శంక గురు చరిత్ర ప్రశ్నోత్త...

45
Disclaimer: This document is not for commercial purpose. Page | 1 శంకర చర రత " నమః" ి ిల కరణ www.gurujnanam.org

Upload: others

Post on 02-Jan-2020

15 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 1

శంకర గురు చరిత్ర ప్ర శ్నోత్త ర మాలిక

"శీ్ర గురుభ్యో నమః" విద్యోరిిని విద్యోరిుల సేకరణ

www.gurujnanam.org

Page 2: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 2

విషయ సూచిక

1.ఉపోదా్యత్ం ---------------------------------------------------------------------------

2.శంకరుల జనమ వృత్త ంత్ం -----------------------------------------------------------------------

3. శంకరుల-జా్ఞనస్త్త ోత్ర ం, మాత్ృభకి్త, వామనత్త్త వం --------------------------------------

4. శంకరుల సన్యోసదీక్ష , గురువులని కలుసుకోవడం, మహావాక్యోల మననం -------------------

5. గురు ప్రంప్ర ----------------------------------------------------------------------------------

6. ప్ంచ కోశములు , ద్వ వత్, విశిష్తత ద్వ వత్, అద్వ వత్ సమనవయము -----------------------------

7. బ్ర హ్మ జా్ఞని, శంకరుల రచనలు, దకి్తణామూరిి సవరూప్ం శంకరులు ------------------------------

8. ప్దమ పాద్యచారుోని బిరుదు . శంకరుల వాోసుల సంవాదం. బ్ర హ్మ సూత్ర భాషోం క్త వారిికం -- కొరకు మండనమిశీ్రని కలియుట

9.శంకర భగవత్ాద , మండన మిశీ సంవాదం -------------------------------------------------------

10.జవ మిని మహ్రిి వివరణ, ఆది శంకరుల ప్రక్యయ ప్ర వేశం , లకి్ష్మనరసంహ్ కరావలంబ్ స్తత త్ర ం-

11.శంకరుల శీ్రశవ ల మహా కి్షత్ర యాత్ర , నరసంహ్ దరశనం, శివానందలహ్రి రచన ------------------

12. శంకరుల శీ్రశవ లం, హ్రిహ్ర ప్టట ణము, మూక్యంబిక, బ్లి అగీహార యాత్ర --------------------

13.అద్వ వత్ సద్యధ ంత్ సంప్త్తత , శృంగేరి, తోటక్యచారో జనమవృత్త ంత్ము ---------------------------

14. అనో మత్ల ఖండన, త్లిిక్త ముకి్త నిచ్చుట, సరవజా పీఠ అధిరోహ్ణ, నలు దికుుల -------పీఠసి్థప్న, అవత్రప్రిసమాప్తత

15. స్త్త త్ర ములు -----------------------------------------------------------------------------------

3

7

9

11

13

15

17

20

22

24

26

27

28

29

32

Page 3: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 3

శంకర గురు చరిత్ర మొదటి భాగం

ఉపోదా్ఘతం:

1.శంకర నామానికి అరధ ం విడమరిచి చెప్పండి ?

జ. శంకరం :“శం కరోతి ఇతి శంకరః “ : శుభం / శంతి / సుఖం కలిగంచే వాడు శంకరుడు !

2. Which great man came up with the correct dates? శంకరుల పుటి్టన

సంవతసరము కోట వంకట చలం గారు ప్ర కారం?

జ. Kota Venkata Chalam. 500 BC. 500 కీ్రసుు పూరవము .

3. Define “ఋషి”?

జ.ద్ర షి్ ,ద్రిశంచినవాడు.

4. Define Hinduism?

జ. మహరుు లు తప్ఃశకిితో వికసంచిన అతంద్రర య శకిితో చూసన శశవత సత్యాల

సమాహారమే హందూమతం

5. వేద్ఘంతము అనగ?

జ. వేద్ము యొకక అంతిమ తరుప వేద్ఘంతము.

6. ఉపాసనలు, పూజలు దేనికోసం చేస్తు రు?

జ. చితు శుద్రధ , ఈశవరానుగీహం కోసం.

7. ద్వంద్ఘవతత ఆనంద్ఘనిి పంద్టం ఎలా ?

Page 4: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 4

జ. శరీర, బుద్రధ , పార ణాలు పోయినా ఏద్ర ఉంటందో, ఆ మూడింట్టక్ర చైెతనాం దేనివలల

వసుు ందో, ద్ఘనియందు సిరంగా నిలబడి స్తకిు గా చూడగలిినపుపడు.

8. ఆసు కులు ఎనిి విధములవారు ?

జ. ఆసు కులు ష్ణ్మత్యలుగా వాాప్తు చెంద్ఘరు (శైవ, వైష్ణ వ, శకి్తయ, సౌర, స్తకనద , గాణాప్తా)

9. ష్ణ్మత్యల సమనవయం చూప్త తిరిగ సుప్ర తిషిితం చేసనందుకు ఆద్రశంకరులని ఏమి

అనాిరు?

జ. ష్ణ్మత ప్ర తిషి్ఠప్నాచారా.

10. నిగమం అనగా ఏమిట్ట?

జ. వేద్ం .

11. ఆగమం అనగా ఏమిట్ట?

జ. మంతర , యంతర శస్తు ాలు, పూజా విధానాలు, ఆలయ విజాానం, హోమాదులు మొద్లగు

ఆరాధనా ప్ద్ధ తుల గురించి చెపూు మహరుు లు వార సనద్ర.

12. ష్డద రశనములు ఏవి ?

జ. వైశేషిక, స్తంఖా, యోగ, మీమాంస, వేద్ఘంత, నాాయ

ద్రశనములు.

13. వైశేషిక ద్రశన ఆచారుాడు ఎవరు ?

జ. కళాద్ మహరిు .

14. యోగ శసు ా ఆచారుాడు ఎవరు, ఆయన ఎవరి అంశ?

Page 5: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 5

జ. పాతంజలి, ఆద్రశేషుని అంశ.

15. గౌతముడు ఏ ద్రశనమునకు ఆచారుాడు ?

జ. నాాయ

16. ష్డద రశనములు, ష్ణ్మత్యలు ఏఏ మారిాల కోసం?

జ. ష్ణ్మత్యలు ఉపాసనా మారిం, ష్డద రశనాలు ఆలోచన మారిం.

17. ఇనిి మారిాలు ఎందుకు చెప్పబడా్డయి ?

జ. సతాం ఒకకటే అయినా, జీవులు వారి బుదుధ లు, ఆసకిులు అనేకం. అందుకు వారి వారి

బుదుధ లని ప్టి్ట శసు ాం చెప్తపన దేనై్ినా ప్టికుని తరించవచ్చునని.

18. శంకరుల రచనలు వారు ఏ వయసుసకి పూరిి చేస్తరు ?

జ. 16 వ ఏటకి.

19. శంకరులు ప్ర తిపాద్రంచినద్ర ఒకక వాకాంలో ?

జ. స్తతివక స్తధన, త్యతిు వక చింతన.

20. శంకరులు చూప్తన కరుణ్ ఎనిింట్టగా విభజంచవచ్చు?

జ. అపార వాజమయం, దేశటనం చేస్తు అవైద్రక మత్యలని ఖండించటం, పీఠసి్తప్నతో

సనాతన ధరామనిి సుప్ర తిషిితం చేయడం.

21. శంకరుల కాలం?

జ. కీ్రసుు పూరవం 500.

22. శంకరుల తత్యు వనిి ఇటీవల అనుభవపూరవకంగా చూప్తన మహానుభావుడు ఎవరు ?

Page 6: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 6

జ. రమణులవారు.

23. స్తవమి వివేకానంద్ మాటలోల శంకరులని ఎలా వరిణ ంచారు?

జ. "Sankara, the బై్ాన్".

24. వివేకానంద్ స్తవమి అతి చిని వయసులో స్తధంచిన విజయానికి కారణ్ం ?

జ. ఆద్రశంకరులు, వారు బోధంచిన తతు వం.

25. నేడు కళ్ల కు కనప్డే శంకరులు?

జ. శీ్ర శీ్ర శీ్ర భారత తరధ మహాస్తవమి వారు.

26. ప్ర సుు తకాలంలో (21 వ శత్యబధ ం) ష్ణ్మత్యల మధా సమనవయము చూపుతూ,

సనాతన ధరామనిి నిలబ్టిడ్డనికి కృషి చేస్తు ‘’అభినవ ష్ణ్మత్య సి్తప్నాచారా’’గా బిరుదు

పంద్రన మహానుభావులు ఎవరు ?

జ. బర హమశీ్ర స్తమవేద్ం ష్ణుమఖ శరమ గారు

27.కరుణ్ definition?

జ. ఇతరుల దుఃఖమును చూస తటికోలేని సితి .ఇద్ర ఆతమ గుణ్ము.

Page 7: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 7

శంకరుల జనమ వృత్యు ంతం:

28.which and whose text most accurately narrates

Adi Sankaraacharya’s life?

జ. శృంగేరిపీఠం 12వ పీఠాధపీఠాధవిద్ఘారణ్ాస్తవమి వారు .

29. what is the “slogan” to remember in order to

understand శంకర వేద్ఘంతం ?

జ. స్తతివక స్తధన త్యతిు వక చింతన .

30. “Quote” about Adi Sankaraacharya’s mother telling her husband as

to why they should pray to God for a son?( as said in Sankara విజయం)

జ. పార రబధ కరమలు తరడ్డనికి శివుడనే కలప వృకాు నిి ఆశీయిద్ఘద ము."నో దేవత్యసు జడిమా

జడిమా మనుష్యా" దేవతలయందు జడతవము ఉండదు .మనుషుాల యందు జడతవము

ఉంటంద్ర.

31.ఆద్రశంకరుల జీవిత చరితర తెలుసుకోవటానికి ఏ గీంధం ప్ర మాణ్ం ? అద్ర ఎవరు

వార స్తరు ?

