమె చేరవలసిన్ గమూుం చేరువలోక్ి రకగకనన, ఉనిన ద్స్త లు ధరిుంచిుంది. క్కళ్ికి్ హెైక్ిుంగ్ బూట్ీ వనస్కుుంది. హ్ూుండ్ గోల వ్ీ తొడుకుాుంది. త్లపెై ట్లపి, కళ్ికి్ కళ్ి జోడు పెట్టు కుుంది. బలూక్ పకూక్ భుజాలక్ి త్గిలిుంచ్్కుుంది. ఒక చేతిలో ట్ ేక్ిాుంగ్ పో ల్తీ ప్ట్టు కుని న్డుసోత ుంది. దడరుం న్్ుంచి వెుండి క్ొుండ ధగధగలాడుత్ూ బుంగకరు, ప్గడ వరకు లతో కనిపిసడత , అలౌక్ిక ఆన్ుందుంలో ఉన్న రకధక్ి, మల ల ప్రల ముంచ్ుంపెై హిమాలయముంత్ట్ి త్న్ మాధవ్ గుుండెలపెై త్లవకలిున్ప్ుుడు, మృద్వుగక త్న్ త్ల నిమురుత్ూ "రకధా! మన్ుం క్ెైలాస మాన్స సరోవరకనిక్ి వెళ్ే మా?" అని మాధవ్ అడిగిన్ మాట్లు గురుత కు వచాుయి. ఆమె మాన్స సరోవరుం దగిరిక్ి వచిుుంది. నీలుం వరుుంలో కన్బడుత్ున్న సరోవరుం, మరి క్కసత దగిరిక్ి వెళళిసరికి్ ప్చ్ుని మరకత్ వరుుంలా కనిపిసోత ుంది. ఉదయుం మూడు గుంట్లు అయిన్ుంద్వలన్ దేదీప్ూమాన్మెైన్ క్కుంత్ులు ఆ క్ెైలాస ప్రాత్ుం న్్ుంచి సరోవరుంలోక్ి వెళ్ళత్ునానయి. క్ొుంత్ముంది సకనన్మాచ్రిుంచి ధాూన్ుం చేస్త నానరు. సరోవరుం దగిరిక్ి వెళ్ళిన్ రకధ గుుండె త్డి లదపిన్ట్టు ఒకాసకరిగక, “ఎుంద్కు న్న్్న వదిలివెళ్ివు? ననన్్ ఎలా బేత్కగలన్న్్కునానవు? నననెవరితో న్వకాలి, పో ట్లల డాలీ. నీ ఇష్ుుం, నీ ఇష్ుుం అుంట్ూ న్్వుా త్ప్ు ఏదీ ఇష్ుుం లదకుుండా చేసకవు. బలధూత్ల బుండరకయిలు మోస్త నానమని నీ క్ోరికన్్ ప్కాన్ పెట్ుమనానన్్. ఎుంద్కుంట్ే? ఎప్ుటి్క్ెైనా వెళ్త ుం అని. క్కనీ, న్్వుా న్న్్న విడిచి వెళ్తావని ననన్్ కలలో కూడా అన్్క్ోలదద్. ఇదిగో చ్డడు!! న్్వుా క్ోరుకున్నది.." అని గుుండెలోల దాచ్్కున్న లాక్ెట్ ని మధూగక తెరిచి అుంద్లో ఉన్న మాధవ్ ఫో ట్ల మాన్స సరోవరకనిక్ి ఎద్రుగక పెట్ిు భోరు భోరున్ ఏడిు, ఏడిు స మిసిలిల ప్డిపోయిుంది.

  • 6

    ట్ ైనీ్ర్ట రకధ మొహుం మీద నీళ్ళి చ్లిల లదపి, "ఇప్ుుడు బలగుుందా అుండీ! మీరు ప్డిపో తే నాకు చాలా భయుంగక అనిపిుంచిుంది" అనానడు క్ొుంచెుం కుంగకరుగక. "మీరేుం కుంగకరు ప్డకుండి. ఇప్ుుడు నా గుుండెలోని భలరుం త్గిిుంది. అయినా నాకే్మవాద్. ఎుంద్కుంట్ే, ననన్్ ఆయన్ క్ోరికలనీన తీరకులిీన్ అరకథ ుంగిని" అని చెపిు, వకకుా అరథుం కలగలిసి వెలసిన్ క్ెైలాస ప్రాత్ ప్రికరమణకు ఉప్కరమ్ముంచిుంది మాధవన తానెైన్ రకధ...

    ***0***

  • వాణి శ్రీనివాస్ గొర్తి

  • 7

    అర ుంధతమ్మ మ్ూసివున్న కళ్ళవుంకే చూస్ూూ కూర ున్ననడు వీర్రా జు. ఆమెకు అుంత దగ్గరగర కూర ున్నుందుకు కళ్ళళ తెర్ిచి తన్ని కోప్పడితే...? జుంకుతూ కరస్ూ దూరుంగర జర్ిగరడు. "ఒర్ేయ్ స్ుబ్ూూ ఈ

    ర్రత్రి న్ువవూ న్నతోపరటే జాగరరుం చెయ్యాలిర్ర!"అన్ననడు స్ుబ్బూ తోకరడిుంచి ప్కకన్ే ప్డుకుుంది. అకకడ వరళ్ళళ మ్బగ్బగ రూ తప్ప ఇుంకెవరూ లేర . అర ుంధతమ్మ విగ్తజీవిగర, స్ుబ్బూ వీర్రా జులు ఆమె ఆజన్మ శతరివులుగర. ప్త్రూ విడదీసిన్టటు వదులుగర మ్ుందిుంగర కదులుతరన్ననయి మేఘయలు. స్న్నగర చిన్ుకు మొదలయిాుంది. ప ై ప్ుంచెన్ు అర ుంధతమ్మ మీద కప్పబ్ో యి, ఏదో గ్బర్తూ చిు ఆగిపో య్యడు వీర్రా జు. ఇుంత దగ్గరగర తన్ొచిున్టటు ఆమెకి తెలిసతూ .. ఇుంకేవ ైన్న ఉుందన? న్వరూర మ్ుంచుం తీస్ుకొచిు, ఆమె మీద వరలయుడు. చిన్ుకు ప్డకుుండన పరా సిుక్ ప్టటు మ్ుంచుం మీద కపిప, వ ళా్ల చూర కిుంద కూర ున్ననడు. అతని ప్కకన్ే స్ుబ్బూ ప్డుకున్ననడు. అర ుంధతమ్మ సరయ్ుంతిమే స్ూరగస్ుు ర్రల ైుంది. ఆమె తప్ప ఆ ఇుంటలా ఎవరూ లేర . ఆ స్ుందులో ఉన్న ఓ ప్దిళా్వరళ్ళకీ కబ్బర అుందచేశరర వీర్రా జు. అుందరూ వచిు గ్బమ్బగ్ూడనర . "ప ళ్ళళన్ కొదిికరలయనికే భరూ కరలుం చేసిన్న, అడదెైన్న మ్న్ోనిబ్ూరుంతో బ్తరకీడుుకొచిుుంది. ఎలయ బ్త్రకిుంది? గతప్ప ధెైరావుంతరర్రలు. ఎవూర్ిన్ ైన్న చెలిమి కటునిచిుుందన! ఒకమ్యటకి ప్దిమ్యటలు అప్పచెపతపది. ఎుంగిలి చేతోూ కరకిని కూడన తోలేది కరదు. ఈవిడ చివర్ి ర్ోజులు ఎలయ వ ళ్తనయో అన్ుకున్ననుం. కర్ివేపరకు న్ుుంచి గోర్ిుంటటకు దనకర అన్నన అమ్బమకున్ేది. చివర్ికి బ్టదుంకరయ్లు, మ్ుందనరప్వలు కూడన అమ్మటమే. ఆవిడకి జీవన్నధనరుం ఆ స్ులుం, అుందులో ప్ుండిుంచే కూరగరయ్లు! పిలయా పీచూ కూడన లేర . దనచి ఏుం చేస్ుూ ుందో?” “కరమకరుండ ఎవర చెయ్యాలి? ఆవిడ మ్ర్ిది బ్ ుంగ్బళ్ూర న్ుుంచి ర్రవరలి. కబ్బరుందిుంచనమ్బ. ఫ లా ట్ టికెటటు కన్ఫర్మమ ఐుందిట, ఇహన్ో.. ఇుంకరసతప్టలా న్ో వసరూ డు"