జ. మాధవీయ “శంకర విజయం”. విద్ఘారణుాల వారు వార స్తరు.

32. ద్శమహా విద్ాలలో ఏ విద్ా ఉపాసనతో ఏ స్తమాాజాానిి సి్తప్తంచారు ?

జ. భువనేశవరి విద్ఘాఉపాసన. విజయనగర మహా స్తమాాజాం.

33. హైంద్వ ధరామనికి మూల గీంధములు ఎనిి ? వాట్ట పేరులు ఏమి?

జ. మూడు 1)శృతి 2)సుమాతి 3)పురాణాలు

34. వేద్ఘలకు శఖలు ఎనిి? వీట్టకి ఎనిి భాగాలు? వాట్ట పేరులు?

జ. ఋగేవద్ం 21 శఖలు, స్తమవేద్ం 1000, యజుర్వవద్ం 101.

Page 8: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 8

ప్ర తి వేద్ములో నాలుగు భాగాలు: సంహత,ఆరణ్ాకం, బ్రర హమణ్ం, ఉప్నిష్త్

( వేద్ఘంతం )

35. హందూ మత్యనిి స్తవమి వివేకానంద్ మాటలలో వివరించండి ?

జ. మహరుు లు తమ తప్సుసతో పంద్రన అతంద్రర య శకిితో ద్రిశంచిన శశవత సత్యాల

సమాహారమే హందూమతం .

36. ఆద్రశంకరులు తలిల తండిర పేరుల , వారు పుటి్టన చోట , మాసం, తిధ, నక్షతర ం?

జ. ఆద్రశంకరాచారుాల వారు క్తరళ్ లో కాలడి, ఋష్ఠచలం ప్రవతం ఉని చోట ,పూరణ నద్ర

తరాన, ఆరాామబ, శివగురు ద్ంప్తులకు, వైశఖ శుద్ధ సప్ు మి, ఆరుద్ర నక్షతర ంలో

జనిమంచారు .

37. విద్ఘారణుాల వారి మాటలో దేవుడు మన సతసంకలపముతో చేసన పార రధ న ఎందుకు

తరుస్తు డు ?

జ. "నో దేవత్యసు జడిమ జడిమా మనుష్యా"

దేవతలయందు జడతవము ఉండదు . మనుషుాల యందు జడతవము ఉంటంద్ర.

38. విద్ఘారణులవారు ద్రిశంచిన శంకరుల వరణ న చెప్పండి?

జ. తలమీద్ చిని చంద్ర వంక, నుదుట్ట మీద్ కనుి ఉనిటి, భుజాలకు శూలం శరీరం

సఫట్టక వరణ ం

39. అనిిట్టకి కనాి గొప్పదైన సంప్ద్ ఏద్ర ? ఇద్ర తెలియచేసే శ్లల కం చెప్పండి?

జ. నమసకరించటమే అనిిట్టకనాి గొప్ప సంప్ద్.

“సంప్తకరాణి సకలేంద్రర యనంద్నాని

స్తమాాజాద్ఘననిరత్యని సరోరుహాకిు |

తవద్వంద్నాని దురితోధరణోద్ాత్యని

మామేవ మాతరనిశం కలయంతు నానేా||’’

Page 9: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 9

శంకర గురు చరిత్ర రండవ భాగం

శంకరుల-జాానస్త్ు ాతర ం, మాతృభకిి, వామనతతు వం:

1. ధరమ అవత్యరమునకు జాాన అవత్యరమునకు తేడ్డ ఏంట్ట ?

జ. ధరమ అవత్యరం లో ధరమంలో జాానం ఉంటంద్ర. జాానఅవత్యరం లో జాానంలో ధరమం ఉంటంద్ర.

2. ఆద్ర శంకరులు జాాన అవత్యరం కద్ఘ, మరి గురువు ద్గిర ఎందుకు విద్ఘాభాాసం చేస్తరు ?

జ. గురువు ద్గిర చేరి వేద్ప్ఠనం చేసేు కానీ జాానం చెప్పటానికి అరహ త రాదు.

3. సువరణ ధార అంటే ఏంట్ట ?

జ. సువరణ ధార అంటే మంచి అక్షర వరుస, ప్ర కాశించే జాానము

4. కనకధార స్త్ు ాతర ం పాడినపుపడు, ఎవరిక్ర దేవత కనిప్తచింద్ర. ఎందుకు ?

జ. శంకరులకు. ఎవరు స్త్ు ాతర ం నిషి్తో ప్ఠిస్తు రో వారికి అటవంట్ట ఫలం సద్రధ సుు ంద్ర

5. స్త్ు ాతర ం లో ఏమి ఉండ్డలి (విద్ా/శకిిలు)?

జ. యోగ విజాానం , తతవ విజాానం మంతర ం విజాానం, ఉపాసన రహసాం ఉంటేనే అద్ర స్త్ు ాతర ం

6. సువరణ ధారా స్త్ు ాతర ం నుంచి మనం ఏమి గీహంచాలి ?

జ. గత జనమలో ఏమి చేస్తము అనుకోకుండ్డ ఈ జనమలో సతకరమలు చేయాలి.

Page 10: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 10

7. ఆమాియం అంటే ఏమిట్ట ?

జ. వల్లల వేయుట

8. ఆద్ర శంకర చారా ని ఎపుపడు ద్కిు ణామూరిి తో పోలిచారు (సంద్రభము చెప్పగలరు) ?

జ. బ్రలాములో అనేక ప్ండితులు వచిు వారికి ఉని సందేహాలు/ చికుకముడి నివృతిు చేసుకోవడ్డనికి వచేువారు అద్ర అచుం ద్కిు ణామూరిి లాగా ఉండేద్ర; నవయవనుడు-బ్రలుడు రూప్ంలో గురువు, జాానం లో ప్ండిన ప్ండితులు, వృదుద లు శిషుాలు.

9. ఆద్ర శంకర చారా ని ఎపుపడు వామన అవత్యరంతో పోలిచారు (సంద్రభము చెప్పగలరు) ?

జ. క్తరళ్ దేశ రాజు గారు ప్రివారానిి శంకరుల వద్ద కు లాంఛనాలతో ప్ంప్త తన ఆసి్తనంలో ఆసి్తన ప్ండితులుగ ఉండ్డలి అని కోరగా, వామనుని వల్ల సంప్ద్లు తిరసకరించి, తన ధరామనికి తగిటిగా జీవించాలని ఉప్దేశించారు.

10. బర హమచారికి కావలిసంద్ర మరియు నియమాలు ఏమిట్ట?

జ. బర హమచారి నియమాలు భిక్ష , నారచీర కటి్ట, కఠిన నియమాలతో జీవించాలి, నిరంతరం బర హామనిి అనేవషిస్తు ఆతమ జాానానికై భౌతిక సుఖాలకు దూరంగా ఉండ్డలి, అని బర హమ దేవుడు శసు ాం లో చెప్తపన నియములు.

11. ఋణాలు ఎనిి రకాలు ? వాట్టని ఎలా తరాులి ?

జ. దేవ ఋణ్ం - దేవతలకి నమస్తకరం చెయాాలి

ప్తతృ ఋణ్ం - తలిల ద్ండుర ల ఋణ్ం తరుుకోవాలి ప్తతృ కరమ చెయాాలి

Page 11: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 11

ఋషి ఋణ్ం - ఋషులు నిర్వద శించిన ధరమబద్ద మైన జీవనం చెయాాలి,

శస్తు ాధాయనం చెయాాలి , ఋషుల వాకాాలు చెపేపవారిని గౌరవించాలి.

శంకరుల సనాాసదీక్ష , గురువులని కలుసుకోవడం, మహావాకాాల మననం:

12. శంకరుల 8 సం.ల వయసుసలో ఇంట్టకి వచిున మహాఋషులు ఎవరు?

జ. ఉప్మనుా, ద్ధీచి, మరియు గౌతముడు మొద్లై్లన మహాఋషులు.

13. ఋషులకు శంకరులు ఎవరో తెలుస్త?

జ. తెలుసు. శంకరులు శివాంశ సంభూతులని. మనసుసలో నమసకరించి, బ్రహాంగా

ఆశ్రరవద్రంచారు.

14. ఆరాాంబ శంకరుల భవిష్ాతుు అడుగగా, ఋషుల సమాధానం ఏమిట్ట?

జ. మీ ఆయన తప్సుసకి మచిు సవప్ింలో శివుడు ప్ర తాక్షమై

అలాపయుషుకడయిన జాాని పుతుర డుగా కావాలా, దీరాాయుషుకడయిన మూరుు డు

కావాలా అంటే, వంటనే శివగురువు జాానియే కావాలి అని అడిగారు. శంకరుల ఆయువు 8

సం. అని చెప్తప, 8, 8, 16 సం. అని నిష్కామించారు ఋషులు.

15. శంకరుల జీవితం గురించి చెప్తపన శ్లల కం ఏమిట్ట?

Page 12: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 12

జ. అషి్ వర్వు చతుర్వవద్ర

ద్ఘవద్సే సరవ శసు ావిత్ ,

షోడశ్ర కృతవాం భాష్ాం

ద్ఘవతిర మసీ మునిరభాగాత్.

16. ఆప్తసనాాసం అంటే ఏమిట్ట?

జ. ఎవరైనా పార ణాపాయ ప్రిసితి కలిగనపుపడు మోక్షం కావాలి అనుకుంటే, మనసుసతో

అనిి విడిచిపెటిడం, మరణిసేు ముకిి లభిసుు ంద్ర. ఒకవేళ్ తరువాత బర తికితే గురువుని

ఆశీయించి దీకాు సనాాసం తసుకోవాలి.

17. ఈ సంద్రబములో గురువుగారు చెప్తపన ఇద్ద రు

మహాపురుషులు ఆప్తసనాాసం తసుకుని వారి పేరుల ?

జ. నారాయణ్ తరిులు, త్యాగరాజు.