    వరణి శ్రానివరస్ గతర్ిూ

  • 8

    కరలన్నవరళ్ళళ ర్రతి్ర ఒుంటిగ్ుంట దనకర తలోరకుంగర మ్యటటా డుకుుంటూ అకకడే వున్ననర . ఒకకర్తకకర్ే ఏదో కరరణుం చెపిప మెలాిగర జార కున్ననర . అర ుంధతమ్మ ప్కికలేా కరవడుం వలా వీర్రా జు కరప్లయ కరయ్యలసొచిుుంది. దీప్ుం కొుండెకకకుుండన ర్ెప్ప వ య్ాకుుండన చూస్ుూ న్ననడు వీర్రా జు. ఆమె ఇుంటలా కి వ ళా్ల, దుప్పటి దిుండు తెచిు, ఆమె తలకిుంద దిుండు ప టిు దుప్పటి కపరపడు. బ్త్రకి వున్నట్లుతే తన్ ఇుంటలా అడుగ్బ ప టిున్ుందుకు శరప్న్నర్రా లు ప టేుది. చలన్ుం లేని అర ుంధతమ్మన్ు చూస్ుూ ుంటే మ్న్స్ు కుంపిుంచిుంది వీర్రా జుకి. స్ర్ిహదుి గోడవ ైప్ు చూశరడు. "గోడ ప్కకన్ే వ ధవ స్ుంత. కోళ్ూా మేకలూ త్రన్ే మ్ుంద వచిు ప్డనా ర . మ్డీ తడీ తెలిసతడిసతూ గర. ఇదిగో స్ుబ్బులూ! న్నకెనినసరర ా చెపరపన్ు. బ్టులు ఈ గోడమీద ఆర్ేయ్దిని. మీ ఆయ్న్ ప ైప్ుంచె ఎగిర్ి న్న మ్డి చీరకు తగిలిుంది. మ్ళా్ల సరనన్ుం చేచనువరలి!" విస్ుకుకుంటూ మ్ుంతనిలు చదువుతోుంది అర ుంధతమ్మ. "తగిలితే ఇుంతలోన్ే ఏమైెపో తరుంది బ్టప్న్మ్యమ. న్న చీర తీస్ుకుని లోప్ల ఆర్ేస్ుకో. అుంతేకరన్న న్న మీద తగ్బవుకొచనువుంటే ఊర కోన్ు!" అుంది స్ుబ్బూలూ ప ది గతుంతరకతో. "ఆ వ ధవ కుకకలిన ప ుంచటుం ఏవిటల. న్న ఇుంటి తలుప్ు తోస్ుకుని న్టిుుంటలా కి వచిు కూర ుుంటటుంది. దనని తోడు కరవరలని న్ేన్న్నటటు గర వచిు కూర ుుంటటుంది. దనని మెడకి ఓ గతలుస్ు కటటు కుని చనవచుుగర!" "ఏవమ్యమ ప దని విడన.. మ్య స్ుబ్బూ నిన్ున కర్ిసతూ , అప్ుపడు చెప్ుప ఇుంజెక్షన్ుా చేయిసరూ ుం! అుంతేగరన్న మ్య ప ుంప్ుడు కుకకని వ ధవ గిధవ అన్ననవుంటే ఊర కోన్ు!"అుంది స్ుబ్బూలు కోప్ుంతో ఊగిపో తూ. "ఊర కో స్ుబ్బూలూ, ప దని విడ ఏదో చనదస్ూుం. న్ువేూ బ్టులిన ఆప్కకన్ ఆర్ేసతూ స్ర్ిపో తరుందిగర!" స్ర్ిి చెప్పబో్ య్యడు వీర్రా జు. "ఆ ప దని విడకి ప ది మ్న్స్ు ఎకకడిది. ప ది న్ోర మ్యతిుం ఉుంది. ఆ న్ోటికి స్ుదీి బ్బదీి లేదు. ఎుంతొసతూ అుంతే మ్యటటా డుతరుంది. ఊర కుుంటటుంటే ఇుంకర పతటేిగిపో తరుంది. ర్ోజూ ఈవిడతో ప ది బ్టధెైపో యిుంది!" అుంది స్ణబకుకుంటూ. గ్త పరత్రకేళ్ళా గర సరగ్బతరన్న వివరదుం. అర ుంధతమ్మకు వరళా్ుంటే చిన్న చూప్ు ఉుందని ఆవిడక ిమ్యన్వతూమే లేదని స్ుబ్బూలు పి్గరఢ విశరూస్ుం. ఒకర్ోజు స్ుబ్బూలు కొడుకు ఆర్ేళ్ళ ర్రజు, తలాి కరలి మెట్ు తీసి ఆడుతూ న్ోటలా ప టటు కుని మిుంగేశరడు. "ఓర్ి దేవిడోయ్.. బిడా న్న కరలిమెట్ు గ్బటటకుకన్ మిుంగరడు. ఆచనరి్ బ్టబ్బన్ు తీస్ుకుర్రవయ్యా మ్గ్డన!" అుంటూ సో కరలు ప టిుుంది స్ుబ్బూలు. ఆచనరి్ కోస్ుం బ్య్టకు ప్ర్ిగెతనూ డు వీర్రా జు. వీధి వరకిలి దగ్గర నిలబ్డిుంది అన్స్ూయ్మ్మ

  • 9

    “ఇదిగో వీర్రా జు! ఈ మిగ్లమ్బగిగన్ అరటిప్ళ్ళళ .. తీస్ుకుని, మీ వరడిచేత త్రనిపిుంచు. ర్ేప్టికలయా మెట్ు కిుంద న్ుుంచి బ్య్టకొస్ుూ ుంది!" చిటటక చెపిపుంది అర ుంధతమ్మ. చిన్నవయ్స్ు కరవడుం వలా స్ుబ్బూలుకి ఆ ఉపరయ్ుం తోచలేదు "ఒర్ేయ్ వీర్రా జూ! మ్ుంగ్లి అప్పన్నని రమ్మని కరస్ూ కబ్బర చేయ్ర్ర!" అుంది అర ుంధతమ్మ గోడ దగ్గరకు వచిు తలమీద మ్బస్ుగ్బ స్వర్ిుంచుకుుంటూ. "ఇటటా టి వరటికి మ్య బ్టగర ప్నికొసరూ డు న్న మొగ్బడు. ప ైగర ఒర్ేయ్ అని పిలుసోూ ుంది చూడు. ఆవిడిన్ే అప్పన్నకి కబ్బర చేస్ుకోమ్న్ు. న్ువుూ ఇలుా దనటి ఎలయా వుంటే ఊర కోన్ు!" అుంది స్ుబ్బూలు. "ఎలాన్ులేవే న్ువవూర కో. న్న మ్యటన్ేన్ ప్ుపడన్నన కరదన్ననన్న?" అన్ననడు అరగ్ుంటలో పొ ది ప్టటు కుని వచనుడు అప్పన్న "ఈవిడ అదృష్ుుం ఏుంటలగరన్న.. ఈవిడ ఎవర్ిన తలుచుకుుంటే వరళ్ళళ ఎలయ వసరూ ర్ో. మ్హిమ్లున్ననయిేమో. మొన్నటికి మొన్న, మ్న్ కోడిప టు గోడ దూకి ఆవిడ ప టిున్ వడియ్యలన్ు మ్బకుకతో పొ డిచిుందని న్న్ున త్రడుతూ, తడిబ్టుతో చిుందులేసోూ ుంటే కరలుజార్ి ప్డిుంది గ్దన. బ్బరా బ్ొ కక ప్డి బ్ొ టబ్ొ టట రకూుం కరర తరుంటే.. ఆచనరి్గరర ఎటటు పి్తాక్షుం అయ్యాడో న్నకరాుం కరలేదు!"అుంది స్ుబ్బూలు బ్టులు ఆర్ేస్ూూ . "దికుకలేనివరళ్ళకి దేవుడే దికుక!" అన్ననడు వీర్రా జు "ఎన్భ ై ఏళ్ళా వచిున్న ఈవిడ న్ోర మ్యతిుం మ్ూత ప్డలేదు. ర్ోజూ న్న్ున ఏదోటి అన్ుందే, ఈవిడ స్ుఖుంగర నిదిపో దు. ఈ మ్హాతలాి పీడ ఎప్ుపడు విరగ్డవుతరుందో సిుంహాదిి అప్పన్నన.. న్నకొుండకొసరూ న్య్యా. న్నకు వుంద పొ ర ా దుండనలు ప డతనన్య్యా!" స్ుబ్బూలు పొ దుి న్ేన అన్న మ్యట సరయ్ుంతనినికి నిజమైెుంది. అర ుంధతమ్మ కళ్ూా , న్ోరూ శరశూతుంగర మ్ూతప్డిపో య్యయి. ఇక ఆ వీధిలో గ్టిుగర అర్ిచేవరళ్ళళ లేర . గోడ దగ్గర నిలబ్డి స్వరళ్ళా విసిర్ేవరళ్ళళ లేర . తెలవరర్ిుంది. అర ుంధతమ్మ మ్ర్ిది రఘబవీర్మ వచనుడు. వీర్రా జే దగ్గర ుండి ఏర్రపటాన్నన చేసరడు. “శవరనిన సరనన్ుం చేయిుంచనలి వరకిటలా కి చేరుుండి” అన్ననడు ప్ుర్ోహితరడు. న్లుగ్బర ప్టిు తీస్ుకొచిు వీధి అర గ్బ మీద ప్డుకో ప టటు ర . ర్ెుండు చేతరలూ చీర చెుంగ్బలో మ్బడుచుకుని ఉన్ననయి. విడదీసి కడదనమ్ని లయగరర . బిగిుంచి ప్టటు కున్న చేతరలోా స్ుంచి కన్బ్డిుంది. బ్లవుంతుంగర లయగరర . స్ుంచి విపిప చూసతూ , అుందులో డబ్బూలు, ఏవో కరగితనలు ఉన్ననయి. ల కకవేయ్గర ర్ెుండు లక్షలదనకర ఉన్ననయి. కడుప్ు కటటు కుని రూపరయి రూపరయి దనచి ఇుంత కూడబ్ టిుుందన.. అని ఆశురాపో య్యరుంతన. ఉతూర్రనిన తీసి చదివరర . “య్యభ ై ఏళ్ళా గర ఒుంటర్ిదననిగర ఏకధనరగర న్ేన్ు కరర స్ుూ న్న కన్ననళా్న్ు తరడవటటనికి దేవుడిచిున్ కొడుకూ, కోడలు వీర్రా జు స్ుబ్బూలూ. న్న గా్హచనరమో ఏమో .. న్ేన్ు పతిమ్గర ఎవర్ితో వున్నన వరళ్ళళ న్నకు దూరమైె పో తనర . అదేమి శరప్మో... మ్య అమ్మ, న్నన్న, అన్నదమ్బమలు, అకకచెల ా ళ్ళళ, న్న భరూ న్నకు ఎుంతో