18. శంకరుల మాతృపేర మ వివరణ్?

జ. 1) తలిల ని జాాతుల సంరక్షణ్లో ఉంచి సనాాస్తశీమమునకు బయలుదేరుట.

2) అవస్తన కాలంలో తలిల తలచిన వంటనే వచిు తన ధరమం కొడుకుగా నిరవరిిస్తు ను అని

తలిల మనసు కుదుట ప్రిచారు.

19. శంకరులు గురువుని అనేవషిస్తు ఏ నద్ర పార ంత్యనికి వచాురు ?

జ. నరమద్ఘ నద్ర.

20. శంకరుల గురువుల పేరు?

జ. గోవింద్ భగవత్యపదులవారు.

21.పార దేశమాతర ం అంటే ఏమిట్ట?

జ. గోవింద్ భగవత్యపదులవారు పార దేశమాతర ం వుని గుహ లో సమాధ సితిలో వునాిరు.

Page 13: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 13

అంటే ఆ గుహ

ద్ఘవరం జాన్డు లేద్ఘ చ్చటిేడు వుంద్ర. అంత చిని ద్ఘవరం ద్ఘవరా తన యోగ శకిితో లోప్లి

వళాారు .

22. నీవు ఎవరు అని గురువులు అడిగన ప్ర శికి శంకరుల సమాధానం ఏమిట్ట?

జ. ప్ంచభూత్యలు, వాట్ట గుణాలు, ఇంద్రర యాలు, వాట్ట సమూహాలు నేను కాదు. ఇవవనిి

తసవేసేు ఏద్ర మిగులుతుందో అద్ర నేను. సత్, చిత్, ఆనంద్ం నేను అని ప్ద్రశ్లల కాలలో

తెలియచేస్తరు.

23. ఆ శంకరుల సమాధానం ఏ పేరుతో ప్ర సద్రధ పంద్ఘయి?

జ. ఆ శ్లల కాలే నిరావణ్ద్శకం మరియు

ద్శ శ్లల కి అని ప్ర సద్రధ పంద్ఘయి.

శంకర గురు చరిత్ర మూడవ భాగం గురు ప్రంప్ర:

1. సనాాసము అంటే ఏమిట్ట ?

జ. సతామేదో తెలుసుకుని వైరాగాముతో సంస్తరకరమలను విడచి నివృతిు మారిములో

క్తవలము ప్రమాతమ చింతనలో ఉండుట .

2. సనాాస యొకక ముఖా కరివాము ఏమిట్ట ?

జ. శీవణ్ము ,మననము ,నిధధాాసనము .

3. సంప్ర ద్ఘయము అంటే ఏమిట్ట ?

జ. ఋషులచేత ,గురువులచేత ,పెద్ద వారి చేత ప్ర కృషి్ముగా ప్రిపూరణ ముగా శసు ా

Page 14: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 14

సమమతముగా చెప్పబడా విజాానం.

4. శసు ాము అంటే ఏమిట్ట ?

జ. ఋషులు తమ తప్ః శకిితో పంద్రన అతనిద ాయ

అనుభవానిి శసు ాము అంటారు.

5. సనాతన ధరామనికి మొద్ట్ట గురువు ఎవరు ?

జ. నారాయణుడు

6. చతురుమఖ బర హమగారి ముఖముల పేరుల ఏమిట్ట ?

జ .ఋగ్ ,యజుర్, స్తమ ,మరియు అధరవ వేద్ములు .

7. ఉప్నిష్తుు లు వేద్ఘలను దేనిగా వరణ న చేశయి ?

జ. భగవంతుడి నిటి్టరుపలుగా.

8. వసషి్ మహరిు కి కల వేరు నామాలు ఏమిటీ ?

జ. బర హమ మానస సంభూతుడు ,ఆద్ర మహరిు .

9.గురు ప్రంప్ర ఏమిట్ట ?

జ. నారాయణుడు, బర హమ దేవుడు ,వసషి్ మహరిు ,శకిి మహరిు ,ప్రాశర

మహరిు ,వాాసుడు ,శుకమహరిు ,గౌడ భగవత్ పాదులు ,గోవింద్ భగవత్ పాదులు ,ఆద్ర

శంకరాచారుాలు .

10. గౌడ భగవత్ పాదులు రచించిన సు వము పేరు ఏమిట్ట ?అద్ర దేని గురుంచి ?

జ. శుభగోద్య సు వము , శీ్ర విద్ా మరమముల గురించి .

11. శుభగోద్య సు వముని స్తఫరిిగా తసుకుని శీ్ర ఆద్ర శంకరాచారుాలు రచించిన దేద్ర ?

జ. సౌంద్రా లహరి .

12. చాతురామస దీక్ష అంటే ఏమిట్ట ?

Page 15: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 15

జ. సనాాసులు 4 మాసములు (వరాు కాలములో) ఎచుట్టకి ప్రివార జము చెయాకుండ్డ ఒక్త

చోట ఉండి వేద్ఘంత శీవణ్ము చేయుట.

13. సద్ధ భూములు ఏవి ?

జ. హమాలయములు, శీ్ర శైలము ,అరుణాచలం .

14. ప్ర తి రోజు ఋషులకు ఏవిధముగా నమసకరించ్చ కోవాలి ?

జ. నమో మహాభ్యా , ఋషిభ్యా , గురుభ్యా నమః అని.

15. ప్ర సి్తన తర యం అంటే ఏమిట్ట ? అవి వేట్టని తెలియ బడా్డయి ?

జ. 1) ఉప్నిష్తుు లు : శీవణ్ము కోసము

2) బర హమస్తతర ములు : మననము కొరకు

3) భగవదిీత : నిధ ధాాసనములకొరకు

ప్ంచ కోశములు , దైవత, విశిష్ఠు దైవత, అదైవత సమనవయము:

16. శంకరులు ఏ ప్ంచకము వార స్తరు ?

జ. కాశి ప్ంచకం, అద్ర మన లోని కాశి ని వేద్ఘంత

ప్రంగా చూపుతుంద్ర.

17.ద్ర విడ దేశం నుండి వచిున శిషుాడు?

జ. సనంధుడు.

18. ప్ంచ కోశములు ఏవి?

జ. 1) అనిమయ / సి్తల శరీరము అంటే

కనిప్తంచే శరీరము.

2) పార ణ్మయ 3) పార ణ్ం మనోమయ / మనసుస 4) విజాానమయ విజాానం /స్తక్షమ

శరీరము 5) ఆనంద్మయ సుఖ :దు:ఖం / కారణ్ శరీరము

Page 16: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 16

19. మూడు అవసిలు ఏవి ?

జ. జాగృతి, సవప్ి, సుషుప్తు .

20. తురియ సితి అనగా ఏమిట్ట ?

జ. pure consciousness.

21. జాగృతి అవసి లో వుని చైెతనాం పేరు ?

జ. విశవరూప్.

22. సవప్ి అవసి లో పేరు ?

జ. తేజస: 23. సుషుప్తు అవసి లో పేరు ?

జ. పార జా.

24. దైవత వేద్ఘంత ఉద్ఘహరణ్లు ( గురువుగారు చెప్తపన )

జ. కరటం సముద్ర ం యొకక గొప్పతనానిి చూస నమస్తకరము పెటిట.

25. విశిషి్ఠదైవత వేద్ఘంత ఉద్ఘహరణ్ ?

జ. కరటం త్యను కూడ్డ సముద్ర ం యొకక తేజసుస అని గీహంపు .

26. అదైవత వేద్ఘంత ఉద్ఘహరణ్ ?

జ. కరటం త్యను కూడ్డ సముద్ర ంలోనిదే అని తెలుసుకొని సముద్ర ంలో కలయిక.

27. చండ్డలుడి ద్రశనం అయాాక రచించిన స్త్ు తర ం? వాట్టలో ఎనిి శ్లల కాలు ?

జ. మనీష్ఠ ప్ంచకము(5).

28. చండ్డలుడు ఎవరి అవత్యరం, కుకకలు ఏమిట్ట ?

జ. విశవనాధుడు , కుకకలు నాలుగు వేద్ములు.

Page 17: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 17

29. స్తవమి శంకరులకు ఏమని సెలవు ఇచాురు ?

జ. ఆతమ ద్ృషిి కలిగ చూడ్డలని.

శంకర గురు చరిత్ర న్యలుగవ భాగం

బర హమ జాాని, శంకరుల రచనలు, ద్కిు ణామూరిి సవరూప్మే శంకరులు:

1. బర హమ జాాని అంటే ఎవరు?

జ. తిర గుణాలకి అతతుడైనటవంట్ట వాడు.

2. ఆధాాతిమక స్తధన అంటే ఏమిట్ట?

జ. ఆధాాతిమక స్తధన అంటే రజో తమో గుణ్ములను

తగించ్చ కుంట్ట సతవ గుణ్ం పెంచ్చకోవడం.

3.గుణాతత సితి పంద్రనవారికి ఏ రండు వుండవు?

జ. విధ, నిష్యధములు వుండవు.

4. విధ, నిష్యధములు అంటే ఏమిట్ట?

జ. విధ అంటే చెయావలసనద్ర, నిష్యధము అంటే చెయాకూడనిద్ర.

5.హేయో ఉపాదేయ వరిిత అని లలిత సహసర నామం లో "హేయో" అంటే

ఏమిట్ట,"ఉపాదేయ" అంటే ఏమిట్ట?

జ."హేయో" అంటే విడిచి పెటివలసనద్ర, "ఉపాదేయ" అంటే సీవకరించవలసనద్ర.

6. శంకరులు కలుల కుండ వాడు ఎవరని తెలుసుకునాిరు? తెలుసుకుని ఎం చేశరు?

జ. శంకరులు కలుల కుండ వాడు బ్రర హ్మమ భూతుడు అని తెలుసుకుని నమసకరించారు.

7. ప్ర సి్తనతర యం అంటే ఏమిట్ట?