  • 10

    ఇష్ుమైెన్ వరళ్ళుందరూ న్నకుంటే మ్బుందే కరలుం చేశరర . అుందుకే న్ేన్ ుంతో అభిమ్యనిుంచే వీళ్లళదిరూ న్నకు దూరుం కరకూడదన్ే, న్ేన్ు అవాకూుంగర ఉుండిపోయ్యన్ు. న్నకేుం కరవరలన్నన, న్న కొడుకు చేసిప టేువరడో , కరదో తెలియ్దు గరని, వీర్రా జు మ్యతిుం న్న అవస్ర్రలు గ్బర్ిూుంచి న్న్ననదుకున్ననడు. ఈ న్గ్దు, న్ేన్ుుంటటన్న ఈ ఇలుా వీర్రా జుకి చెుందేటటు విలుా ర్రశరన్ు. న్న తలకొర్ివి వీర్రా జు ప డితే న్న ఆతమ స్ుంతోషిస్ుూ ుంది. అుందుకు స్ుబ్బూలు అడుా చెప్పకూడదని ర్ోజూ భగ్వుంతరడిని కోర కుుంటటన్ననన్ు!” లేఖ చదవటుం ప్వరూయిుంది. స్ుబ్బూలు వుంక చూశరడు వీర్రా జు. అర ుంధతమ్మ కరళ్ళ దగ్గర కూర ుని ఏడుస్ుూ న్న స్ుబ్బూలు తలప ైకెత్రూ "బ్టప్న్మ్మ ఆఖర్ి కోర్ిక న్ువుూ తీర్రులయ్యా!" అుంటటుంటే ఆమె గతుంతర దుుఃఖుంతో ప్వడుకుపో యిుంది. వీర్రా జు మ్న్స్ు ఆరిరమైెుంది.