Page 18: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 18

జ. ప్ర సి్తనతర యం అంటే బర హమస్తత్యర లు, భగవదిీత ,ఉప్నిష్తుు లు. ఈ మూడింట్టకి

శంకరులు భాష్ాం వార స్తరు.

8. ఎనిి ఉప్నిష్తుు లు ప్ర ధానం? అవి ఏమిట్ట?

జ. ప్ద్ర. అవి - ఈశ, క్తన, కఠ, ప్ర శి, ముండక, మాండూకా, తైెతు రీయ , ఐతర్వయ,

ఛందోగా, బృహద్ఘరణ్ా.

9. శంకరులు ప్ర సి్తనతర యం రచించినపుపడు వారి వయసుస ఎంత?

జ. 12 సంవతసరాలు.

10.శీవణానికి, మననానికి, నిధ ధాాసనానికి ఏ రచనలు ముఖాం ?

జ. శీవణానికి ఉప్నిష్తుు లు, మననానికి బర హమ స్తత్యర లు , నిధధాాసనానికి భగవదిీత

ముఖాం.

11. ప్ర కరణ్ విద్ా ద్ఘవరా ఏమి నేరుుకోవచ్చును ?

శంకరులు ఏ ప్ర ధాన సద్ధ ంత్యం ప్ర తిపాద్రంచారు?

జ. వేద్ఘంతం, అదైవతం

12. వివేక చూడ్డమణి ఏ స్తహతాం (క్తటగరీ) లోకి వసుు ంద్ర?

జ. ప్ర కరణ్ స్తహతాం.

13. ఆతమజాుడు అంటే ఎవరు?

జ. తనని త్యను చంపుకునేవాడు, తరించే జనమ వచిునా ఉప్యోగంచ్చకోలేని వారు.

14. వివేకం తో ఏద్ర తెలుసుకోవాలి?

జ. నితాం, అనితాం వివేకంతో తెలుసుకోవాలి.

15. ఏక శ్లల కి, ద్శ శ్లల కి రచనలు ఏమిట్ట?

జ. శంకరులు ఏక శ్లల కి ఒకటే శ్లల కం లో వేద్ఘంత విద్ా అంత్య చెపాపరు, ద్శ శ్లల కి 1౦౦౦

శ్లల కాలలో రచించారు.

Page 19: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 19

16. శంకరులు ఎకుకవ రచనలలో యేమని చెపాపరు?

జ. జాగృతి, తంద్రగా మేలుకో.

17. శంకరులు చెప్తపన మూడు రకముల స్తహతాములు ఏమిట్ట?

జ. 1) భాష్ాగీంధాలు 2) ప్ర కరణ్ స్తహతాం 3) స్త్ు తర స్తహతాం.

18. వేద్ము ఎనిి రకముల దేవతలను చెప్తపంద్ర?

జ. 2, ఉపాసా దేవతలు, విశవనిి నడిపే దేవతలు

19. ఎవరు శంకరుల ద్రవా రూప్ంలో వచాురు?

జ. ఉపాసా దేవత అయినా ద్కిు ణామూరిి ఈ ఆద్ర శంకరాచారా

భగవత్యపదులవారి రూప్ంలో వచాురు.

20. ద్కిు ణామూరిి యొకక 4 చేతులు వేట్టని సంక్తతిసుు నాియి?

జ. అమృత కలశం, సఫట్టక మాల, పుసు కం, చినుమద్ర .

21. ద్కిు ణామూరిి ఏ రండు చేతులు లోప్లికి లాగేసుకుని, ఏ రండు చేతులతో శంకరుల

రూప్ం లో వచాురు?

జ. అమృత కలశం, సఫట్టక మాల లాగేసుకుని, పుసు కం చినుమద్ర తో శంకరుల రూప్ంలో

వచాురు.

22. జాానం కోసం ఎవరిని గురువుగా పెటికోవాలి, ఏమని ధాానం చేయాలి?

జ. శంకరులను గురువు గా పెటికొని "శివాయ గురవే నమః" అని ధాానం చేయాలి.

Page 20: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 20

ప్ద్మ పాద్ఘచారుాని బిరుదు, శంకరుల వాాసుల సంవాద్ం, బర హమ స్తతర ం భాష్ా వారిికం కొరకు మండనమిశీుని కలియుట:

23.శంకరుల వారు ఎనిి రకాలుగా మనమధుడుని జయించారు?

జ. శంకరుల వారు రండు రకాలుగా (అంద్ం లోను , కామం లోను ) మనమధుడిని జయించా

రు. సపట్టక సమానమైన శరీరం తో, మనమధుడి కనాి గొప్ప అంద్గాడు. చినుమద్ర తో జాా

నాినిి అంద్రంచి కామానిి జయించారు.

24. చినుమద్ర యొకక అరధ ం ఏమిట్ట ?

జ. ముఖాముగా రండు అరధ ములు ఉనాియి.

1) మూడు వేళ్ళా తెరుచ్చకునివి, రండు వేళ్ళా కలిసనవి. ఇద్ర చినుమద్ర .

ఆసి (ఉనిద్ర), భాతి (ప్ర కాశిసుు ంద్ర, చితు ్), ప్తర యం (ఆనంద్ం) ఈ మూడు, మూడు వేళ్ాను

స్తచిసుు ంద్ర. ఇద్ర బర హమం యొకక లక్షణ్ం. నామం, రూప్ం. ఈ రండు, రండు వేళ్ాను

స్తచిసుు ంద్ర. ఇద్ర ఉపాధ యొకక లక్షణ్ం. సత్ చిత్ఆనంద్మే బర హమం యొకక సవరూప్ం.

జగత్ సవరూప్ం నామం, రూప్ం.

ఉద్ఘ||బత్యు యి ప్ండు నామం రూప్ం, అందులోని రసం

సచిుద్ఘనంద్ం

Page 21: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 21

మనం నామం రూప్ం వద్రలేస సత్ చిత్ ఆనంద్మే అని తెలుసుకోవాలి. నామం రూప్ం త

సేసేు మిగలేద్ర చినుమద్ర చిహిం.

2) ప్ర ప్ంచం మూడు రకాలు. సి్తల స్తక్షమ కారణ్ం, జాగీత్ సవప్ి సుషిప్తు , సృషిి సితి ల

యం. ఈ మూడు, మూడు వేళ్ాను స్తచిసుు ంద్ర. ఈ మూడింట్టతో జీవుడు కలిస్తడు. ఈ జీ

వుడు నాలగవ వాడు.చూపుడు వేళ్ళా జీవుడికిసంక్తతం. ఈ నాలుగంట్టకి ఆధారం ప్రమా

తమ. బొటన వేలు ప్రమాతమ కి సంక్తతం. మలిల గా జీవుడు ప్రమాతమ ని ప్టికునాిడు. అ

పుపడు జీవుడు, ఈశవరుడు కలిస పూరణ ం అయాారు. ఇదే చినుమద్ర చిహిం.

25. సనందుడికి ప్ద్మ పాద్ఘచారుాడని పేరు ఎలా వచిుంద్ర?

జ. శంకరుల ప్తర య శిషుాడు సనందుడు. మిగలిన శిషుాలు కొంత అస్తయ ప్డా్డరు. శంకరులు

వీళ్ాకి పాఠం చెపాపలనుకునాిరు. గంగ ఒడాులో పాఠం చెపుు నిపుపడు సనందుడు లేని సమ

యం లో, సనంద్ఘ!

ఎకకడ ఉనాివ్ అనిప్లికారు. గంగ ఆవల ఒడాులో ఉని సనందుడు విని వంటనే గంగ ద్ఘటా

రు, అపుపడు గంగ, సనందుడి ప్ర తి పాద్ం కింద్ ప్ద్మములు పెటి్టంద్ర. అద్ర చూస శిషుాలకి అ

స్తయ తలగంద్ర. అప్పట్ట నుండి ఆయనకి ప్ద్మ పాద్ఘచారుాడని పేరు వచిుంద్ర.

26. శంకరుల వాాసుల మధా దేని గురుంచి చరు జరిగంద్ర? ఎనిి రోజులు?

జ. శంకరులు బర హమ స్తతర ం భాష్ాం పాఠం చెపుు నిపుపడు వాాసుల వారు వృద్ధ బ్రర హమణు

ని రూప్ం లో వచిు తృతయ అధాాయం లో ఒక స్తతర ం గురుంచి చరు చేస్తరు. ఆ స్తతర ం

: తద్నంతర ప్ర తి పాతవౌ రంహతిసమపరిష్వతః ప్ర శి నిరూపాభయాామ్. ఈ స్తతర ం శంక

రులు వాాసులు 8 రోజులు చరు చేస్తరు.

Page 22: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 22

27. శంకరులు వార సన బర హమ స్తతర ం భాష్ాంకు వారిికం రాయడ్డనికి ఎవరిని ఎనుికునాి

రు?

జ. కుమారుల భటి అని గొప్ప కరమ సద్ఘధ ంతికుని ఎనుికునాిరు. శంకరులు కలిసే సమ

యంకి ఆయన తుర ష్ఠగి వేసుకుని శరీరం త్యాగం చేసుు నాిరు. అపుపడు ఆయన తన శి

షుాడు మండనమిశీుని కలిస ఆయన చేత వారిికంరాయించమని సలహా ఇచాురు.

శంకర గురు చరిత్ర ఐదవ భాగం శంకర భగవత్యపద్, మండనమిశీ సంవాద్ం:

1. కరమ మారి ప్ర తిషి్ఠప్రుడు ఎవరు ? ఆయన శిషుాడవరు?

జ. కుమారుల భటి శిషుాడు మండనమిశీుడు.

2. సవతః ప్ర మాణ్ము, ప్రత ప్ర మాణ్ము అంటే ఏమిట్ట?

జ. వేద్ము సవతః ప్ర మాణ్ము. అద్ర సతాము. వేర్వ ఉప్మానముల అవసరము లేదు.