    ***0***

  • 11

    ఒక ఋషి కొన్ని వందల ఏళ్లు కఠోర తపస్సు చెయ్యగా - బ్రహ్మదేవుడు పరతయక్షమ ై ఏదెైనా వరం కోరుకోమనాిడు. ఋషి ఆయ్నతో, “దేవా! ఎంతో న్నష్ఠ గా తపస్సు చేస్తే ననసి కరుణ ంచడాన్నకి వందల ఏళ్లు తీస్సకునాివు. ఇది

    నీకు నాయయ్మా?” అనాిడు. దాన్నకి బ్రహ్మ, “నాయ్నా! నాకు రెపపపాటు కాలం అంటే మీ మానవులకు లక్ష ఏళ్లు . ఆ లెకకన చూస్సకో - నా వరకూ నేనస నీకు ఎంత తవరగా పరతయక్షమయ్ాయనో!” అన్న, “నీక ం కావాలో త ందరగా చెపుప” అనాిడు. “నీ దరశనం కాగానే స్రవం మరచిపో య్ానస. వరం ఆలోచంచసకుందసకు కొన్ని క్షణాలెైనా వయవధి కావాలి” అనాిడు ఋషి. “స్ర , ఐతే రెపపపాటు కాలంలో వస్ాే నస” అన్న మాయ్మయ్ాయడు బ్రహ్మదేవుడు.... ఈ కథ చదివినపుపడు నాకు ఈ ఇరవయ్యయకటో శతాబ్దంలో, ఇంటరెిటటూ , మొబ్ ైలూు వంటి అతాయధసన్నక స్దసపాయ్ాలతో వెలిగచపో తుని మన్నషికీ, కథలోన్న బ్రహ్మదేవుడికీ చెపపలేనంత స్ామయం కన్నపించంది. అస్లేం జరచగచందంటే....

    *** ఆఫీస్సకి వెడుతూ మళ్లు గురుే చేశాడు స్వరూప , “నీ ఫ్రండు నయ్నకు ఈ రోజెైనా చెపపడం మరచిపో కు. విష్య్ం చాలా అరెజంట ” ‘మరచిపో కు’ - అనడం మనస్సకి కొంచెం కష్ూం కలిగచంచంది. విష్య్ం ఆయ్నకు ముఖ్యమ ైతే నాకూ ముఖ్యమే కదా - న్నని రోజంతా నయ్న కోస్ం పరయ్త్నిస్ూే నే ఉనాినస. దొరకలేదస. దొరకకపో వడం మరచిపో వడం అన్నపించసకుంటుందా? ఈ మగాళ్ుంతే! ఏదెైనా చెపతపటపుపడు ప్ళ్లు లకి అపరాధ భావాన్ని అంటగటూడం వాళ్ు జీనసులోనే ఉనిటుు ంది. నేనా మాట అనలేదస. అస్లే టెనషనోు ఉనాిడు - ఇది వాదసలాటకి స్మయ్ం కాదనసకున్న, స్ర ననిటుు తలూపానస. స్వరూప వెళ్ుపో యేక నయ్నతో కాంటాక్ూ లోకి రావడం ఎలాగా అని ఆలోచనలో పడాా నస. మాట కాసే్ కరుకెైనా స్వరూప వస్సే తః చాలా మంచవాడు. ఉతే పుణాయన అడపా తడపా ననసి దెపిపపొ డిచనా - ఆఫీస్సలో మహా న్నజాయతీపరుడు. అవినీత్నకి ఆమడ దూరంలో ఉంటాడు. అదే అతడి కొంప ముంచంది.

  • 12

    లంచాలు తీస్సకుందసకు అడొా స్సే నాిడన్న కొందరు అధికారులు కుమమకెైక, అతణ ి అనాయయ్ంగా ఓ ఫ్రా డ లో ఇరచకించ హెడాా ఫీస్సకి ఫిరాయదస చేశారు. విచారణకి అతడి మీద ఓ కమిటీ వేస్ింది హెడాా ఫీస్స. అందసలోన్న ముగుు రు స్భ్ుయలోు వితరణ ఒకడు. వితరణ నయ్న భ్రే. నయ్న కాలేజిలో నా కాు స మేట . ఇలాంటి కమీటీలోు న్నష్పక్షంగా వయవహ్రచస్ాే డన్న వితరణ కి పతరుందిట. స్వరూప పరతయరుు లకి వితరణ ఈ కమిటీలో స్భ్ుయడు కావడం ఇష్ూం లేదస. కమిటీ స్భ్యతావన్నకి మిగతా ఇదదరూ తమ ఆమోదాన్ని తెలియ్బ్రాిరు కానీ, వితరణ ఇంకా బ్దసలివవలేదస. అతణ ి ఆపడాన్నకి స్వరూప పరతయరుు లు పరోక్షంగా పరయ్తాిలు చేస్సే నాిరు. ఇపుపడు స్వరూప నేరుగా వితరణ తో మాటాు డకూడదస. అతడికి కానీ, అతడి భారయకి కానీ - ఫో్ నోు మ స్తజ ఇవవడాన్నకి లేదస. ఎందసకంటే ఇది అవినీత్నప్ై విచారణకి స్ంబ్ంధించన స్సన్నితమ ైన వయవహారం.