ఉప్మానముల అవసరం ఉనిద్ర ప్రత ప్ర మాణ్ం.

3. శంకరులు, మండన మిశీుడి మధా ఏ విష్యముపైె వాద్న జరిగంద్ర?

జ. వేద్ఘనిి ప్ర మాణ్ం గా తసుకుని కరమ గొప్పద్ఘ, జాానము గొప్పద్ఘ అని విష్యముపైె

వాద్న జరిగంద్ర.

4. కరమ సధాధ ంతం అంటే ఏమిట్ట ?

జ. చేసన ప్నులకి ఫలితం ఉంటంద్ర. ఆ ఫలితం మరు జనమ లోనికి కూడ్డ అనుభవంలోకి

వసుు ంద్ర. ఏద్ర అనుభవిసుు నాి అద్ర కరమల ఫలితమే. ప్ర తివాడూ కరమ ఫలం

Page 23: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 23

అనుభవించవలసందే.

5. సత్ కరమని ఆచరించటం వలన లభించే అపూరవమునకు

మరొక పేరు ఏద్ర ?

జ. అద్ృషి్ము.

6. కరమ మీమాంస లోని లోప్ము ఏమిట్ట ?

జ. భగవంతుని ప్కకకు పెటిేవరకూ పోతుంద్ర. భకిి ,

జాానముల అవసరము కనిప్తంచదు.

7. ఈశవరుడికి, కరమకు, కరమ ఫలమునకు సంబంధం

ఏమిట్ట?

జ. కాలముననుసరించి కరమ ఫలము లభిసుు ంద్ర. ఈశవరుడు కాల సవరూపుడు. కరమ ఫల

ప్ర ద్ఘత. జీవులకు వారి వారి కరమలకి అనుగుణ్మైన ఫలమును అంద్రస్తు డు. ఈశవరునికి

అరపణ్ముగా చేసన కరమ బంధకారి కాకుండ్డ మోక్షకారి అవుతుంద్ర.

9. బర హమము అంటే ఏమిట్ట ?

జ. దేని నుండి అనీి పుడత్యయి, దేనివలల పెరుగుత్యయో, దేనిలో లయమవుత్యయో, అదే

బర హమము.

10.జీవుడు, ఈశవరుడు వేరువేరా ?

జ. ఒకటే. అంతఃకరణ్మందు ప్ర తిబింబించిన ఈశవర శకిి యే జీవుడు.

Page 24: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 24

జైమిని మహరిు వివరణ్, ఆద్ర శంకరుల ప్రకాయ ప్ర వేశం , లకిు మ నరసంహ కరావలంబ స్తు తర ం:

11 .కరమ ఎలా చేసేు మోకాు నికి కారణ్ం అవుతుంద్ర?

జ.కరమ నిష్ఠకమముగా మరియు ఈశవరారపణ్ బుద్రధ తో చేసేు మోకాు నికి కారణ్ం

అవుతుంద్ర.

12. ఉభయభారతి మండనమిశీుడు మరియు శంకరుల మడలో ద్ండలు ఎందుకు

వేసంద్ర ? అవి ఎటవంట్టవి ?

జ. ఉభయభారతి తన పాతివర తా శకిి తో ఆ ద్ండలు వేసంద్ర. ఎవరు ఓడితే వారి మడలో

ద్ండ వాడుతుంద్ర. అమమవారు గృహణిగా అతిధ మరాాద్ చూసుకోవాలి కనుక త్యను

అకకడ పూరిి సమయం వుండలేదు కనుక ఎవరు గెలిచారో నిరాధ రణ్ కోసం అటవంట్ట

మాలలు వేసంద్ర.

13. సరవజాుడు అంటే ఎవరు?

జ. సరవజాుడు అంటే అనీి ఈశవరమయం అని తెలిసనవాడు.

14. శంకరులు ఎవరి శరీరంలోకి ప్ర వేశించారు?

జ. శంకరులు అమరకుడు అనే రాజు శరీరం లోకి ప్ర వేశించారు.

15. యోగకి ఏ యోగ విద్ా ద్ఘవరా వేర్వ శరీరం లోకి ప్ర వేశించడం స్తధాం ?

Page 25: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 25

జ. వజోర లి యోగం ద్ఘవరా ఇద్ర స్తధాం.

16. మన శరీరం లో పార ణ్ వాయువులు ఎనిి ? అవి ఏవి ?

జ. మన శరీరంలో పార ణ్ములు వాయువుల రూప్ం లో ఉంటాయి. అవి ప్ద్ర. పార ణ్

వాయువులు పార ణ్,అపాన,వాాన,ఉద్ఘన మరియు సమాన వాయువులు. ఉప్ పార ణాలు

నాగ,కూరమ,కృకర,దేవద్తు మరియు ధనంజయ వాయువులు .

17. మరణ్ సమయంలో శరీరంలోంచి ఏ వాయువు చివరిగా వడుతుంద్ర?

జ. ధనంజయ వాయువు.

18. శంకరులు రాజు శరీరంలో త్యను నేరుుని విద్ాను ఏ గీంధం రూప్ంలో వార స్తరు ?

జ.అమరుక కావాం పేరు అమరుకం.

19. తన దేహం ద్గధ ం అవుతునిపుపడు శంకరులు ఏమి చేస్తరు ?

జ. లకిు మ నృసంహ కరావలంబ స్త్ు తర ం తో అగి తతు వం అయిన లకిు మ నృసంహ స్తవమిని

సుు తించారు.

20. ఉభయభారతి ఎవరి అంశ ? ఎందుకు అవతరించింద్ర ?

జ. ఉభయభారతి సరసవతి దేవి అంశ. దూరావసుని శప్ం వలల భూమి పైె అవతరించింద్ర.

21. విద్ాలు ఎనిి రకాలు ?

జ. అప్రా విద్ా మరియు ప్రా విద్ా.అప్రా విద్ాలు అంటే లౌకిక విద్ాలు. ప్రా విద్ా

అంటే బర హమ విద్ా.

22. ఉభయభారతిని శంకరులు ఏమని పార రిధ ంచారు?

జ. శరద్ రూప్మైన తలిల ని త్యను సి్తప్తంచ బోయే శృంగేరి పీఠం లో శరద్గా

ఆరాధంప్బడమని అరిధ ంచారు.

Page 26: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 26

23. ధరమ స్తక్షమము అంటే ఏమిట్ట?

జ. పైెకి పాప్ముగా గా కనబడినా లోతుగా ఆలోచిసేు అద్ర ధరమము. ద్ఘనినే ధరమ స్తక్షమము

అంటారు.

శంకర గురు చరిత్ర ఆరవ భాగం శంకరుల శీ్రశైల మహా క్తు తర యాతర , నరసంహ ద్రశనం, శివానంద్లహరి రచన:

1. యోగములు ఎనిి రకములు అవి ఏమిట్ట?

జ. మంతర యోగ, లయ యోగ, నాద్ యోగ, హఠ యోగ మరియు రాజ యోగం.

2. శీ్ర ఆద్ర శంకరులు శీ్ర శైల మహా పుణ్ా క్తు తర ం లో ఎనిి గీంధాలను రచించారు? అవి

ఏమిట్ట?

జ. శివానంద్లహరి: 100 శ్లల కాలగీంధం

యోగత్యరావళి: యోగగీంధం.

3. ప్ద్మ పాదునికి మొద్ట్ట స్తరిగా శీ్ర లకిు మ నరసంహ

స్తవమి ఏ క్తు తర ం లో ద్రశన మిచాురు ?

జ. అహోబిల క్తు తర ం.

4. మండనమిశీుని శంకరులు ఏ నామంతో ప్తలిచేవారు ?

జ. సుర్వశవరాచారుాలు.

5. శీ్ర ఆద్ర శంకరులను శీ్ర శైలం లో ఏ శిషుాడు తన తప్సుస శకిి తో రకిు ంచ్చకునాిడు ?

జ. ప్ద్మపాద్ఘచారుాలు తన నృసంహోపాసనతో శంకరులని కాపాలికుని బ్రరి నుండి

రకిు ంచారు.

Page 27: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 27

శంకరుల శీ్రశైలం, హరిహర ప్టిణ్ము, మూకాంబిక, బలి అగీహార యాతర :

6. గోకరణ ములో ఉని దేవుడు ఎవరు?

జ. మహా బలేశవరుడు.

7. సరితము అంటే ఏమిట్ట?

జ. జలము.

8. ప్ర హాల ద్ము అరధ ము ఏమిట్ట?

జ. గొప్ప ఆనంద్ముతో కూడిన ఉతసహము కలవాడు.

9. మూకాంబిక ఏ రూప్ము?

జ. నారాయణీ రూప్ం.

10. ప్రశురాముని గురువు ఎవరు?

జ. ద్త్యు తేర య స్తవమి.

11. శంకరుల ప్రమ గురువు ఎవరు?

జ. గౌడభవత్యపదుల వారు

12.గౌడభవత్యపదుల వారు రచించిన గీంధము ఏద్ర?

జ.శుభగోద్యసు వము .

13. ష్డూరుమలు అంటే ఏమిట్ట?

జ. ఆకలి, ద్ప్తపక , జర , మరణ్ము,సుఖ: దుఃఖాలు.

14. ష్ద్ఘభవములు అంటే ఏమిట్ట?

జ. జాయతే , అసి, విప్రిణామతే,వరధ తే, క్రుయతే, నసాతే.

Page 28: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 28

శంకర గురు చరిత్ర ఏడవ భాగం

అదైవత సద్ఘధ ంత సంప్తిు , శృంగేరి, తోటకాచారా జనమవృత్యు ంతము:

1)శంకరులు ఏ సద్ఘధ ంత్యనిి ప్ర తిపాద్రంచారు ?

జ) ఆద్ర శంకరులు వేద్ వేద్ఘంతములలో ఉని అదైవత సద్ఘధ ంత్యనిి ప్ర తిపాద్రంచారు.

2) అదైవత సద్ఘధ ంత తత్యవనికి స్తధన సంప్తిు ఏద్ర ?

జ) శసు ా సమమతమైన సతకరమ ,సతపావరిన, భగవత్ భకిి.

3) శంకరులు వార సన ప్ర కరణాలు ,భాష్ఠాలు ,స్త్ు త్యర లలో ఉని తతవం ఏమిట్ట ?

జ) సతపావరిన ,సతకరమ ,భకిి ,వేద్ఘంత ధరమతత్యవనిి తెలుపుత్యయి.

4) పూరవ జనమ వాసనాబలం వలల జనమలు లభిస్తు యని ఎవరి వృత్యు ంతం తెలుపుతుంద్ర ?

జ) హసు మలకాచారుాడి జనమ వృత్యు ంతం.

5) విభా0డకుడు ఎవరు ?అతడి ఆలయం పేర్వమి ?

జ) ఋష్ాశృంగుడి తండిర విభా0డకుడు. వీరి ఆలయం పేరు వలహానిక్తశవరాలయం.

6) శృంగేరిలో లింగానికి కొముమ ఎందుకుంటంద్ర ?

జ) ఋష్ాశృంగుడు అంగరాజుకు అలుల డు కానీ చివరి జీవిత ద్శలో శృంగేరిలో తప్సుస చేస శివైకాం చెంద్ఘడు అందుకు నిద్రశనంగా లింగానికి కొముమ ఉంటంద్ర.

Page 29: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 29

7) స్తత మహరిు వేద్ఘంత శస్తు ానిి ఒకక మాటలో చెప్తపన వాకాం ఏద్ర ?

జ) ||సరవం బర హమ మయం|| ఈ వాకాం అరద మవుటకు శస్తు ాధానం అవసరం.

8) అహంకారం దేనివలల వసుు ంద్ర ?

జ) విద్ా ,ధనం ,ప్ద్వి ,యవవనం వలల అహంకారం వసుు ంద్ర. అవి తసేసేు గొప్ప జాాాని అని చెప్పవచ్చు.

9) మానవ ప్ర యతిం వలల పంద్లేనిద్ర గురు కటాక్షం వలల లభిసుు ంద్ని తెలుపుటకు ఏ శిషుాడి పేరు చెప్పవచ్చు ?

జ) శంకరుల 4శిషుాలలో తోటమలకాచారుాడు .అతడి మొద్ట్ట పేరు గరి.

10) భామతి వాాఖాా అని గీంధం వార సన దవరు ?

జ) వాచసపతి మితుర డు .ఇతడు పూరవజనమలో మండనమిశీుడు.

అనా మత్యల ఖండన, తలిల కి ముకిి నిచుట, సరవఙ్ణ పీఠ అధరోహణ్, నలు ద్రకుకల పీఠసి్తప్న, అవత్యరప్రిసమాప్తు :

11.శంకరుల వారు ఆశేతుహమాచలం ప్రాట్టంచి ఎనిిమత్యలను ఖండన చేస్తర?

జ. 72

12. అమమను సగుణ్ బర హమముగ భగవంతుడు ఉని లోకములకి (వైకుంఠానికి) ప్ంప్డ్డనికి

ఏ రూపానిి ధాానించారు?

Page 30: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 30

జ.శేష్ప్రాంకం పైె ఇరు వైపులా నీలా దేవి, భూదేవి సేవిస్తు , లకిు మ దేవి స్తవమి పాద్ములు ఒ

డిలో పెటికుని లాలిసుు ఉని నారాయణుడి రూపానిి.

13. ద్హనం ఎలా చెయాాలని గురువు గారు చెపాపరు?

జ.ద్హనం అంటే యఙ్ణ ద్ర వాంగా దేహానిి ఇవవటం అని, త్యను నిత్యాగిహోతుర డుగా ఉంటే

ఇంట్లల ఉని అగితో లేనివాళ్ళల విఛ్చునాగి రగలిు మంతిర తం చేస ఆ అగితో

చేయాాలని.

14. తలిల కి ముకిిని ఇచిహ న వాళ్ళల ఎంద్రు?

జ. నారాయణ్ అవత్యరమైన కప్తలాచారుాడు, ఆద్రశంకరులు ఇద్ద ర్వ.

15. శంకరులు తలిల ని ఎలా ద్హనం చెస్తరు?

జ. యోగశకిితో అమమ భుజానిి మద్నం చేస అందులోంచి పుటి్టన అలౌకిక అగితో ద్హ

నం చేశరు.

16. శంకరులు సరవఙ్ణ పీఠానిి ఎలా అధరోహంచారు?

జ. సరసవతిదేవి సందేశంతో ద్కిు ణ్ప్థం నుండి కాష్మమరదేశ సరసవతి పీఠానికి వళిల మిగత్య ప్ం

డితులతో శసు ావాద్న చేసేు , వారు ఆయన ముందు మోకరిలిల ఈ పీఠం మీదే అనిటల గా

జయ జయ ధవనుల నడుమ

మహఋషుల నలువైపులా కూరుుండగా దేవతులు పైెనుండి పూలవాన కురిప్తస్తు ండగా

ద్ండపీటంతో సరవఙ్ణ పీఠానిి అధరోహంచారు

17.సరవఙ్ణ పీఠా అధరోహణ్ ఘటిం ఎంత గొప్పద్ని గురువు గారు చెపాపరు?

జ. రామాయణ్ంలో ప్టిాభిష్యక ఘటిం అంత.

Page 31: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 31

18. ప్శిుమం వైపు సి్తప్తంచిన పీఠం వివారాలు?

జ. గోమతి నద్ర తరంలో ద్ఘవరకలో కాళికాపీఠం సి్తప్తంచి, అకకడ ప్ద్మపాద్ఘచారుాలని ఆచా

రుాలుగా పెటి్ట స్తమవేదీయమైన తతవమస మహావాకాానిి పెటిారు (జాంనగర్, గుజరాత్).

19. ఉతు రాన సి్తప్తంచిన పీఠం వివారాలు?

జ. అలకనంద్ బద్రి పార ంతలో జోాతిరమఠం పెటి్ట, అకకడ తోటకాచారుాలని ఆచారుాలుగా,

అధరైవదీయమైన అయమాతమ బర హమ అనే మహావాకాం పెటిరు (బద్రి, ఉతు రాఖండ్).

20. తూరుప వైపు సి్తప్తంచిన పీఠం వివారాలు?

జ. మహాద్నద్రతరంలో గోవరధ న మఠం ప్ర ఙా్ఘనం బర హమ అనే ఋగేవద్ వాకాం హస్తు మలకా

చారుాలని పెటిరు (పూరి, ఒరిస్తస).

21. ద్కిు ణ్ం వైపు సి్తప్తంచిన పీఠం వివారాలు?

జ. శృంగేరిలో శరద్ఘపీఠం యజురైవదీయమైన అహం బర హమసమ అనే వాకాంతో సుర్వశవరా

చారుాలని నియమించారు (శృంగేరి, కరాిటక).

22. కాంచి పీఠం కూడ శంకరులే పెటిారని ఎకకడ ఉనిద్ర?

జ. కాంచి పీఠ చరితర లో, అలానే అనిి శంకర పీఠలలొ చేసే సహస్తర వళి బటి్ట.

23. క్తద్ఘర్ లోప్రమేశవరుడు ఇచిున 5 సపఠిక లింగాలు శంకరులు ఎకకడ ఆరాధంప్బడు

తునాియి?

జ. అవి క్తద్ఘర్ లో, నేపాల్ లోని ప్శుప్తినాత్ లో, చిద్ంబర్వశవరం లో,

కాంచీపురంలో,శృంగేరిలో ఇప్పట్టకి పీఠాదీశవరులచే ఆరాధంప్బడుతునాియి.

Page 32: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 32

24. బద్రిలోని శంకరతరిం ఎలా ఏరపడింద్ర?

జ. తవర మైన చలిలో ఒక చోట తన పాద్ంతో నొకిక తసనవంటనే ఉష్ణ తరిం ఏరపడి అద్ర శంక

రతరింగా ఇప్పట్టక్ర ఉంద్ర.

25. ఎవరు శంకరులని కైలాస్తనికి రమమని కోరారు?

జ. సదుధ లు, దేవతలు వచిున ప్ని అయిాంద్ని

27. శంకరులు ఎలా ప్రంధామం చెరుకునాిరు?

జ. కారాావరోహణ్ దీక్షతో 32వ ఏట అవత్యర ప్రిసమాప్తు చేస

28. శంకరులు ఇప్పట్టక్ర ఏ రూప్ంలో ఉనాిరు?

జ. వారు వాఙ్మయ రూప్ంలో,పీఠాద్రప్తుల ఆశ్రవరావద్ రూప్ంలో నేట్టకి ఉనాిరు.