    నయ్నతో మాటాు డి విష్య్ం చెపపమన్న స్వరూప నాకు న్నని ఉదయ్ం చెపాపడు. ఫో్ న చెయ్యడం కోస్ం తనకి తెలిస్ిన ఓ హ్ొటలు బ్ాయ నడిగచ ఓ మొబ్ ైల తెచాిడు. ఆ బ్ాయ కి రెండు ఫ్ో నసు నాియట. స్వరూప తపుపడు పనసలక ివాడడని నమమకంతో - స్వరూప కి తనస తకుకవగా వాడే ఆ మొబ్ ైల ఇచాిడు.

    నయ్న దినచరయ నాకు తెలుస్స. ఉదయ్ం ఇంటి పనసలతో ఊపిరచ స్లపకుండా ఉంటుంది. ఆ స్మయ్ంలో ఫో్ న స్ివచాఫ లో ఉంటుంది. స్ాయ్ంతరం ఐదయేయ దాకా ఆఫీస్సలో ఉంటుంది. ఆఫీస్సలో ఎకుకవగా మీటింగులలో ఉంటుంది. ఫో్ నేదెైనా వస్తే కట చేస్ి తరావత మాటాు డుతుంది. అదీ కుు పేంగా. స్ాయ్ంతరం ఆరయేయస్రచకి తనస, భ్రే, పిలులు అంతా గూటికి చేరుకుంటారు. దాన్ని కాంటాక్ూ చెయ్యడాన్నకి అది బ్ సూ టెైం. నేనస న్నని మధాయహ్ిం నయ్న ఆఫీస్సకి ఫో్ న చేశానస. కట చేస్ింది కానీ మళ్లు చెయ్యలేదస. నేనే మళ్లు రెండు పరయ్తాిలు చేశానస. రెండు స్ారూు కట చేస్ింది. తనస మీటింగులో ఉంటేనేం - తరావత చెయ్యయచసిగా అన్న నొచసికునాినస కానీ అవస్రం నాదిగా - అందసకన్న కాసే్ పాజిటివ గా ఆలోచంచానస. నేనస చేస్ిన నంబ్రు నయ్నకి అపరచచతం. ఈ మధయ ఫ్ో నసలోు అపరచచతుల కాలు ఎకుకవయ్ాయయ. వాటిన్న పటిూంచసకోవదదన్న హెచిరచస్ూే సో్ ష్ల మీడియ్ాలో టపాలు స్రుకులేటౌతునాియ. చేస్ింది నేనన్న తెలిస్తే అది తపపక రెస్ాపండయేయదనసకున్న - స్ాయ్ంతరం ఆరునిరకి ఫో్ న చేశానస. ఎంగ జ వచింది. గంటాగచ మళ్లు చేశానస. మళ్లు ఎంగ జ వచింది. చరాకొచింది కానీ - ఈ రోజులోు ఎవరచి చూస్ినా ఎపుపడూ ఫ్ో నసు చెవి దగురుంచసకునే కనబ్డుతునాిరు. అంటే చాలామంది ఎపుపడూ ఎవరో ఒకరచకి ఫో్ న చేస్ి మాటాు డుతునాిరనేగా! ఇక నా విష్య్ాన్నకొస్తే - ఎవరెైనా నాకు ఫో్ న చేస్తే ఒకోస్ారచ గంటకి ప్ైగా మాటాు డుతుంటారు. నయ్నకీ అలాగయందేమో!

  • 13

    న్నని స్ాయ్ంతరం నయ్నకోస్ం నేనస చేస్త పరయ్తాిలనీి స్వరూప గమన్నస్ూే నే ఉనాిడు. కానీ కిమమనలేదస. నేనే విస్సగొచి, “నా రెగుయలర మొబ్ ైల వాడనా?” అనడిగానస. దాన్నకి అతడు, “హ్మోమ! ఆ పన్న మాతరం చెయ్యకు” అనేశాడు. ఇంతా జరచగ క ఈ రోజు ఆఫీస్సకి వెడుతూ - ‘నయ్నకి చెపపడం మరచిపో కు’ - అన్న హెచిరచంచాడు. అతడిప్ై కోపగచంచసకున్న ఏంలాభ్ం - ఉదయ్ం పదకొండుకి మళ్లు నయ్నకి ఫో్ న చేశానస. అదృష్ూం - అది ఫో్ న తీస్ింది. చేస్ింది నేనన్న తెలిస్ి, “అయ్యయ - నసవావ! ఎవరా, జిడుా లా వదలకుండా ఇన్ని స్ారుు ఫ్ో న చేస్సే నాిరన్న తెగ విస్సకుకనాినస. ఇపుపడెైనా నంబ్రు చూస్తే కట చేస్సండేదాన్ని. మీటింగుకెడుతూ హ్డావుడిలో అపరయ్తింగా రెస్ాపండయ్ాయనస. ఇంతవరకూ కట చేస్ినందసకు స్ారీయే!” అంది నయ్న. “మన మధయ స్ారీలెందసకులే, కానీ అరజంటుగా నీకొకటి చెపాపలి. మీటింగుకి ఆలస్యమ ైపో దసగా!” అనాినస. “భ్లేదాన్నవే - నీకంటే నాకు మీటింగులెకుకవా!” అంది నయ్న ఆతీమయ్ంగా. విష్య్ం చెపపగానే అదెంత అరజంటో గరహ ంచ, “వితరణ కి వెంటనే మ స్తజ పంపతదా?” అంది. “మ స్తజ వదసద . స్వయ్ంగా చెపుప” అనాినస. “అంత భ్య్మేమిటే - ఇపుపడు నసవువ ఫో్ నోు చెపిపంది మాతరం ఎకకడో రచకారెడా ఎవిడెనసుగా ఉపయ్యగపడదన్న ఏముంది?” అంది నయ్న. “ఏమో - స్వరూప చెపాపడు. ఎందసకు చెపాపడో ఏమో - అదే ఫ్ాలో ఐపో తే పో లా!” అనాినస. “స్ర లే - నాకు మత్నమరుపు జాస్ిే . ఏమనసకోక, స్ాయ్ంతరం ఓస్ారచ గురుే చెయయ. నంబ్రు తెలిస్ిందిగా, ఈస్ారచ రెస్ాపండవుతాలే!” అంది నయ్న. ఎందసకెైనా మంచదన్న ఆ స్ాయ్ంతరం ఆరునిరకి నయ్నకి ఫో్ న చేశానస. ఎంగ జి. ఏడుకి మళ్లు చేశానస. ఎంగ జి. ఎన్నమిదికి చేస్తే తెలిస్ింది. అమ రచకా నసంచ దాన్న చెలెు లు కాల చేస్ి గంటప్ైన మాటాు డిందిట. “ఏదో గురుే చెయ్యమనాినస కానీ, నాక గురుే ంది. చెలాు య కాల అవగానే చెబ్ుదామనసకునాినస. ఇపుపడు వితరణ ఆస్తూ లేియ్ాలో ఉని వాళ్ునియ్యతో కాల లో ఉనాిడు. అవగానే చెబ్ుతానస” అంది. రాత్నర త మిమదినిరకి మళ్లు నయ్నకి ఫో్ న చేశానస. “తనస ఫో్ నోు ఉండగా స్్ైగలు చేశానన్న - పాపం, వితరణ తనే కాల త ందరగా కట చేస్ి నా దగురకొచాిడే - స్రచగాు అపుపడే నేనస అమమతో ఫో్ నోు ఉనాినస. ఐనా నాకు గురుే ందిగా, రాత్నర పడుకునేలోగా వితరణ కి విష్య్ం చేర స్ాే నసగా. నసవివక ఫో్ నసు చెయ్యకు” అన్న బ్దసలిచింది నయ్న.

    రాత్నర పడుకునేటపుపడు స్వరూప అడిగాడు, నయ్న ఏమందన్న! అబ్దధమాడలేక ఉనిదసనిటుు చెపాపనస. “నసవువ మేటరెంత స్ీరచయ్సో్ ు చెపిపనటుు లే