గురువు గారు చెప్తాన, నిత్ోం ప్ఠంచ్చకునే ప్ర ధానమవ న స్త్త త్ర లు:

నిరావణ షటుము:

మనోబుద్ధ ాహంకారచిత్యు ని నాహం – న చ శీ్లతర జహేవ న చ ఘా్రణ్నేతేర

న చ వ్యామభూమిః న తేజో న వాయుః – చిద్ఘనంద్రూప్ః శివ్యఽహం శివ్యఽహమ్ || ౧ ||

న చ పార ణ్సంజాో న వై ప్ంచవాయుః – న వా సప్ు ధాతురి వా ప్ంచకోశః

న వాక్ పాణిపాదౌ న చోప్సిపాయూ – చిద్ఘనంద్రూప్ః శివ్యఽహం శివ్యఽహమ్ || ౨ ||

న మే దేవష్రాగౌ న మే లోభమోహౌ – మదో నై్వ మే నై్వ మాతసరాభావః

న ధరోమ న చారిో న కామో న మోక్షః – చిద్ఘనంద్రూప్ః శివ్యఽహం శివ్యఽహమ్ || ౩ ||

Page 33: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 33

న పుణ్ాం న పాప్ం న సౌఖాం న దుఃఖం – న మంతోర న తరిం న వేద్ఘ న యజాాః

అహం భ్యజనం నై్వ భ్యజాం న భ్యకిా – చిద్ఘనంద్రూప్ః శివ్యఽహం శివ్యఽహమ్ || ౪ ||

న మృతుారి శంకా న మే జాతిభేద్ః – ప్తత్య నై్వ మే నై్వ మాత్య న జనమ

న బంధురి మితర ం గురురైివ శిష్ాః – చిద్ఘనంద్రూప్ః శివ్యఽహం శివ్యఽహమ్ || ౫ ||

అహం నిరివకలోప నిరాకారరూపో – విభురావాప్ా సరవతర సర్వవంద్రర యాణామ్

సద్ఘ మే సమతవం న ముకిిరి బంధః – చిద్ఘనంద్రూప్ః శివ్యఽహం శివ్యఽహమ్ || ౬ ||

Link to Nirvana Satakam:

https://www.youtube.com/watch?v=br29S_GBBjQ&app=desktop

మనీష్తప్ఞ్ుకం:

అనిమయాద్నిమయమథవా చైెతనామేవ చైెతనాాత్ ।

యతివర దూరీకరిుం వాఞ్ఛస కిం బ్రర హ గచఛ గచేఛతి ॥

ప్ర తాగవసుు ని నిసు రఙి్సహజాననాద వబోధాముబధౌ

విపోర ఽయం శవప్చోఽయమితాప్త మహానోకఽయం విభేద్భర మః ।

కిం గఙి్ఘముబని బిమిబతేఽమబరమణౌ చాణాాలవీథీప్యః

పూర్వ వాఽను రమసు కాఞ్ునఘటీమృతుకమభయోరావఽమబర్వ ॥

జాగీతసవప్ిసుషుప్తు షు సుఫటతరా యా సంవిదుజిృమభతే

యా బర హామద్రప్తపీలికాను తనుషు పోర త్య జగత్యసకిు ణీ ।

సైెవాహం న చ ద్ృశావసు వతి ద్ృఢప్ర జాాప్త యస్తాసు చే-

Page 34: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 34

చాుణాాలోఽసుు స తు ద్రవజోఽసుు గురురితేాష్ఠ మనీష్ఠ మమ ॥ ౧॥

బర హైమవాహమిద్ం జగచు సకలం చినామతర విస్తు రితం

సరవం చైెతద్విద్ాయా తిర గుణ్యాఽశేష్ం మయా కలిపతమ్ ।

ఇతిం యసా ద్ృఢా మతిః సుఖతర్వ నితేా ప్ర్వ నిరమలే

చాణాాలోఽసుు స తు ద్రవజోఽసుు గురురితేాష్ఠ మనీష్ఠ మమ ॥ ౨॥

శశవనిశవరమేవ విశవమఖిలం నిశిుతా వాచా గురో-

రిితాం బర హమ నిరను రం విమృశత్య నిరావాజశనాు తమనా ।

భూతం భాతి చ దుష్కృతం ప్ర ద్హత్య సంవినమయే పావక్త

పార రబ్రధ య సమరిపతం సవవపురితేాష్ఠ మనీష్ఠ మమ ॥ ౩॥

యా తిరాఙ్ిరదేవత్యభిరహమితాను ః సుఫటా గృహాతే

యద్ఘభస్త హృద్యాక్షదేహవిష్యా భానిు సవతోఽచేతనాః ।

త్యం భాసైెాః ప్తహత్యరకమణా్లనిభాం స్తఫరిిం సద్ఘ భావయ-

నోాగీ నిరవృతమానస్త్ హ గురురితేాష్ఠ మనీష్ఠ మమ ॥ ౪॥

యత్ససఖాాముబధలేశలేశత ఇమే శకీాద్యో నిరవృత్య

యచిుతేు నితరాం ప్ర శను కలనే లబ్రధ వ మునిరిిరవృతః ।

Page 35: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 35

యసమనిితాసుఖాముబధౌ గలితధీరబాహైమవ న బర హమవిద్

యః కశిుతస సుర్వనద ావనిద తప్దో నూనం మనీష్ఠ మమ ॥ ౫॥

ద్ఘససేు ఽహం దేహద్ృషి్ఠాఽసమ శంభ్య

జాతసేు ంఽశ్ల జీవద్ృషి్ఠా తిర ద్ృషి్య ।

సరవస్తాఽఽతమనాితమద్ృషి్ఠా తవమేవే-

తేావం మే ధీరిిశిుత్య సరవశస్ెాః ॥

॥ ఇతి శీ్రమచఛఙ్కరభగవతః కృత్స మనీష్ఠప్ఞ్ుకం సమూపరణ మ్ ॥

కనకధారాస్త్త త్ర మ్:

వందే వనాద రు మనాద రం ఇంద్రరాననద కంద్లమ్ |

అమనాద ననద సందోహబనుధ రం సనుధ రాననమ్||

అఙి్ం హర్వః పులకభూష్ణ్మాశీయనీు

భృఙి్ఘఙి్నేవ ముకులాభరణ్ం తమాలమ్

అఙి్గకృత్యఖిల విభూతి రపాఙి్లీలా

మాఙి్లాద్ఘసుు మమ మఙి్లదేవత్యయాః ||౧||

ముగాధ ముహురివద్ధత వద్నే మురార్వః

పేర మతర పా ప్ర ణిహత్యని గత్యగత్యని

మాలాద్ృశ్లరమధుకరీవ మహోతపలే యా

స్త మే శీియం ద్రశతు స్తగరసంభవాయాః ||౨||

Page 36: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 36

ఆమీలిత్యక్ష మధగమా ముద్ఘముకుంద్ం

ఆనంద్ కనద మనిమేష్ మనఙి్ తను ామ్

ఆక్తకర సిత కనీనిక ప్క్షమనేతర ం

భూతైెా భవేనమమ భుజఙి్శయాఙి్నాయాః ||౩||

బ్రహవను ర్వ మధుజతః శీిత కౌసుు భే యా

హారావళీవ హరినీలమయీ విభాతి

కామప్ర ద్ఘ భగవతోప్త కటాక్షమాలా

కలాాణ్ మావహతు మే కమలాలయాయాః ||౪||

కాలాంబుద్ఘలిలలితోరస కైటభార్వ-

రాధ రాధర్వ సుఫరతి యా తట్టద్ఙి్నేవ

మాతుః సమసు జగత్యం మహనీయమూరిిః

రభద్ఘర ణి మే ద్రశతు భారివననద నాయాః ||౫||

పార ప్ు ం ప్ద్ం ప్ర థమతః ఖలుయతపాభావాత్

నామఙి్లాభాజ మధుమాథిని మనమథేన

మయాాప్తేతు ద్రహ మనిర మీక్షణారధ ం

మనాద లసం చ మకరాలయ కనాకాయాః ||౬||

విశవమర్వనద ా ప్ద్విభర మ ద్ఘనద్క్షమ్

ఆననద హేతు రధకం మురవిద్రవషోప్త

ఈష్నిిష్మద్తు మయి క్షణ్ మీక్షణారధ ం

ఇనీద వరోద్ర సహోద్ర మింద్రరాయాః ||౭||

Page 37: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 37

ఇషి్ఠ విశిషి్ మతయోప్త యయా ద్యారద ా-

ద్ృషి్ఠా సీు ావిషి్ప్ ప్ద్ం సులభం భజంతే

ద్ృషిిః ప్ర హృషి్కమలోద్రదీప్తు రిషి్ఠం

పుషిిం కృష్మషి్ మమ పుష్కరవిషి్రాయాః ||౮||

ద్ద్ఘా ద్ద యానుప్వనో ద్ర విణాంబుధారా-

మసమని కించన విహఙి్శిశౌ విష్ణ్ణణ

దుష్కరమ ఘరమ మప్నీయ చిరాయదూరం

నారాయణ్ ప్ర ణ్యినీ నయనాంబువాహః ||౯||

గీర్వద వతేతి గరుడధవజ సునద రీతి

శకమభరీతి శశిశేఖర వలల భేతి

సృషిి సితి ప్ర ళ్యక్తళిషు సంసిత్యయ

తసైెా నమసీు ాభువనై్క గురోసు రుణై్ా ||౧౦||

శీుతైెా నమోసుు శుభకరమ ఫలప్ర స్తతైెా

రతైెా నమోసుు రమణీయ గుణారణ వాయై

శక్ా నమోసుు శతప్తర నిక్తతనాయై

పుష్ట్య ా నమోసుు పురుషోతు మ వలల భాయై ||౧౧||

నమోఽసుు నాళీక నిభాననాయై

నమోఽసుు దుగోధ ద్ధ జనమభూమైా

నమోఽసుు స్త్మామృత స్త్ద్రాయై

నమోఽసుు నారాయణ్ వలల భాయై ||౧౨||

Page 38: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 38

నమోఽసుు హేమాంబుజ పీఠికాయై

నమోఽసుు భూమండల నాయికయై

నమోఽసుు దేవాద్ర ద్యాప్రాయై

నమోఽసుు శరాా యుధ వలల భాయై ||౧౩||

నమోఽసుు దేవైా భృగునంద్నాయై

నమోఽసుు విషోణ రురాస సిత్యయై

నమోఽసుు లక్షమయై కమలాలయాయై

నమోఽసుు ద్ఘమోద్ర వలల భాయై ||౧౪||

నమోఽసుు కాంతైెా కమలేక్షణాయై

నమోఽసుు భూతైెా భువన ప్ర స్తతైెా

నమోఽసుు దేవాద్రభి రరిుత్యయై

నమోఽసుు నంద్ఘతమజ వలల భాయై || ౧౫||

సంప్తకరాణి సకలేనిద ాయననద నాని

సౌభాగా/ స్తమాాజా ద్ఘన నిరత్యని సరోరుహాకిు

తవద్వనద నాని దురితోధరణోద్ాత్యని

మామేవ మాత రనిశం కలయనుు నానేా ||౧౬||

యతకటాక్షసముపాసనావిధ:

సేవకసా సకలారి సంప్ద్ః

Page 39: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 39

సను నోతి వచనాఙి్మానసైె:

త్యవం మురారిహృద్యేశవరీం భజే ||౧౭||

సరసజనిలయే సరోజహసేు

ధవళ్ తమాంశుక గంధమాలా శ్లభే

భగవతి హరివలల భే మనోజాే

తిర భువన భూతికరి ప్ర సీద్ మహామ్ || ౧౮||

ద్రగాసు భిః కనకకుంభ ముఖావసృషి్-

సవరావహనీ విమలచారుజల పుల త్యఙి్గమ్

పార తరిమామి జగత్యం జననీ అశేష్-

లోకాధనాథ గృహణీ అమృత్యబిధ పుతర మ్ ||౧౬||

కమలే కమలాక్ష వలల భే తవం

కరుణాపూర తరఙి్గతైెరపాఙ్గ ః

అవలోకయ మామకించనానాం

ప్ర థమం పాతర మకృతిర మం ద్యాయాః ||౨౦||

దేవి ప్ర సీద్ జగదీశవరి లోకమాతః

కలాాణ్ధాతిర కమలేక్షణ్జీవనాథే

ద్ఘరిద్ాాయభీతిహృద్యం శరణాగతం మామ్

ఆలోకయ ప్ర తిద్రనం సద్యైరపాంగైెః ||౨౧||

Page 40: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 40

సుు వనిు యే సుు తిభి రమూభి రనవహం

తర యీమయీం తిర భువనమాతరం రమామ్

గుణాధకా గురుతరభాగాభాగన:

భవనిు తే భువి బుధ భావిత్యశయాః ||౨౨||

శీ్రమచఛంకర భగవత్యపద్క కృతః కనకధారాసు వః సంపూరణ :

Link to Kanakadhaara Stotram: https://www.youtube.com/watch?v=sUK-

zma657Y&index=7&list=PLBB64oZyWpq4Yusji9RdtQwsPzAxu5BSv

తోటక్యషట ం

విద్రత్యఖిలశసు ాసుధాజలధే మహతోప్నిష్త్ కథిత్యరినిధే ।

హృద్యే కలయే విమలం చరణ్ం భవ శంకర దేశిక మే శరణ్మ్ ॥ ౧॥

కరుణావరుణాలయ పాలయ మాం భవస్తగరదుఃఖవిదూనహృద్మ్ ।

రచయాఖిలద్రశనతతు వవిద్ం భవ శంకర దేశిక మే శరణ్మ్ ॥ ౨॥

భవత్య జనత్య సుహత్య భవిత్య నిజబోధవిచారణ్ చారుమతే ।

కలయేశవరజీవవివేకవిద్ం భవ శంకర దేశిక మే శరణ్మ్ ॥ ౩॥

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతస కౌతుకిత్య ।

మమ వారయ మోహమహాజలధం భవ శంకర దేశిక మే శరణ్మ్ ॥ ౪॥

సుకృతేఽధకృతే బహుధా భవతో భవిత్య సమద్రశనలాలసత్య ।

Page 41: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 41

అతిదీనమిమం ప్రిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణ్మ్ ॥ ౫॥

జగతమవితుం కలిత్యకృతయో విచరనిు మహామహసశఛలతః ।

అహమాంశురివాతర విభాస గురో భవ శంకర దేశిక మే శరణ్మ్ ॥ ౬॥

గురుపుంగవ పుంగవక్తతన తే సమత్యమయత్యం నహ కోఽప్త సుధీః ।

శరణాగతవతసల తతు వనిధే భవ శంకర దేశిక మే శరణ్మ్ ॥ ౭॥

విద్రత్య న మయా విశదైకకలా న చ కించన కాఞ్ునమసు గురో ।

దుర తమేవ విధేహ కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణ్మ్ ॥ ౮॥

ఇతి శీ్రమతోు టకాచారావిరచితం శీ్రశఙ్కరదేశికాషి్కం సమూపరణ మ్ ।

Link to Totakastam: https://www.youtube.com/watch?v=Lbr-

hGsRL5U&index=14&list=PLBB64oZyWpq4Yusji9RdtQwsPzAxu5BSv

శీ్రలకి్ష్మనృసంహ్ మమదేహి కరావలమబ స్త్త త్ర మ్:

శీ్రమతపయోనిధనిక్తతన చకీపాణ్ణ భ్యగీంద్ర భ్యగమణిరాజత పుణ్ామూరి్వ |

యోగీశ శశవత శరణ్ా భవాబిధ పోత లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|1|

బర హేమంద్ర రుద్ర మరుద్రకకిరీటకోట్ట సంఘటి్టత్యంఘా్రకమలామలకాంతికాంత |

లక్రు మలసతుకచసరోరుహరాజహంస లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|2|

సంస్తరద్ఘవద్హనాకరభీకరోరు-జావలావళీభిరతిద్గధ తనూరుహసా |

తవత్యపద్ప్ద్మసరసీరుహమాగతసా లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|3|

Page 42: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 42

సంస్తరజాలప్తితతసా జగనిివాస సర్వవంద్రర యారి బడిశగీ ఝషోప్మసా |

పోర తకంప్తత ప్ర చ్చరత్యలుక మసు కసా లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|4|

సంస్తరకూమప్తిఘోరమగాధమూలం సంపార ప్ా దుఃఖశతసరపసమాకులసా |

దీనసా దేవ కృప్యా ప్ద్మాగతసా లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|5|

సంస్తరభీకరకరీంద్ర కరాభిఘ్రత నిష్మపడామానవపుష్ః సకలారిినాశ |

పార ణ్ప్ర యాణ్భవభీతిసమాకులసా లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|6|

సంస్తరసరపవిష్ద్రగధ మహోగీతవర ద్ంషి్ఠాగీకోట్టప్రిద్షి్వినషి్మూరి్వః |

నాగారివాహన సుధాబిధ నివాస శౌర్వ లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|7|

సంస్తరవృక్షబీజమనంతకరమ-శఖాయుతం కరణ్ప్తర మనంగపుష్పమ్ |

ఆరుహా దుఃఖఫలితః చకితః ద్యాళో లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|8|

సంస్తరస్తగరవిశలకరాళ్కాళ్ నకీగీహగీసతనిగీహవిగీహసా |

వాగీసా రాగనిచయోరిమనిపీడితసా లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్ |9|

సంస్తరస్తగరనిమజినముహామానం దీనం విలోకయ విభ్య కరుణానిధే మామ్ |

ప్ర హాల ద్ఖేద్ప్రిహారప్రావత్యర లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్ |10|

సంస్తరఘోరగహనే చరతో మురార్వ మారోగీభీకరమృగప్ర చ్చరారిద తసా |

ఆరిసా మతసరనిద్ఘఘసుదుఃఖితసా లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|11|

బద్ఘధ వ గలే యమభటా బహు తరియంత కరు ంతి యతర భవపాశశతైెరుాతం మామ్|

ఏకాకినం ప్రవశం చకితం ద్యాళో లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|12|

లక్రు మప్తే కమలనాభ సుర్వశ విషోణ యఙా్ఞశ యఙా్ మధుస్తద్న విశవరూప్ |

బర హమణ్ా క్తశవ జనారద న వాసుదేవ లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|13|

Page 43: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 43

ఏక్తన చకీమప్ర్వణ్ కర్వణ్ శంఖ-మనేాన సంధుతనయామవలంబా తిషి్న్ |

వామేతర్వణ్ వరద్ఘభయప్ద్మచిహిం లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|14|

అంధసా మే హృతవివేకమహాధనసా చోరైరమహాబలిభిరింద్రర యనామధేయైః |

మోహాంధకారకుహర్వ వినిపాతితసా లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|15|

ప్ర హాల ద్నారద్ప్రాశరపుండరీక-వాాస్తద్రభాగవతపుంగవహృనిివాస |

భకిానురకిప్రిపాలనపారిజాత లక్రు మనృసంహ మమ దేహ కరావలంబమ్|16|

లక్రు మనృసంహచరణాబిమధువర తేన స్త్ు తర ం కృతం శుభకరం భువి శంకర్వణ్ |

యే తతపఠంతి మనుజా హరిభకిియుకిా-సేు యాంతి తతపద్సరోజమఖండరూప్మ్|17

Link to SriLakshmi Narasimha Karavalambam:

https://www.youtube.com/watch?v=rnYdFCRwTL0

Page 44: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 44

శీ్ర గురువు గారి ఆశ్రసుులతో Contributors of Shankara Guru Charitra-Sept 2018 “Murali”

1) Madhu Mahankali INDIA 2) Sai Varanasi New York 3) Pavan Cherukuri Virginia 4) Rajeswari Medicherla California 5) Rajeshwari Pusuluri North Carolina 6) Vidya Tadanki California 7) Sirisha Kompella North Carolina 8) Vinayak karra California 9) Radhika kameswari Arizona

శృత్త సుమోత్త పురాణాన్యం, ఆలయం కరుణాలయం

నమామి భగవత్ాదం శంకరం లోక శంకరం

Page 45: శంక గురు చరిత్ర ప్రశ్నోత్త మాలికgurujnanam.org/wp-content/uploads/2019/01/SHANKARA-GURU... · 2019-01-25 · Disclaimer: This

Disclaimer: This document is not for commercial purpose. Page | 45

10) Madhuri Vithala North Carolina 11) Uma Kameti California 12) Santhi Akella California 13) Shiva Rani California 14) Satyasri Vepa North Carolina Created, Formatted and Designed the document by Anusha Ganapavarapu

సరవం శీ్ర శంకరాచారాచరణారవింద్ఘరపణ్మసుు